అనంతపురం నగర మేయర్‌గా ఎన్నికైన సి.రమేష్ గౌడ్ గారిని ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను.
3
170
బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో వైయస్ జగన్ గారి సాయం కోరిన యర్రగుంట విద్యార్థి బిలాల్ తల్లిదండ్రులు
వారి బాధ చూసి తప్పకుండా సాయం చేస్తానని వైయస్ జగన్ గారు హామీ
రోజుల వ్యవధిలోనే బిలాల్ చికిత్సకు అందిన రూ.5 లక్షల సాయం. దాంతో కృతజ్ఞతలు తెలిపిన బిలాల్ తల్లిదండ్రులు
#YSJaganCares
4
131
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ YS Jagan Mohan Reddy గారిని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై చర్చ.
3
122
తాడేపల్లి:
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు. 💐💐💐
2
119
కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట నిరసన తెలుపుతున్న FMG వైద్య విద్యార్థులను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తున్న పోలీసులు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరిలానే తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్‌తో పాటు, జనవరి 2026 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని 34 రోజులుగా నిరసన
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీ లకు గాను
4 జెడ్పీటీసీలు వైసీపీ గెలవగా టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన బౌన్సర్ లతో వైసీపీ ఏజెంట్ ల పై దాడులు చేసి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు పంపి టీడీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ లు ఇచ్చుకున్నారు..నిరసనగాభారీ ర్యాలీ
.పతనం దిశగా టీడీపీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబంపై నోటికొచ్చిందల్లా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు.. గుర్తు పెట్టుకోండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు..YSR అభిమానులు జగనన్న సైనికులు ఎవరూ వ్యక్తిగత కుటుంబ విషయాల్లో నోరుజారి మాట్లాడరు.... అలాగే ఇతరులు మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది....
2
100
మీరేం చేసినా తప్పుపట్టకూడదు... ఏ తప్పూ చేయని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని మాత్రం మీ స్వార్ధపు రాజకీయాల కోసం ఎన్నో నిందలు వేస్తూ అగ్గిరాజేస్తూ వాడుకుంటారు... ఎవరు ఏంటో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
8
522
స్థానిక ఎన్నికల్లో పులివెందుల్లో గెలిచామని చంద్రబాబు చెప్తున్నాడు.పోలింగ్ బూత్‌లోనే మహిళలు,ఓటర్ల నుంచి దౌర్జన్యంగా బ్యాలెట్ పేపర్‌ను టీడీపీ వాళ్లు లాక్కుని ఓట్లు వేసిన పరిస్థితి. ఇలా దొంగ ఓట్లతో గెలిచి..గెలిచామని చెప్పుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబు ?
-పేర్ని నాని గారు
2
110
ఎన్నికల కమిషన్, పోలీసులు, అధికారులతో కుమ్మక్కై వన్‌సైడ్ గేమ్ ఆడి.. 2019 సాధారణ ఎన్నికలు, 2021 స్థానిక ఎన్నికల్లో అమరావతి ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయింది. మరి మీ సూత్రం ప్రకారం అమరావతిని ప్రజలు తిరస్కరించినట్లే కదా చంద్రబాబూ?
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి
4
105
నేషనల్ ఎలక్షన్ వాచ్ 2025 నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద అత్యధిక నేర చరితులు గల పార్టీ తెలుగుదేశం. టీడీపీ ఎంపీలు అందరూ నేర చరిత్ర కలిగిన వాళ్లే. 134 మంది ఎమ్మెల్యేల్లో 86% మంది క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళే.
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
1
87
బ్యాలెట్ బాక్సులను మార్చడానికి పన్నాగం పన్నారు. దాన్ని అడ్డుకున్న అప్పిరెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నాయకులకు ఇదే మా సవాల్. చేతిలో బ్యాలెట్ బాక్స్ తో పీవో ఎందుకు బస్సు లోంచి దిగాడు?
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
2
68
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, Nara Chandrababu Naidu ఒకటే!
“రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు!
YS Jagan Mohan Reddy
#RiggingMasterCBN
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు
రెండేళ్లుగా లేళ్ళ అప్పిరెడ్డి గారిని జైలుకు పంపాలని చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని తీవ్రంగా ప్రయత్నించి.. మొన్న వెంగలాయపాలెం ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ఇష్యూలో ఎలాంటి తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు
4
126
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల శాతం పెంచుకున్న వైసీపీ!
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కన్నా..
2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఓట్లు, సీట్లు సాధించిన వైసీపీ.
21
216


