Nani (@Ravanaroy) header
Nani (@Ravanaroy) profile picture

Be strong and courageous. Do not be afraid; do not be discouraged. Fear not, for I am with you. Tarak, Chay, RCB....Political Critic

Mavigun/Ongole
Joined October 2011
Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)
తాత్పర్యం (భావం): "అతడు అపారమైన పరాక్రమము కలిగినవాడు, ధర్మమూర్తి. యుద్ధరంగంలో వీరుడు మరియు ధీరుడు. న్యాయమార్గం నుండి ఏమాత్రం చలించని నిశ్చలమైన వ్యక్తిత్వము గల అతడే సత్యానికి అసలైన రక్షకుడు."
విక్రమాన్విత ధర్మాత్మా, వీరో ధీరో రణాంగనే | న్యాయపంథా అప్రకంప్యః, స చ సత్యస్య రక్షకః ||
6
13
2
105
19,202
మీ దగ్గర నీళ్ళు తెచ్చారు అని మీ గోల.. ఇక్కడ అనధికార క్రాప్ హాలిడే నడుస్తుంది.. ఎక్కడో నీళ్ళు ఉన్న చోట పంటలు వేస్తే తుపాన్లు వచ్చి మింగేస్తున్నాయి.. మీ గొడవ మీరు చూసుకోండి.. మధ్యలో మమ్మల్నీ లాగొద్దు....
ఏపీలో లేని కరువు తెలంగాణలో ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపట్టమని మేము గతంలో చెబితే, మా మీద కోపంతో నీళ్లను కిందకు వదిలేశాడు ఏపీలో పట్టిసీమ దగ్గర గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడు కరువు లేకుండా చేశాడు వీళ్లు చెబితే వినాలా అనే అహంకార భావంతో నీళ్లు ఎత్తిపోయకుండా 9 జిల్లాలను ఎండపెట్టింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కృష్ణా నీళ్లను వదిలిపెడితే, చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్లాడు అందుకే అంటున్నాము.. ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు – కేటీఆర్
2
15
661
మేయర్ ఎన్నికల ప్రచారంలో @yvsubbareddymp @ChunduriRavi_B @mlasivanna మేయర్ అభ్యర్థి @KuppamPrasad లతో బూచేపల్లి వెంకాయమ్మ గారు.....
14
71
763
Ala Party office lo...
3
9
86
1,525
Ganja supply chesedemo..
అసలు ఒక జైలర్ ఆ ఖైదీలందరికీ అంతగా ఏం సహాయం చేసుంటాడు, వీళ్ళు ఈ రేంజులో కమియోలివ్వడానికి?🤔🤔🤔
3
410
పిల్లల మీద మీ ప్రతాపం మాత్రం వద్దు.. 🙏🙏🙏🙏🙏 humble request
ధర్మానికి ఆపద వస్తే ధిక్కారం తప్పదు.. రాక్షస రాజ్యానికి ముగింపు పలకడానికి కలియుగ ప్రహ్లాదులు వచ్చేశారు....
6
51
782
ధర్మానికి ఆపద వస్తే ధిక్కారం తప్పదు.. రాక్షస రాజ్యానికి ముగింపు పలకడానికి కలియుగ ప్రహ్లాదులు వచ్చేశారు....
1
25
2
65
1,673
మీకే తమ్ముళ్ళు చెబుతుంది.. ఇక కొట్టండి సన్నాయి భాజాలు...
తుపాన్‌ను ట్రాక్ చేసుకుంటూ వ‌చ్చా.. ఎంత దూరంలో ఉంది.. ఎంత స్పీడులో ఉంది.. ఎన్ని చెట్లు కూలిపోతాయి.. ఎన్ని స్తంభాలు పడిపోతాయో మొత్తం గంట గంటకు ట్రాక్ చేసుకుంటూ వచ్చా - సీఎం చంద్రబాబు
2
5
46
776
టిడిపి లో నిజాయితీపరులు
టీడీపీలోని నిజాయితీపరులు, పార్టీ నాయకత్వం లంచాలకు తెగబడిందని తెలిసినా, పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కదా అని తమ మనస్సాక్షికి సర్ది చెప్పుకుంటున్నారు. మహామేత అంశలో పుట్టింది వైసీపీ అయితే, జీవితంలో నయాపైసా లంచం ముట్టుకోని ఎన్టీఆర్ అంశలో పుట్టింది టీడీపీ. ఎన్టీఆర్ నాలుగు ఎన్నికలలో నిజాయితీగా పోటీ చేశారు. మూడు సార్లు గెలిచారు. అయితే, రోజులు మారాయి అని మీరనొచ్చు. కానీ కేజ్రీవాల్, విజయ్ కూడా డబ్బులు పంచకుండా గెలిచారు. పార్టీ నడపడానికి రాష్ట్రాన్ని ఎగబడి తెగబడి దోచుకోక తప్పదు అని చెప్పే టీడీపీ వైసీపీ నాయకత్వాలకు విజయవాడ ఓటర్లు సందేశం పంపాలి. దేశం బాగుపడాలంటే మార్పు రావాలి. దొంగలను కట్టడి చెయ్యాలంటే పోలీసు రావాలి.
10
335
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH! One kilogram of bananas is being sold for just Rs 0.50! Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP. Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work, only to receive pain in return. Not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices. Neither free crop insurance nor input subsidies during calamities, nor the promised cultivation support. Everything proved to be a farce. During our previous tenure, the price of bananas was maintained at an average of Rs 25,000 per ton and special trains were arranged from the state to New Delhi to ensure farmers never incurred losses. That commitment saved thousands of families, and cold storages were constructed across the state to protect farmers from distress sales. But today, Chandrababu has abandoned farmers to their fate, watching silently as agriculture crumbles. If food is worth Rs 0.50 today, what is the value of the hands that grow it? #SaveAPFarmers
79
1,387
56
3,497
236,973
మేము మనుషులం.. క్రూర మృగాలము కాదులే...
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవ్ ఇప్పుడు పులివెందుల పులి ఎవరో తెలుసా #BtechRavi
4
8
111
2,107
Oreyyyy 🤣🤣🤣🤣🤣🤣
3
5
1
65
7,689
మనం ఫ్యాన్ గుర్తుపై వేసే ఓట్ల తాకిడికి కూటమి నాయకుల కుర్చీలు కదలాలి.. ✊ ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం వరుదు కళ్యాణి గారిని గెలిపిద్దాం #VaruduKalyani #YSRCP #GVMC #Visakhapatnam
13
102
1
577
3,879
ప్రాంతీయ పార్టీలో ఉప ప్రాంతీయ పార్టీ చూడటం ఇదే మొదటిసారి
ఏపీ పరిషత్ ఎన్నికలు.. పార్టీలవారీగా పోటీ శాతం ఎంపీటీసీ పోలింగ్ జరిగే 7,844 స్థానాల్లో: • టీడీపీ: 6,423 - 81.88% • జనసేన: 1,521 - 19.39% • బీజేపీ: 285 - 3.63% జడ్పీటీసీ పోలింగ్ జరిగే 582 స్థానాల్లో: • టీడీపీ: 452 - 77.66% • జనసేన: 109 - 18.73% • బీజేపీ: 34 - 5.84% #APLocalPolls
2
25
1,916
Work start chesaka idi rendo sari anukunta kottukupovadam... దేవుడి మన్యం లో కడుతున్నారు కదా అందుకేనేమో.. ప్లేస్ మారిస్తే సెట్ అయిపొద్ది... ప్రకృతికి ఇష్టం లేదు అనుకుంటా అక్కడ కట్టడం...
8
68
4,110
అన్నం తినకండి అని ఏడాది కిందటే చెప్పాడు ఆయన.. ఏదో ఆరోగ్యం కోసం అనుకున్నా.. మోస పోయా... నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అనుకోని 😭😭😭😭😭
కిలో బియ్యం 100 రూపాయలకు చేరువవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి శుభాకాంక్షలు ! @ncbn @naralokesh
3
21
464
Bro.. మీది ఏవియేషన్ మంత్రి తాలుకా జిల్లా.. ఇలా రోడ్లు, బస్టాండ్ లు మునిగిపోయాయి అని అడగకూడదు.. గాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి.. అంటే బస్సులు గాల్లో ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు అలాంటివి అనమాట.. అయినా జనాలు నీళ్లు లేక అల్లాడిపోతుంటే మీరేంటి బ్రో.. ఊరంతా నీళ్లతో నిండిపోతే ఏడుస్తారు.. 30ఏళ్ల నుంచి నీళ్ల కొరత లేకుండా కేంద్ర మంత్రిగారి కుటుంబం మంచిగా చూసుకుంటుంది కదా ..
1
25
78
2,122
QR baba కి పుట్టిన రోజు శుభాకాంక్షలు... కనీసం ఈరోజైన మా రాష్ట్రం వచ్చి కేక్ కట్ చేసి ఉంటే బాగుండేది...
15
598
Jai Bolo BRS.... 🤣🤣🤣
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
2
1
51
1,460
ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు మన ప్రియతమ నేతలు శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారు, శ్రీ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి గారు, శ్రీ చుండూరి రవి బాబు గారు, శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు , శ్రీ వై వెంకటేశ్వర్లు గారు, శ్రీ కుప్పం ప్రసాద్ గారు,కటారి శంకర్ రావు గారు మరియు కార్పొరేట్ అభ్యర్థులు డివిజన్ అధ్యక్షులు స్థానిక కొణిజేడు బస్ స్టాండ్ నుండి జయరాం సెంటర్ నుండి సెంటర్ కేఫ్ మీదుగా గాంధీ రోడ్ బంగారు కోట్లు మీదుగా ట్రంక్ రోడ్ పూల బజారు వరకు పాద యాత్రగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ సి పి అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఇట్లు చుండూరి రవి బాబు గారి కార్యాలయం @ChunduriRavi_B
2
10
104
2,781
Tiger grok 🔥🔥🔥🔥🔥
Replying to @varshithrka
Dragon
4
446