Pinned Tweet
"ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నిజం కావాలి...
కానీ ఆ నిజం తమకు అనుకూలంగా ఉంటేనే.
తమ తప్పులను చూపించే నిజం మాత్రం ఎవరికీ నచ్చదు."
ఎక్స్ప్లెయిన్ :-
మనిషి సాధారణంగా తన గురించి మంచి మాటలు వినడానికి ఇష్టపడతాడు.
కానీ తన లోపాలు, తప్పులు, బలహీనతలను చూపించే మాటలు వినడం కష్టంగా అనిపిస్తుంది.
అందుకే నిజం చెప్పేవారిని కొన్నిసార్లు ఇష్టపడరు.
"అబద్ధం మనసుకు నచ్చుతుంది...
నిజం మనిషిని మార్చుతుంది.
అందుకే నిజం చేదుగా అనిపిస్తుంది.
#IAFLeadership
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) 9వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి బసవపూర్ణిమ గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
ఏపీలోని యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్‌గా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి శ్రీమతి పీలా రామకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, యలమంచిలి అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యకర్తలకు నా అభినందనలు 💐
#BJP #Yelamanchili #Congratulations
Pamarthi RamaKrishna (RK) retweeted
విజయవాడలో 9 డివిజన్ కార్పోరేటర్ గా విజయం సాధించిన శ్రీమతి బసవ పూర్ణిమ గారిని అభినందించడం జరిగింది.
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి వీర్ల కుమారి గారికి
హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ (GVMC) 53వ వార్డ్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి ఉమ్మిడి సుజాత గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి పిల్లా రామకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పక్కా ఇళ్లు, పరిశ్రమల అభివృద్ధి, రైతు సంక్షేమంతో చిత్తూరు జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి బలపరిచిన బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములమవుదాం!
#NDA4Andhra #BJP4APDevelopment
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు (కర్నూలు) మున్సిపాలిటీ చైర్మన్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి డమం సునీత బాయ్ గారికి హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ మారం వంశీ గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో యర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ గా ఘనవిజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి గొర్ల మధులత గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థిని శ్రీమతి పిల్లా రమాకుమారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి అఖండ విజయాన్ని అందించి సుపరిపాలనకు పట్టం కట్టిన ఎలమంచిలి పట్టణ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు.
#BJPWinsAP #YelamanchiliMunicipality
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో గూడూరు(కె) నగర పంచాయతీ ఛైర్మన్‌గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థిని శ్రీమతి డమాం సునీతాబాయి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉంచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన గూడూరు(కె) ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు.
#BJPWinsAP #GudurVictory
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ (GVMC) 85వ వార్డ్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి G. సునీత గారికి
హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ వేమూరి శ్రీనివాస్ గారికి
హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థిని శ్రీమతి గొర్ల మధులత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించిన ఎర్రగుంట్ల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు.
#BJPWinsAP #YerraguntlaVictory
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి చొప్పెర్ల లీలావతి గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి కూచిపూడి సంధ్య గారికి హృదయపూర్వక అభినందనలు
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ (GVMC) 88వ వార్డ్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ సిరసపల్లి నూక రాజు గారికి హృదయపూర్వక అభినందనలు
🌳🌿 ప్రకృతిని కాపాడుదాం
మన భవిష్యత్తును సంరక్షిద్దాం! 🐅🐘
📅 నవంబర్ 3 – అంతర్జాతీయ జీవావరణ రక్షిత ప్రాంతాల దినోత్సవం
జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, అరుదైన వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడంలో, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో జీవావరణ రక్షిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. 🌱
🌳 అడవులను సంరక్షిద్దాం
🐅 వన్యప్రాణులను రక్షిద్దాం
💧 సహజ వనరులను కాపాడుదాం
🌍 పచ్చని భూమిని భావితరాలకు అందిద్దాం!
ప్రకృతి మన సంపద…
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత! 💚
ఈ భూమిని పచ్చగా, పరిశుభ్రంగా, జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉంచేందుకు ప్రతి ఒక్కరం మన వంతు కృషి చేద్దాం.
#InternationalDayOfBiosphereReserves
#SaveNature #ProtectWildlife #Biodiversity #EnvironmentProtection #GreenFuture
#BiosphereReserves




























