📢 పెన్షన్ల పంపిణీ షెడ్యూల్‌లో మార్పు – లబ్ధిదారులు గమనించగలరు
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.
📌 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 2026 నెల పెన్షన్ల పంపిణీ షెడ్యూల్‌లో #PensionDistribution
మిగిలిపోయిన పెన్షన్ల పంపిణీ.
⚠️ ముఖ్య గమనిక: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ తేదీల్లో మార్పు చేసినందున, లబ్ధిదారులు పై షెడ్యూల్‌ను గమనించి సంబంధిత అధికారుల సూచనల మేరకు పెన్షన్లు స్వీకరించగలరు.
ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు సంబంధిత అధికారులు
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పెన్షన్ల పంపిణీ ప్రక్రియను చేపడతారు.
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్
ప్రజాసేవే లక్ష్యం – పారదర్శక పాలనే ధ్యేయం.
#Rajamahendravaram #Pensioners #AndhraPradesh #PublicNotice
Commissioner Reviews Polling Station Finalisation with Political Party Representatives
Municipal Commissioner Sri Rahul Meena requested representatives of recognised political parties to submit written objections, if any, regarding the draft list of polling stations.#RMC
The Commissioner asked the representatives to submit any proposed changes, additions or discrepancies in the draft list. He stated that the feasibility of the objections would be examined at the field level before taking an appropriate decision.#PublicConvenience
పోలింగ్ కేంద్రాల ఖరారుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమీక్ష
డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కమిషనర్ శ్రీ రాహుల్ మీనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.#Rajamahendravaram #RMC #RahulMeenaIAS #PollingStations
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఓటర్లకు అనుకూలమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు. ముసాయిదా జాబితాలో మార్పులు, చేర్పులు లేదా లోటుపాట్లు ఉంటే తెలియజేయాలని సూచించారు. #ElectionReview #PublicConvenience
⚠️ ARNAB CYCLONE – IMPORTANT PUBLIC ADVISORY
Due to heavy rainfall caused by Cyclone ARNAB, streetlight repair works are temporarily disrupted in some areas of Rajamahendravaram. #CycloneARNAB
Rajamahendravaram Municipal Corporation (RMC) requests citizens to cooperate and remain alert until conditions improve.
🚨 Safety Precautions:
🔹 Stay alert and follow safety precautions during the cyclone.
🔹 Keep away from electric poles and fallen electrical wires.
🔹 Avoid approaching damaged electrical infrastructure.
📞 For complaints or queries, please contact: 9494060060 #CycloneAlert #PublicSafety #StaySafe #Rajamahendravaram
⚠️ అర్నాబ్ తుఫాను – ప్రజలకు ముఖ్యమైన సూచన
అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమహేంద్రవరం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాల మరమ్మతు పనులకు అంతరాయం కలుగుతోంది. ప్రజలు సహకరించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (RMC) విజ్ఞప్తి చేస్తోంది. #CycloneARNAB
🚨 ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
🔹 తుఫాను సమయంలో అప్రమత్తంగా ఉండండి.
🔹 విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి.
🔹 దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను తాకవద్దు, వాటి సమీపానికి వెళ్లవద్దు.
📞 ఫిర్యాదులు / సమస్యల కోసం సంప్రదించండి: 9494060060 #CycloneAlert
🌧️ In response to the impact of #ArnabCyclone, #RMC Engineering Department is working round the clock to pump out accumulated rainwater from low-lying areas using motor pumps, helping restore normalcy and minimize inconvenience to the public
#CycloneAlert #Emergency #PublicSafety
🌧️ #ArnobCyclone ప్రభావంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా తక్షణమే తొలగించేందుకు ఆర్.ఎం.సి. ఇంజినీరింగ్ విభాగం చర్యలు చేపడుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సాధారణ పరిస్థితులు త్వరగా పునరుద్ధరించేలా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.
#RMC
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆర్.ఎం.సి. అప్రమత్తంగా స్పందిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
#CycloneAlert #EmergencyResponse #PublicSafety
🌪️ #ArnabCyclone Impact – #RMC staff are swiftly clearing broken tree branches caused by strong winds across various parts of #Rajamahendravaram. Emergency response measures are being taken to ensure public safety and restore smooth traffic movement by clearing affected roads.








