Pinned Tweet
అందుకేనా మీ యువనేతను మీ పార్టీలో చేర్చుకున్నారు?🤔
విద్యార్థుల పట్ల నిజమైన చిత్తశుద్ధితో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక OUకి వెళ్లిన నాయకుడు @VenkatBalmoor గారు! విద్యార్థుల గురించి ఆలోచించి వెళ్లిన ఆయనను విమర్శిస్తారా? గతంలో విద్యార్థుల దగ్గరకు వెళ్లడమే ఎంత కష్టమో మర్చిపోయారా?
unavailable
Raj Kumar retweeted
నల్లమల అడవుల నడుమ కొలువైన మద్దిమడుగు పుణ్యక్షేత్రంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, వారి సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను.
మద్దిమడుగు అభివృద్ధికి రూ.71 కోట్లతో మూడు కీలక పనులకు శంకుస్థాపన చేశాను. రూ.18 కోట్లతో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణంతో పాటు లంబాడా సోదరుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి రూ.38 కోట్లు కేటాయించాం.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలి.. గిరిజనుల సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం నిలబడాలి.. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ దిశగా మద్దిమడుగును అభివృద్ధి చేస్తాం.
#Maddimadugu #SantSevalalMaharaj
Raj Kumar retweeted
We have full faith in LoP @RahulGandhi Ji, who is the guardian of the Indian Constitution.
He will surely not let the anti-Constitutional Delimitation Bill pass, and the anti-Constitutional forces; Modi-Shah will taste defeat once again.
Raj Kumar retweeted
థు...ఎం హలత్ అయిపాయెర...ఇంత బతుకు బతికి బాత్ రూమ్ లో దాక్కుంటావర... @Krishank_BRS.. మంచిగ టేస్ట్ చేసావనుకుంటా..“You experienced your own behaviour.”.. మంది ఇళ్ళకి పోత అంటే.. ఏమవుతది.. ఇదే అవుతది.. పాటి గాడు and co Backdoor.. అలా పారిపోయినవ్ ఏంది..@MutaJaisimha...
Life is too short, indeed! Especially when there are questions to answer, promises to explain, and accountability to face. You can walk away from nonsense, but you can’t walk away from your responsibilities. Time moves on, but people’s memories don’t! 😉
@KTR_News @BRSparty @MinisterKTR #Telangana
Raj Kumar retweeted
Thank you @rakeshkotti ji for you continuous support throughout this fabulous journey of 12 years you guidance and love always I cherished will continue this journey with utmost dedication to the Party @INC @RuchiraC @SaralPatel @SupriyaShrinate @pvmohanINC @MastanValiINC @RudrarajuGidugu
Raj Kumar retweeted
నెహ్రూ – ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత!
జవహర్‌లాల్ నెహ్రూ స్థాపనకు నాయకత్వం వహించిన 75కు పైగా ప్రముఖ సంస్థలు, మౌలిక సదుపాయాలు. వీటినే ఆయన “ఆధునిక భారతదేశ దేవాలయాలు” (Temples of Modern India) అని అభివర్ణించారు.
ఆయన నాయకత్వంలో రూపుదిద్దుకున్న కొన్ని ప్రముఖ సంస్థలు, ప్రాజెక్టులు ఇవి:
🔬 విజ్ఞాన శాస్త్రం – సాంకేతిక రంగం
1. భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC)
2. అణుశక్తి విభాగం (DAE)
3. భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (IITs)
4. భారతీయ నిర్వహణ విద్యాసంస్థలు (IIMs)
5. జాతీయ సాంకేతిక విద్యాసంస్థలు (NITs)
6. జాతీయ వైరాలజీ సంస్థ, పుణె
7. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)
🏥 వైద్య, ఆరోగ్య రంగం
8. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
9. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER)
🏭 ప్రభుత్వ రంగ సంస్థలు – ప్రజా జీవనం
10. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)
11. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)
12. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)
🎓 ఉన్నత విద్య – పరిశోధన రంగం
13. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)
14. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్
15. నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా
16. జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
🏗️ మౌలిక సదుపాయాలు – పారిశ్రామిక అభివృద్ధి
17. భాక్రా–నంగల్ ఆనకట్ట
18. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)
ఇతర ప్రముఖ సంస్థలు, ప్రాజెక్టులు:
19. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)
20. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)
21. కేంద్రీయ విద్యాలయాలు
22. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్
23. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
24. చండీగఢ్ నగర నిర్మాణం
25. అమూల్ సహకార ఉద్యమం
...ఇలా ఈ జాబితా మరెన్నో సంస్థలు, ప్రాజెక్టులతో కొనసాగుతుంది.
స్వాతంత్య్రానంతరం భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా ఇలాంటి దార్శనిక నాయకుడిని పొందడం నిజంగా మన అదృష్టం.
నెహ్రూ కేవలం దేశాన్ని పాలించలేదు. భవిష్యత్ తరాల కోసం దేశ నిర్మాణానికి అవసరమైన బలమైన పునాదులు వేశారు.
విద్య, వైద్యం, విజ్ఞానం, పరిశోధన, పారిశ్రామిక రంగం, సాగునీరు, రక్షణ రంగాల్లో భారతదేశం స్వయంసమృద్ధి సాధించే దిశగా ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయం.
ఇవే నిజమైన ఆధునిక భారతదేశ దేవాలయాలు!
ఇదే దార్శనికతకు నిదర్శనం. ఇదే దేశ నిర్మాణం. ఇదే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపిన అభివృద్ధి ప్రయాణానికి పునాది.
భారతదేశ చరిత్రలో నెహ్రూ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
🇮🇳🌹 జై హింద్! @revanth_anumula @INCTelangana @vajresh_yadav @RamMohanINC @AKY_INCMP @PettemINC @IYC @RahulGandhi @INCIndia
Raj Kumar retweeted
Q: How does a cheap troll get access to someone’s personal id?
A: Every govt institution in this country is working not for the people but for the BJP
This quoted post is unavailable.
#WATCH | Hyderabad, Telangana: Congress MLC and Government Whip Balmoor Venkat says, "One of the main accused in the IVF fertility scam that took place in Telangana state is Venkat Surya Kiran Gadela, who is the Managing Director at Sadguru Healthcare Services and is still absconding. This person is none other than KTR's childhood friend. Earlier, until 2019, KTR's family members, including KTR's own wife, held shares ranging from 2 per cent to 4 per cent in Venkat Surya Kiran Gadela's Sadguru Healthcare Services... Former Minister Kalvakuntla Taraka Rama Rao himself is behind this entire scam... Today, KTR is trying to protect Venkat Surya Kiran Gadela. The very same legal team that is fighting for KTR in the Formula E-car racing case and other cases is also fighting for Venkat Surya Kiran Gadela today. This issue links directly to KTR, and I also request the Police Department to investigate this entire matter thoroughly and bring all the facts out before the court."
Raj Kumar retweeted
Hyderabad, Telangana: Congress MLC Venkat Narsing Rao Balmoor says, "BRS leader K.T. Rama Rao has close personal and business ties with Surya Kiran Gadela, the main accused in the IVF and women trafficking case. KTR and his family members previously held shares in Sadguru Healthcare Services. Gadela also received KTR's support in securing land through TGIIC, while his wife handled the interior designing of KTR's Janwada farmhouse. KTR is now extending legal support to the accused."
Raj Kumar retweeted
వెంకట సూర్య కిరణ్ గాడెల కల్వకుంట్ల తారకరామారావు బినామీ. వుమెన్ ట్రాఫికింగ్ చేసి, మహిళల అండాల్ని అమ్ముకొని వ్యాపారం చేసిన అతనికి గాడ్ ఫాదర్, బాల్య మిత్రుడు కేటీఆర్.
-బల్మూర్ వెంకట్
Raj Kumar retweeted
సనత్ నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోటి కమ్యూనిటీ హాల్‌లో ఇందిరమ్మ బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని డాక్టర్ కోట నీలిమ గారు సందర్శించారు. ఇందిరమ్మ బీమా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను ప్రజలు తెలియజేశారు #prajapalana
Raj Kumar retweeted
My mother was brutalised, humiliated & abused. As a son, I feel absolute disgust.
-@RahulGandhi
Raj Kumar retweeted
CM స్థాయికి ఎదిగినా పుట్టిన గడ్డపై ప్రేమను,తన ఊరితో ఉన్న అనుబంధాన్ని ఏమాత్రం మర్చిపోలేదు.
తాను పుట్టిన కొండారెడ్డిపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది, తన పుట్టిన ఊరి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన @revanth_anumula
ఎంత ఎత్తుకు ఎదిగినా..తన మూలాలను మర్చిపోని మనిషి.
#Kondareddypalli #RevanthReddy #Achampet
Raj Kumar retweeted
The #NEET paper leak didn’t just steal exam papers. It ripped apart the dreams of lakhs of students. It bulldozed their years of hard work, their sleepless nights, their hope. It put their entire future, their brightest careers, at risk.
And this keeps happening…..Again and again…
And the consequence of this…. our sharpest, brightest minds will be locked out of medicine. The country will bleed for it. If we let this mishap continue, we won’t just lose doctors….we’ll face an existential crisis in our health sector.
We are in a global era. We talk about free and fair competition. About giving every child a fair chance to prove themselves. But how???? How can there be a level playing field when papers are sold before the exam even commences?
So many leaks. So much pain. And, yet the BJP led NDA government has done nothing to stop this. This is not just an accident. This is a complete systematic failure of the government and the NTA. They have abandoned the students.
Central Education Minister must be held responsible and should be sacked immediately. Everyone involved in this should be held responsible and punished severely.
To the students reading this:
My dear brothers and sisters….
I am sorry. Sorry for the betrayal you’ve faced. You deserved better than this. You deserved protection. You deserved fairness.
But please, do not let them break you. Do not give up hope.
Life will always throw hard challenges at you. This is one of them….. a challenge thrown by a broken system. So be a champion. Accept it. Stare it down.
You are warriors. Don’t forget that.
So breathe. Rebuild your strength. Gather every ounce of energy. And study…. study with fire, with purpose.
Go back and take what is rightfully yours: the best possible RANK.
Show them you cannot be destroyed.
#NTAExposed #ntaexam #NTA #neetexam2026
Raj Kumar retweeted
15 ఏళ్ల కిందట మీ బతుకులు ఎలా ఉండేవి?
ఈరోజు మీ బతుకులు ఎలా మారాయి?
తెలంగాణను అందినకాడికి దోచుకుని, ఇప్పుడు నీతులు చెబుతున్నారా?
నీళ్లు నియామకాలు నిధులు అన్ని దోచుకున్నారు.
ఇలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఉందా.
Raj Kumar retweeted
ఏయ్ KTR @KTRBRS @KTR_News … సిగ్గు శరం ఉందా అసలు? హనుమకొండలో నీ చిల్లర రాజకీయాలు ఇంకెన్నాళ్లు? దమ్ముంటే చౌరస్తాకు రా… ప్రజల మధ్య కూర్చొని చర్చిద్దాం!
MLA @naini_rajender ఇంటి మీదికి నీ అనుచరులను పంపించి హడావిడి చేయిస్తావా? మేము గట్టిగా సమాధానం చెప్తే 100కి కాల్ చేసి మళ్లీ డ్రామాలా?
ఏందిరా భాయ్ ఈ నాటకాలు? బతికినంత కాలం ఈ డ్రామాలేనా?
హనుమకొండలో నీ చిల్లర కథలు ఇక సాగవు… దమ్ముంటే ప్రజల మధ్యకు రా KTR! #warangal #ktrfailedwarangal #brsfailedwarangal































