
unOfficial Handle of #AndhraNow
Andhra Pradesh, India
Joined November 2026
- Tweets26
- Following18
- Followers77
- Likes27
చరిత్ర పుటల్లో మరుగునపడిన
చిత్తూరు పాలెగాళ్ల వీరగాథలు! 🔥
పాకాల, నరగంటి, తుంబ, యెదరగుంట, పులిచెర్ల, కళ్లూరు, పుల్లూరు, మొగరాల, బంగారుపాలెం, గుడిపాటి, బొమ్మరాజుపాలెం (కార్వేటినగరం)…
బ్రిటిష్ పాలనను ఎదిరించిన ఈ పాలెముల చరిత్ర రాయలసీమ పోరాట స్ఫూర్తికి సాక్ష్యం!
రాయలసీమ చరిత్ర అంటే కరువు కథలే కాదు… వీరత్వం, తిరుగుబాటు, ఆత్మగౌరవ పోరాటాల చరిత్ర కూడా!
#RayalaseemaHistory #Chittoor
ఆకాశంబు నుంచి శంభుని శిరమునకు,
అక్కడి నుంచి శీతాద్రి శిఖరమునకు,
హిమగిరి నుంచి భువి ఒడిలోనికి,
భూలోకం నుంచి అంబుధి అంచులకీ,
పయోధి నుంచి పాతాళ లోకాలకీ…
ఎన్ని మజిలీలు దాటావు గంగమ్మా!
ఎన్ని నేలలను తాకావు గంగమ్మా!
ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో,
ఇంతటి విశాల భారతంలో,
ఎండిన నేలలతో ఎదురుచూస్తున్న
మా రాయలసీమ … గూర్చి ఒక్కసారి కూడా
నీ కంటికి కనిపించలేదా గంగమ్మా?
మా సీమ గొంతులో దాహం లేదనుకున్నావా?
మా నేల నీటి కోసం ఎదురుచూడదనుకున్నావా?
#Rayalasema
Maa thaatha Sugar levels- 150
JSP panchayat won- 160
Kalyan Dominantion ra kodakallara 🥵🔥
#APPanchayatElections
6 districts & 6 zeros in a row,
JSPకి "0" పంచాయతీలు దక్కిన జిల్లాలు!
అల్లూరి జిల్లా
ప్రకాశం జిల్లా
మార్కాపురం జిల్లా
అనంతపురం జిల్లా
అన్నమయ్య జిల్లా
చిత్తూరు జిల్లా
100% జనసున్న స్ట్రైక్ రేట్ రా 🔥🔥
ఇది నా రాయలసీమ...
ఇక్కడబీటలు వారిన నేలలుంటాయేమో కానీ
బెట్టు చేసే మనసులు ఉండవు.
ఎండిపోయిన ఏరులుంటాయేమో కానీ
ఎదురొచ్చి ఆదరించని గడపలు ఉండవు.
కరువుతో పోరాడే కష్టాలుంటాయేమో కానీ
కష్టం అని వస్తే కరగని గుండెలు ఉండవు.
బ్రతుకు భారమై ఆకలితో అలమటించే కడుపులుంటాయేమో కానీ
"అన్నా" అని పిలిస్తే నేనున్నాను అని అభయమిచ్చే ఆత్మీయతకు కొదవే ఉండదు!
#రాయలసీమ #సీమకవిత #పౌరుషం #ఆత్మీయత
29
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
జగన్ కొత్త పాట రచ్చ.. రచ్చ
గన్ పెడతావా బై పెట్టు… గోలి కొడతావా బై కొట్టు..
రాసుకో బిడ్డా రాసుకో, వచ్చేది మేమేరా చూసుకో
1
69
కనిపిస్తున్న బిల్డింగ్స్ చూసి అమరావతి అనుకునేరు తమ్ముళ్లూ! 😂
అవి SRM యూనివర్సిటీ భవనాలు!
ఒక యూనివర్సిటీ నిర్మాణం పూర్తిచేసిన వేగంలో పదో వంతు వేగం కూడా అమరావతి నిర్మాణంలో కనిపించడం లేదు.
కట్టే చేతకానితనానికి కూడా విజనరీ ముసుగు వేస్తారా తమ్ముళ్లూ! 😂
35
పూల చెట్టు ఊగినట్టూ
పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు
ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు
వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో
యెవరేనువ్వు 🤍
47
అక్షరాలను అమ్మకానికి పెట్టి జీవితాన్ని అంకితం చేసిన రామోజీ కి ఇంతటి రాజమర్యాదలైతే… దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న వంటి రాయలసీమ వీరులకు ఇంకెంత గౌరవం దక్కాలి?
అమ్ముడుపోయిన అక్షరాలకు జయంతి ఉత్సవాలా? దేశం కోసం రక్తం చిందించిన వీరులకు కనీస స్మరణ కూడా లేదా? 🤔
🇮🇳 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గ్రేటర్ రాయలసీమ వీరుల పాత్ర!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి, గుత్తి కేశవ పిళ్లై…
బ్రిటిష్ పాలనను ఎదిరించి, స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన రాయలసీమ వీరుల త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయం! 🇮🇳
రాయలసీమ గడ్డ పోరాటాల గడ్డ.. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వీరుల గడ్డ!







