Ranga Reddy District (@RR_District) header
Ranga Reddy District (@RR_District) profile picture

Ranga Reddy District Updates

Joined June 2021
Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)Photo by Ranga Reddy District (@RR_District)
జై జ‌వాన్ ... జై కిసాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు శ్రీలాల్ బ‌హ‌దూర్ శాస్త్రి గారి జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హానీయుడికి ఇదే మా నివాళులు
2
2
11
"అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలి మిత్రులందరికీ” రంజాన్ శుభాకాంక్షలు
2
"అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలి మిత్రులందరికీ” రంజాన్ శుభాకాంక్షలు
6
ఈ ఉగాది ఉప్పొంగే ఉత్సాహాలతో... చిగురించే సంతోషాలతో విరబూసే వసంతాలతో ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా- Rangareddy District
1
1
12
సప్త వర్ణాల శోభితాల హోళీ రంగులు, ప్రజలందరికి ఆనందాలు ప్రజలందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు. #Holi
1
4
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కోర్టు హాల్లో టీ. బీ నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు. క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. @AmoyKumarIAS @arvindkumar_ias
4
కలెక్టరేట్ లో నేడు జిల్లా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ సంఘం పై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు. @CollectorRRD @AmoyKumarIAS @arvindkumar_ias @KTRTRS
11
9
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్నుల రెవెన్యూ మేళా కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది నిర్వహించి ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించేలా అవగాహన కల్పించారు. #RangaReddy @AmoyKumarIAS @Prateek_JainIAS @arvindkumar_ias
1
2
కలెక్టర్ కోర్టు హాల్ లో అల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటన వివరాలు, అనుభవాలను అధికారులకు సూచించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు.
5
బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో SNDP (స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్) పనులను పరిశీలించిన @Prateek_JainIAS మరియు అధికారులు. @AmoyKumarIAS @arvindkumar_ias
2
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గండి చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లే అవుట్ పనులను అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసిన @Prateek_JainIAS మరియు అధికారులు. @AmoyKumarIAS @arvindkumar_ias
1
1
8
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గౌరవ జిల్లా కలెక్టర్ @AmoyKumarIAS గారు, గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు పాల్గొన్నారు. #WomensDay @CollectorRRD @arvindkumar_ias
1
7
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
1
1
5
కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా IAS, మరియు గౌరవ జిల్లా కలెక్టర్ @AmoyKumarIAS గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన డిఆర్డిఓ ప్రభాకర్ గారు. @CollectorRRD @Prateek_JainIAS @arvindkumar_ias @cdmatelangana @KTRTRS
1
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
1
4
కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా IAS , మరియు గౌరవ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన డిఆర్డిఓ ప్రభాకర్ గారు.
1
శరణ్య డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేడు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పారిశుధ్య కార్మికులతో కేక్ కట్ చేయించడం జరిగింది.
1
3
#HappyWomensDay to everybody who tirelessly and silently contributes to making the world a better place. #WomensDay #InternationalWomensDay
1
12
16
కలెక్టర్ కోర్టు హాల్ లో ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సివిల్ సర్వీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు. క్షేత్రస్థాయి పర్యటనతో పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని అధికారులకు సూచించారు.
1
జల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలో గౌరవ విద్యా శాఖ మంత్రి @SabithaindraTRS గారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. #WomensDay @CollectorRRD @Prateek_JainIAS @arvindkumar_ias @KTRTRS @cdmatelangana
4
నేడు ఆమన్ గల్ మండల పరిధిలో గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు, డిఆర్డిఓ గారు, అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కల పెంపకం పనులను పరిశీలించారు.
2
7
National Voters Awareness Contest on ‘My vote is MY future–THE power of one vote’ to create awareness on the importance of each vote from Jan 25 to Mar 15 for all age groups #MyVoteMyFuture #VoteAwareness #VoterAwareness @CEO_Telangana @ECISVEEP @SpokespersonECI @SomeshKumarIAS
2