Day 900⏳ of 1826 days
✅ సుమారు 50 లక్షల ఓట్లు తారుమారు చేశారని అంచనా..!
✅సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా లు 15% ఓటు శాతం నమోదు!
😅రాత్రి 12 గంటల తర్వాత కూడా 17 లక్షల ఓట్లు... ఒక్కో ఓటు 6 సెకన్లలో వేశారట?
#AndhraPradesh
#VoteChori
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన మోసం పై స్వతంత్ర సంస్థ @reporters_co దర్యాప్తులో చిత్తూరు లోక్‌సభలో 31,000+ ఓటర్ల డేటా మిస్‌మ్యాచ్ బయటపడింది.ఒకే క్యూ, రెండు కౌంట్లు… ఎలా సాధ్యం?దీనిపై డబ్బింగ్ వీడియో ఇదిగో 👇
#AndhraPradesh
#VoteChori
#ElectionCommission
@YSRCPEurope @JaganannaCNCTS @YSRCParty @ysrcpanalytics
@CEOAndhra potential rigging అని నమోది చేసి విచారించక పోవడం ఏంటి? మీనా…. ఎంది మీనా ఇది!
Andhra Pradesh 2024 election was rigged. “Chandrababu Naidu” is not the legitimate CM of Andhra Pradesh. “Nara Lokesh” hasn’t won as MLA. Their posts are illegal and unconstitutional.
#AndhraPradesh
#VoteChori
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters.
@TweetSumedha explains.
ఎంత కష్టం వచ్చిన నీతోనే నేను . కడవరకు…. నా తనువు చాలించే వరకు.
#StayStrongJaganAnna
#BelieveInJagan
#TeamJagan
ఓం నమో వెంకటేశాయా! 🙏
కల్తీ లడ్డూ అని వాగినా ప్రతీ ఒక్కడు శిక్ష అనిభవించాల్సిందే!
#AndhraPradesh
#Pawanakalyan
2026 లో ఇండియా లో 🇮🇳 ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం అంటే ఎందుకు ఈ రాజ్యాంగం వాటి ద్వారా వచ్చిన వ్యవస్థలు?🥺
ఇలాంటి రాష్ట్రం, దేశం లో బ్రతుకుతున్నందుకు 🙏
#AndhraPradesh
#TDPGoons
#AndhraPradeshPolitics
#TDP
#YSRCP
నామినేషన్స్ వెయ్యనివ్వకుండా రౌడీజం చేసి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? తెదేపా @JaiTDP
ఇలాంటి పరిస్థితిలో కూడా తొడ కొట్టి మరి నామినేషన్స్ వేశాం! ఇదిరా నిజమైన గెలుపు.
#Andhrapradesh
#LocalBodyElections2026
#YSRCP
#TDPGoons
40 ఏళ్ల అనుభవం, ఒక్క ఎలక్షన్ కండక్ట్ చెయ్యడం రావట్లే! @ncbn
ఎవరు నిజమైన అడ్మినిస్ట్రేటర్, ఎవరు నిజమైన సీఈఓ?
✅వయసుల్లో నీ కన్నా 30 ఏళ్ల చిన్నోడు @ysjagan ఏ ఇష్యూస్ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చెయ్యగలిగాడు, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడగలిగాడు.
#AndhraPradesh
#LocalBodyElections2026
#TDP
#YSRCP
Dear YSRCP @YSRCParty
Moral గా మీరు గెలిచేశారు… it is a Moral Victory!
మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచనా ఓడినా, నో ప్రాబ్లెమ్!
#AndhraPradesh
#LocalBodyElections
#YSRCP
#TDP #Janasena
Lost 7th time filing nomination😭
Think you could successfully file a nomination under these circumstances? If so, I challenge you to try!- Click the link below👇
ysrcp.org
#DeathOfDemocracy #DigitalProtest #SavedemocracyAp
For the sixth time, I was unable to file my nomination!
I managed to escape from TDP goons, but the police arrested me near the Returning Officer’s (RO) office.
Think you could successfully file a nomination under these circumstances? If so, I challenge you to try!- Click the link below👇
ysrcp.org
#DeathOfDemocracy #DigitalProtest #SavedemocracyAp
#DeathOfDemocracy — OUR DIGITAL PROTEST! ✊🔥
This is NOT a game. This is our fight for democracy! 🇮🇳
Share with your brothers, sisters, friends, and every citizen across the nation. Let our voices echo everywhere!
ysrcp.org
#DeathOfDemocracy #DigitalProtest #SaveDemocracy
కార్యకర్త కోసం రక్తాన్ని చిందించి మరి నామినేషన్ వేయించిన MP మిథున్ రెడ్డి🔥
కొందరు ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు కాస్త ముష్టి వేస్తే గానీ పోటీ చెయ్యలేరు…🤡
#AndhraPradesh
#LocalBodyElectionsAP2026
#Punganuru
#YSRCP
#TDP
జనసేన కార్యకర్తలకు విజ్ఞప్తి! 🙏
మేము రాజకీయాల్లోనే పుట్టాము, పెరిగాము. రాజకీయాలతోనే చస్తాము!
✅మాకు కేసులు పెట్టించుకోవడం వచ్చు, వాటిని కొట్టించుకోవడం కూడా వచ్చు. అన్యాయం అయ్యేది మీ చాలీచాలని బతుకులకే!
ఒక్కటి మాత్రం నిజం!
🔥2029లో ప్రభుత్వం మారగానే తోడేళ్లను వేటాడినట్టు వేటాడుతారు!
రెడ్ బుక్, బ్లూ బుక్ కాదు… డెత్ నోట్!
ఖబడ్దార్!
#JanaSena #PawanKalyan #APPolitics #AndhraPradeshPolitics #YSRCP #YSJagan #AP2029 #RedBook #BlueBook #PoliticalAccountability #TeluguPolitics #AndhraPradesh
జగన్ మద్దతు కోరిన వంగవీటి!
నాని ద్వారా రాయబారం!
తనపై పోటీ చేయవద్దని, ఒకవేళ పోటీ చేసినా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాలని విజ్ఞప్తి.
✅2029లో ప్రభుత్వం మారే సూచనలు ఉన్నందున, అదే ఏడాది పార్టీ మారతానని భరోసా!
విజ్ఞప్తిని పరిశీలిస్తానన్న జగన్!
#VangaveetiRadha #YSJagan #JanaSena #PawanKalyan #YSRCP
#Nani #TDP #ChandrababuNaidu #VijayawadaPolitics #APPolitics #AndhraPradesh #LocalBodyElections #AP2029
ఈ ఒక్కదానికి సమాధానం చెప్పరా లోకేష్ @naralokesh . అర్హులైన ఎంతో మంది కష్టాన్ని అమ్ముకున్నావ్… పుట్టగతులు లేకుండా పోతావ్!
#DSC
DSC Sports Quota Series | Ep. 1:
Weightlifting 🏋️
ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు లేవు.
అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..??
1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅
2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅
3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓
Panjab or Punjab?
4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓
VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు?
II MSc or Final MSc?
📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి.
#DSC #SportsQuota #Weightlifting #Transparency
✅జగనన్న వైపు నిలబడ్డామంటే, ధర్మం వైపు నిలబడినట్టే!
🛕आहुः सत्यं हि परमं धर्मं धर्मविदो जनाः🏹
(Those who have knowledge of dharma say that Truth is the highest dharma)
ధర్మం గురించి జ్ఞానం ఉన్నవారు సత్యమే అత్యున్నతమైన ధర్మమని చెబుతారు.
#NoAnimalFatInTTDLaddu
ప్రభుత్వం మారితే “లోకేష్” కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం- జర్నలిస్ట్ శంకర్
#NaraLokeshMustResign
బ్రేకింగ్ న్యూస్ 🚨
“తండ్రి ఒకడే, కానీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ వేరు”
🙃హేళన చెక్కిన శిల్పమా నిన్ను చెక్కేస్తారు జాగ్రత్త!
✅తండ్రి రాజమండ్రి తో సరిపోయింది…. పుత్రుడు డైరెక్ట్ తీహార్ వెళ్లే సూచనలే కనిపిస్తున్నాయి.
#DSCScamAP











