prashanth pagidi retweeted
Replying to @Naspur_Mc
@Naspur_Mc sir thollavagu -indaram x road varaku dividers ekkadivakkada pagilipothunnai vatini tholaginchi stone tho dividers kattinchandi accidents kuda chala avuthunnai ala kattisthe accidents thagge avakasham untadhi and city developing kanapadthadhi please review on it sir
prashanth pagidi retweeted
సర్, మంచిర్యాల బస్ డిపోకు వేరే దగ్గర స్థలం కేటాయించి బస్ స్టేషన్ లో 20 ప్లాట్ ఫారం లు పెంచి విస్తరణ పనులు చేపట్టాలి.
@TelanganaCMO
@revanth_anumula
@Ponnam_INC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - మంచిర్యాల డిపో..
మంచిర్యాల నియోజకవర్గం..
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు మంచిర్యాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల సంబురాల్లో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..(1/5)
@Ponnam_INC
prashanth pagidi retweeted
పాత మంచిర్యాల నుండి ముల్కళ్ళ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu
@KomatireddyKVR
@seethakkaMLA
@premsagarraok
@vkgaddam
@Collector_MNCL @MC_Mancherial
@MancherialPiu
prashanth pagidi retweeted
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు అత్యంత కీలకమైన మంచిర్యాల - అంతర్గాం గోదావరి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి.
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @KomatireddyKVR @Min_SridharBabu
@OffDSB @Ponnam_INC @premsagarraok @RajThakurMS @Collector_MNCL @Collector_PDPL
prashanth pagidi retweeted
దయచేసి సోషల్ మీడియా మిత్రులు మంచిర్యాల - వరంగల్ గ్రీన్ ఫీల్డ్ భూసేకరణ పూర్తి చేయడానికి X లో పోస్ట్ లు చేయాలని విఘ్నప్తి.
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి అయితే వరంగల్ - నాగ్ పూర్ డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.
ఖమ్మం, విజయవాడ పనులు కూడా మొదలయ్యాయి.
NH-163G మంచిర్యాల - వరంగల్
గ్రీన్ ఫీల్డ్ Expressway పనులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి.
@nitin_gadkari @Min_SridharBabu @KomatireddyKVR
@NHAI_Official
@MORTHIndia
@Collector_MNCL @Collector_WGL
@NTreal123
@HiWarangal @TriCityWarangal
prashanth pagidi retweeted
Replying to @shashidhar1311 @TelanganaCMO @revanth_anumula @RamMNK @Bhatti_Mallu @KomatireddyKVR @premsagarraok @VivekVenkatswam @vkgaddam @bandisanjay_bjp
Ramagundam is the 6th largest city in TG with corporation status. Mancherial will also be made a corporation. An airport should be constructed between these 2 cities.
@RamMNK
@revanth_anumula
@KomatireddyKVR @premsagarraok
prashanth pagidi retweeted
బసంత్ నగర్ విమానాశ్రయం టెక్నికల్ గా సాద్యం కాదు కాబట్టి రామగుండం, మంచిర్యాల పట్టణాలకు మద్యలో జైపూర్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
@TelanganaCMO @revanth_anumula
@RamMNK
@Bhatti_Mallu @KomatireddyKVR @premsagarraok @VivekVenkatswam @vkgaddam
prashanth pagidi retweeted
Replying to @TGSRTCHQ @sreeram686554
సర్, మంచిర్యాల - హైదరాబాద్
హైదరాబాద్ - మంచిర్యాల ఎక్స్ప్రెస్ బస్సులు చాలా తక్కువగా ఉండడం వలన గంటల తరబడి ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది.
సర్ ఈ రూట్లో Feasibility ఉన్న కూడా బస్సులను పెంచడం లేదు.
@tgsrtcmdoffice @TGSRTCHQ
prashanth pagidi retweeted
మన దేశంలో మరియు రాష్ట్రంలో మంచిర్యాల కంటే చిన్న టౌన్ లలో JNTU కాలేజీలు ఉన్నాయి.
కానీ మన దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 77 సంవత్సరాలు గడుస్తున్నా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో (JNTU) ఇంజనీరింగ్ కాలేజీ లేదు.
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu
@premsagarraok
We request to set up Government Engineering College and Agriculture College in Mancherial District HQ.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@seethakkaMLA
@premsagarraok
@vkgaddam
@raghu_verabelli @BVenkateshNetha
@NDiwakarRao
@NallaNagendra1
prashanth pagidi retweeted
We request to set up Government Engineering College and Agriculture College in Mancherial District HQ.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@seethakkaMLA
@premsagarraok
@vkgaddam
@raghu_verabelli @BVenkateshNetha
@NDiwakarRao
@NallaNagendra1
prashanth pagidi retweeted
సర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ(JNTU) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
గత 77 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు.
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Min_SridharBabu @Ponnam_INC @seethakkaMLA @premsagarraok
*మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం* .
*ప్రజా ఆరోగ్యం - ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత* .
*రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ*
ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు, ఎలక్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గార్లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో టి.జి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎం.డి. హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, తెలంగాణ మినిమమ్ వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎం.డి. సులేమాన్ లు పాల్గొన్నారు.
అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మాట్లాడుతూ... ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు మంచి ఆలోచన అన్నారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు.
వైద్య సేవల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం వైద్యం ఇదే ప్రాంతంలో ఉచితంగా అందించి ప్రజలలో భద్రత, నమ్మకం కలిగిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 6 పడకలను 30 పడకలకు అప్ గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, సుమారు 54 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అత్యవసర సేవల సమయంలో వేగవంతమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలలో 2, మండలానికి 1 చొప్పున అందించేందుకు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రతి 30-35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు ప్రాణాపాయానికి గురి కాకుండా బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో అంబులెన్స్ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా 7 నియోజకవర్గాలు, మహారాష్ట్ర చత్తీస్ ఘడ్, ఇతర రామ్రాల నుండి వైద్య సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను అందించడం జరుగుతుందని, ప్రజలకు భారం కాకుండా ఉచితంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకుంఠిత దీక్షతో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపుకు గురికాకుండా 262 కోట్ల రూపాయల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న
prashanth pagidi retweeted
Replying to @premsagarraok
@premsagarraok సర్,
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ(JNTU) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా విధ్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్ళి ఇంజినీరింగ్ చదువుతున్నారు.
మంచిర్యాలలో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు🙏
prashanth pagidi retweeted
Students and unemployed people from Mancherial and Asifabad districts are going to Karimnagar, Warangal and Hyderabad cities to write competitive exams
Please request to set up an iON Digital Zone in Mancherial district HQ
@TelanganaCMO @revanth_anumula @premsagarraok @vkgaddam




















