మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి దార్శనికత, దూరదృష్టి భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులుగా నిలిచాయి. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం కల్పించే రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులు అర్పిస్తూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.!
#ConstitutionDay
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ఆ పరమశివుని దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఆ భోళాశంకరుని దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
#KarthikaPournami
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించకుండా నిర్లక్ష్యం చేసే ప్రతి అధికారిపై, సంబంధిత బాధ్యులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ (కోర్టు ధిక్కరణ) కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.!
#PRKPressMeet
#PalnaduYSRCP
కారంపూడి ఎస్.ఐ వాసు, ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి టీడీపీకి ఏజెంట్ వ్యవహరిస్తూ మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, గంజాయి కేసుల పేరుతో బెదిరించి ఎన్నికల పోటీ నుంచి తప్పుకునేలా బలవంతం చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. కోర్టు తీర్పును సైతం ఖాతరు చేయకుండా వ్యవహరించడంపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం!
#PRKPressMeet
#PalnaduYSRCP
కూటమి నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఆడంగి రాజకీయాలు, కొ**జ్జా రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలికి, మగాడి రాజకీయాలు చేస్తాం!
#PRKPressMeet
#PalnaduYSRCP
కూటమిలో నాలుగో పార్టీగా పోలీసులు కూడా పాత్ర పోషిస్తున్నారు. కూటమి నాయకులకు నిజంగా దమ్ముంటే, పోలీసుల ఆంక్షలు లేకుండా ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.యస్.ఆర్.సీ.పీని ఎదుర్కోలేక కూటమిలో నాలుగోవ పార్టీగా ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని మా నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోంది.
#PRKPressMeet
#PalnaduYSRCP
కూటమిలో నాలుగో పార్టీగా పోలీసులు కూడా పాత్ర పోషిస్తున్నారు. కూటమి నాయకులకు నిజంగా దమ్ముంటే, పోలీసుల ఆంక్షలు లేకుండా ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం!
#PRKPressMeet
#PalnaduYSRCP
కూటమి నాయకులకు తొత్తులుగా మారి పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మా పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించి, నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతించాలని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా స్వయంగా పోలీసులే అడ్డుకున్న పరిస్థితి నెలకొంది.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో వారు తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
#PRKPressMeet
#PalnaduYSRCP
మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో నామినేషన్ దాఖలుకు వెళ్లిన వై.యస్.ఆర్.సీ.పీ నాయకుడు అదూరి సాగర్ మర్రి రెడ్డి, పార్టీ కార్యకర్తలపై దాడిచేసిన టీడీపీ గుండాలు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నామినేషన్ వేసుకునే హక్కుకే రక్షణ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.!
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
#APLocalBodyElections
మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్!
మాచర్ల నియోజకవర్గంలో సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ వేళ నన్ను బలవంతంగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
ఇంటిని అష్టదిగ్బంధనం చేసి భారీగా పోలీసులను మోహరించారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలను సైతం కలవకుండా అడ్డుకుంటూ, వస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు.
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
అలలతో పోరాడుతూ… ప్రకృతి విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ… ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న మత్స్యకార సోదరులు.దేశానికి ఆహార భద్రతను అందించడంలో, లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలో, దేశ ఆర్థికాభివృద్ధిలో మత్స్యరంగం కీలక పాత్ర పోషిస్తోంది.నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యరంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మత్స్యకార సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#WorldFisheriesDay2026
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
కడప ఎంపీ శ్రీ @MP_YSRKADAPA గారి కాన్వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను!
సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు సమీపంలో మా పార్టీ ఎంపీ వై.యస్ అవినాష్ రెడ్డి గారి కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన టీడీపీ గుండాలు.
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థులను భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?
ప్రజాస్వామ్యంలో హింసకు, బెదిరింపులకు తావులేదు. నామినేషన్లు దాఖలు చేసుకునే ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే హక్కు ఉంది.
ఈ దాడికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
దాడులతో వై.యస్.ఆర్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది.
#YSAvinashReddy
#StopPoliticalViolence
#CBNTurnedAPIntoBihar
మాజీ మంత్రి వర్యులు, సోదరి శ్రీమతి @RojaSelvamaniRK గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthdayRojaGaru





