Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) header
Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) profile picture

Member Of Legislative Assembly (MLA), Jangaon constituency, Telangana.

Joined April 2014
Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
17
170
6
1,464
55,788
Dr. Palla Rajeshwar Reddy retweeted
తెలంగాణలో 365 మండలాల్లో కరువు ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. మేము ఎంత చెప్పినా వినకుండా, అహంకారంతో పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయకుండా ఒక్క గోదావరిలోనే 750 TMCల నీటిని దిగువకు వదిలేశారు. తెలంగాణలో ఇప్పుడు నెలకొన్న కరువు రేవంత్ రెడ్డి తెచ్చిందే. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
31
108
3,672
Dr. Palla Rajeshwar Reddy retweeted
పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్. డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్. ఇదీ కాంగ్రెస్ పాలనా తీరు. మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద చేస్తున్న రూ. 1.5 లక్షల కోట్ల లూటిఫికేషన్‍కు వ్యతిరేకంగా మేము ఎప్పటినుండో పోరాడుతున్నాం. నిన్న మా నాయకులు, మాజీ మంత్రి @BrsSabithaIndra, ఎమ్మెల్యే @D_SudheerReddy, ఎమ్మెల్సీ @sravandasoju, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ @KarthikIndrAnna మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తుంటే, అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరువు ఉంది అంటారు... ఇంకోవైపు మూసీ సుందరీకరణ చేపడతారు... ఇదేం విపరీత బుద్ధి?
14
138
3
564
33,334
Dr. Palla Rajeshwar Reddy retweeted
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి? ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు? పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్‌ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
4
44
112
5,670
శ్రీశైలం నుంచి కుప్పం 700 కి.మీ దూరంలో ఉంటే చంద్రబాబు నాయుడు అక్కడికి నీళ్లు తరలించుకుపోయారు. కానీ పక్కనే ఉన్న 70 కి.మీ దూరానికి నీళ్లిచ్చే తెలివి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి లేదా?
17
447
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఓటురు నమోదు కార్యక్రమం.
2
40
1,002
మూడేళ్లుగా తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడుమట్టి కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం.
1
1
14
371
*పంటలకు చుక్క నీరు ఇవ్వలేం* .. *వరి వేస్తే మాకేం సంబంధం లేదని చేతులెత్తేసిన రేవంత్ సర్కార్!* ఓవైపు వరి వేయొద్దని చెప్తూ.. మరోవైపు విత్తనాలు కావాలంటే, 'కరెంట్ పోయినా, నీళ్లు లేక పంట ఎండిపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు' అంటూ రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు రాయించుకుంటున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం! పదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ కరువును తెచ్చి, సాగుపైనే ఆంక్షలు విధిస్తూ అన్నదాతల నోట్లో మట్టికొడుతున్న అరాచక రేవంత్ సర్కార్!
3
24
453
పేదల ఆరోగ్యానికి పల్లా భరోసా..! – రోగులను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా – వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే – పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే లక్ష్యం ఘట్కేసర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందు కు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఎన్ని కల్లో విజయం సాధించినప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఘట్కేసర్‌లోని నీలిమ ఆస్పత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు. -రోగులతో ఆత్మీయ పలకరింపు..ఆరోగ్యంపై ఆరా! ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?’ అని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. -పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాను. ఆధార్ కార్డు ఉంటే చాలు..ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు..పార్టీలకు అతీతం గా ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటాను. ప్రజల ఆరోగ్యమే నా ప్రాధాన్యం అని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.
2
17
645
Dr. Palla Rajeshwar Reddy retweeted
కన్నెపల్లి పంప్‌హౌస్‌పై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం దాదాపు 95 మీటర్లు ఉంటే.. సిగ్గులేకుండా 89 మీటర్లే ఉందంటూ పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటు. ఇంకోవైపు కన్నెపల్లి నుండి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలంటూ మాట్లాడి ప్రాజెక్టులపై తనకున్న అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేది మేడిగడ్డకు కాదు అజ్ఞాని చామల.. కన్నెపల్లి నుంచి నీటిని అన్నారం బ్యారేజ్ కు ఎత్తిపోస్తారు. కనీస అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నాయకుల నైజం.
10
99
3
346
12,592
ఏపీ, కర్ణాటకతో పోలిస్తే అతి తక్కువగా వర్షపాతం లోటు నమోదైంది తెలంగాణలోనే.. కృష్ణా, గోదావరి నదులు పారుతూనే ఉన్నా.. నీళ్లను ఎత్తిపోయకుండా కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్! అందుకే ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. ఎల్ కాంగో తెచ్చిన కరువు
13
356
Dr. Palla Rajeshwar Reddy retweeted
తేడా సుస్పష్టం! నాడు ఎంత ఖర్చయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజలు బాగుండాలని ఆలోచించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్.. నేడు కరెంట్ వాడకం తగ్గించండి, ఫ్యాన్లు బంద్ చేసుకోండంటూ చేతకాని ముచ్చట్లు చెప్పే రేవంత్! దమ్మున్న అసలైన నాయకుడు కేసీఆర్ పాలనకు.. చేతకాని దద్దమ్మ రేవంత్ అసమర్థ పాలనకు ఉన్న తేడా ఇదే!
17
191
3
834
26,333
మోసపోతే గోసపడతామని కేసీఆర్ గారు ఆనాడే చెప్పారు.
4
2
23
509
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు! కృష్ణా నదిలో ఈ ఏడాది 250 టీఎంసీల వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులు నడపలేదు. గోదావరిలో 750 టీఎంసీల వరద వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపలేదు. ఫలితం, ఇవ్వాళ ఎండిపోతున్న పంటలకు ట్యాంకర్లతో నీటిని కొనుక్కొచ్చి పోస్తున్న తెలంగాణ రైతన్నలు.
2
13
381
Dr. Palla Rajeshwar Reddy retweeted
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు. శమీ వృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
2
84
1
383
13,592
ఈరోజు మా స్వగ్రామం సోడషపల్లిలో దసరా పండుగ. #DussehraCelebration #dusshera
1
98
2,928
తెలంగాణ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. #Dussehra #DussehraWishes
19
385
జై భవాని.
3
1
38
681
కృష్ణా నదికి ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు కృష్ణా నీళ్ళు పారుతున్నాయి. కానీ పక్కనే ఉన్న పాలమూరు మాత్రం కరువు కోరల్లో ఉంది. నీళ్ళు ఎత్తని రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే తెలంగాణకు కరువు.
1
4
7
495
జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. #jangaon #janagam #bathukamma
5
52
768