Maxwell retweeted
Disgusting. This is how Palestinians treat dogs.
Maxwell retweeted
Nagarjuna Yadav (@ImYanamala) Responds to Kota Rukmini (@kotarukmini) Tweet
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala),
I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world.
Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones.
Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms.
I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations.
I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations.
I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means.
Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty
Jai Hind.
#SatyamevaJayate
Maxwell retweeted
నేను 48 దీపావళిలు చూసాను కళ్ళ ఎదురుగా పోగలు చూసాను కానీ.
బళ్ళు అంటుకొన్ని కాలిపోవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు.
Dont You Feel Shame On That!
- కేతిరెడ్డి
Maxwell retweeted
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
Maxwell retweeted
🚨
అన్నీ వేళలా ప్రజలను మోసం చేయడం అంత ఈజీ కాదు..
ఉద్యోగాలు లేని డేటా సెంటర్లు ఎవడి కోసం?
వీటిని తీసుకెళ్లి మీ అమరావతిలో పెట్టుకోండి..
ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటిన విశాఖ యువత
#DataCenters
Maxwell retweeted
ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ మైక్
నీ కొవ్వు కరిగే రోజు, నీ తోక కత్తిరించే అతి దగ్గరలో ఉంది … తొందరెందుకు
@NagaBabuOffl
Maxwell retweeted
అడ్డంగా దొరికిపోయిన పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్
అభ్యర్థులతో నామినేషన్ వేయించామని వీడియో చూపించిన DSP
మొత్తం వీడియో చూపించకుండా సగం వీడియోను చూపించిన డీఎస్పీ
మిగతా సగం వీడియోలో టీడీపీ మూకలు నామినేషన్ పత్రాలను చింపిన దృశ్యాలు
మొత్తం వీడియో చూపించాలని పట్టు బడిన అవినాష్ రెడ్డి
ఎవరి చేవిలో పువ్వులు పెడుతున్నారంటూ ప్రశ్నించిన అవినాష్ రెడ్డి
అవినాష్ రెడ్డి పట్టుపడటంతో నీళ్ళు నమిలిన డిఎస్పీ మురళి నాయక్
Maxwell retweeted
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
Maxwell retweeted
You still haven’t addressed the fact that Abdul El-Sayed slaughtered thousands of puppies
Do you only care about animals when they fit your political interests?
It’s official! @NYCMayor has just signed the law banning horse carriages in NYC!
Thank you, Mayor Mamdani, for helping to make safer streets for horses and humans become a reality 👏
Maxwell retweeted
And we still wish you occupy this planet
Every living family shud suffer of these people
For giving birth and bringing up such cruel human
You think this man Will hesitate to rape or kill another human
🚨🐐💔 HORRIFIC ANIMAL CRUELTY IN THE NAME OF SACRIFICE - GOAT TORTURED WITH A SHARP SICKLE IN CHANDWAD 💔😭
📍 Location: Chandwad, Nashik District, Maharashtra, India 🇮🇳
Proof: instagram.com/reel/Df7NQNtuS…
Insta Id : zx_nikuu
instagram.com/zx_nikuu?lqvp=…
Disturbing footage reportedly shows a terrified goat being chased and subjected to extreme suffering with a large, sharp sickle during an alleged Culling the goat.
HOW CAN TORTURING A HELPLESS ANIMAL BE CELEBRATED ?
🚨 @DGPMaharashtra @mahobapolice @nashikpolice @SPNashikRural @CMOMaharashtra @Dev_Fadnavis @CollectorNashik @Dept_of_AHD @AwbiBallabhgarh @PetaIndia @pfaindia @Manekagandhibjp @gauri_maulekhi MUST ACT:
✅ Identify everyone involved and preserve the original video.
✅ Investigate the alleged cruelty and killing.
✅ Register an FIR under all applicable provisions.
✅ Examine and seize the weapon wherever legally warranted.
✅ Record witness statements and collect forensic evidence.
✅ Take strict legal action against everyone found responsible.
⚖️ LEGAL ACTION REQUESTED - ALL APPLICABLE PROVISIONS:
✅ Prevention of Cruelty to Animals Act, 1960 - Sections 3 and 11(1)(a).
✅ BNS Section 325 - Culling, poisoning, maiming or rendering the animal useless.
✅ BNS Section 3(5) - Multiple persons acted with common intention.
✅ BNS Section 61 - Criminal conspiracy is established.
✅ Examine all other applicable law.
FAITH CANNOT BE AN EXCUSE FOR CRUELTY. TRADITION CANNOT JUSTIFY TORTURE.
A helpless animal's pain matters. Stop animal cruelty.
#StopAnimalCruelty #AmendPCA #Chandwad #Maharashtra #India
@Tweet @narendramodi @PMOIndia @PetaIndia @indSupremeCourt @AwbiBallabhgarh @Dept_of_AHD @moefcc @Manekagandhibjp @SwatiJaiHind @RenukaBJP @priyankac19
Maxwell retweeted
PR మొత్తం దిగి కష్టపడుతోంది అంటే స్కాం నిజంగానే జరిగింది
నీకు రోజులు దగ్గర పడ్డాయి @PawanKalyan
Thanks వెంకన్న సామి 🙏🙏 .. ఈ దరిద్రుడిని గెలిపించి వాడు ఎంత వెదవో జనాలకి తెలిసేలా చేశావు
నీ పని ఐపోయింది పెళ్ళాల భాయ్ పటేల్
#ScamsterPawanKalyan
Maxwell retweeted
రాష్ట్రవ్యాప్తంగా అడవుల్ని కబ్జా చేసేసి.. కొండల్ని దోచేస్తున్న కూటమి నేతలు
పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉండి నిద్రపోతున్న పవన్ కళ్యాణ్
పదవి వచ్చిన కొత్తలో తనకు సంబంధం లేని శాఖలో దూరి.. సీజ్ ద షిప్ అంటూ డైలాగ్‌తో బిల్డప్‌లు
మరి ఇప్పుడు కొండల్ని తవ్వుతున్న భారీ వెహికల్స్ దగ్గరికి వెళ్లి.. సీజ్ ద వెహికల్స్ అని ఎందుకు అనడం లేదు @PawanKalyan ?
#PKFailedDCM
#LooterLokesh
#ScamsterBabu































