Raven Stark (@RavenStark17) header
Raven Stark (@RavenStark17) profile picture
Joined October 2021
Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)
కామారెడ్డి జిల్లా రాజంపేట చారిత్రక “దొరవారి బావి” దుస్థితి తెలంగాణలో ఇలా ఎన్నో మెట్లబావులు, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రభుత్వాల ఆదరణ లేక ప్రజల తోడ్పాటు కోరువై, భూస్థాపితం అవుతున్నాయి. వాటిని తీర్చి దిద్దితే పర్యాటకం పేర్గడమే కాక చారిత్రక సంపద కాపాడిన వారిమి అవుతాము @Collector_KMR
2
7
1
24
1,526
శిథిల బురుజులు, కట్టడాలు
1
4
120
రాజంపేట చరిత్ర nitter.gq/RavenStark17/status/21…
రాజంపేట గడి - కామారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లా “పాపన్న పేట సంస్థానం” ఏలిన రాణి రాజమ్మ దేశాయి వారి పేరు మీద వెలసిన ఊరే “రాజమ్మ పేట” కాలక్రమేణా అది రాజంపేట అయ్యింది దోమకొండ సంస్థానం పక్కనే ఉన్న, ఈ గ్రామంలో పాపాపన్నపేట సంస్థాన ఆనవాళ్లు ఉండడం పూర్వం పాపన్నపేట ఖ్యాతిని తెలుపుతుంది
1
47
రాజంపేట గడి - కామారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లా “పాపన్న పేట సంస్థానం” ఏలిన రాణి రాజమ్మ దేశాయి వారి పేరు మీద వెలసిన ఊరే “రాజమ్మ పేట” కాలక్రమేణా అది రాజంపేట అయ్యింది దోమకొండ సంస్థానం పక్కనే ఉన్న, ఈ గ్రామంలో పాపాపన్నపేట సంస్థాన ఆనవాళ్లు ఉండడం పూర్వం పాపన్నపేట ఖ్యాతిని తెలుపుతుంది
కామారెడ్డి జిల్లా రాజంపేట చారిత్రక “దొరవారి బావి” దుస్థితి తెలంగాణలో ఇలా ఎన్నో మెట్లబావులు, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రభుత్వాల ఆదరణ లేక ప్రజల తోడ్పాటు కోరువై, భూస్థాపితం అవుతున్నాయి. వాటిని తీర్చి దిద్దితే పర్యాటకం పేర్గడమే కాక చారిత్రక సంపద కాపాడిన వారిమి అవుతాము @Collector_KMR
2
7
1
40
966
అందోళ్ రాజ్యం (పాపన్నపేట సంస్థానం) nitter.gq/RavenStark17/status/19…
I think, not many may have idea about Medak based Andhole Rajas during their peak stage, ruling over Warangal, Karimnagar, Khammam, Nalgonda, Nizamabad, Parts of Rangareddy & Adilabad. This is how Andhole Samstanam looked in Mid 1600s, during Pedda Narasimha Reddi Regime.
3
74
Good initiative towards historic “Baolis” and paving path for the sustained future in Telangana.
‼️ *Calling Volunteers & Interns at Baoli Art Sangam (Hyderabad)* ‼️ We’re looking for enthusiastic young creative minds to join our team for BAS Hydfrom Dec 1, 2026 – Jan 10, *Fill out the application form here* forms.gle/qyd9JTbkibYFAM3W6 For queries instagram.com/baoli_artsanga…
1
10
427
దోమకొండ సంస్థానం వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి నమ్మకం ఉన్నట్టు, ఆత్మకూరు అమరచింత సమస్థానం వారికి ఇలవేల్పుగా, ఇప్పుడు జాతర జరుపుకుంటున్న “కురుమూర్తి స్వామి” ఉంటారు.
శ్రీ ఉమాపతిరావు మహాబలవంత్ బహద్దూర్ గారు దోమకొండ సంస్థానం తరఫున sponsor చేసిన తెలుగు సాహిత్యం-ఆదిపూడి విరచిత "ఉమాపత్యభ్యుదయము" నుంచే ఈ పద్యాలు సేకరించితిని🙏 ఎంతో చక్కగా గ్రంథ ప్రారంభంల శ్రీరస్తు "శ్రీ రాజరాజేశ్వరాయ నమః" అని ఉంది🙏! ముద్రణ:కాకినాడ శ్రీ సుజనరంజనీ ముద్రాక్షరాలయము
2
19
1
72
2,121
ఇక దోమకొండ సంస్థానం మరియు, అమరచింత సంస్థానం వారు బందువులే, దోమకొండ రాజవంశపు అమ్మాయిని ఆత్మకూరు సంస్థానం రాజావారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. nitter.gq/RavenStark17/status/19…
Pre 1947 Complex web of marital relations of Telangana Samastanas that bridged TG districts internally & between AP & TG 1. Domakonda(NZB) rulers married Gadwal(MBNR) daughter & their son becomes Gadwal ruler. Domakonda also gave their daughter in marriage to Atmakur ruler(MBNR)
1
4
913
రామగిరి ఖిల్లా ఒకప్పుడు జిల్లా కేంద్రం. ఇక ఈ రామగిరి గుట్టల మీదుగానే సీత రాములు వనవాస ప్రయాణం చేశారు అని, పాండవులు ప్రయాణం చేశారు అని నానుడి. రాష్ట్రకూటులు, కాకతీయులు, గోల్కొండ సుల్తానులు ఇలా ఎందరికో ఇది కంచు కోటగా మారింది.
ఎలాంటి హడావుడి లేకుండా నిన్న రామగిరి ఖిల్లాను సందర్శించి వెళ్లిన అక్కినేని నాగచైతన్య. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట నుంచి రత్నాపూర్ వరకు విస్తరించి ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాను బేగంపేట గ్రామం నుంచి ట్రెక్కింగ్ చేసినట్లు సమాచారం. స్థానికులకు సైతం తెలియకుండా సైలెంట్‌గా పర్యటించి వెళ్లిన నాగచైతన్య. #NagaChaitanya #Vrushakarma
8
31
967
కురుమూర్తి జాతరలో స్వామి వారి ఆభరణాలు తెచ్చే ఘటం, చారిత్రకం. వందల ఏండ్ల నుండి వస్తున్న ఆత్మకూరు అమరచింత సంస్థానదీశుల చేత ఆభరణాలు స్వామి వారికి సమర్పించడం , ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆత్మకూరు అమరచింత సమస్థాన రాజులు స్వామికి అనాదిగా ఇచ్చిన ఆభరణాలు, వారి ఇప్పటి వారసులు ఊరేగిస్తారు
తెలంగాణలో అతి ప్రాచీన సమస్థానాల్లో ఒకటి, ఆత్మకూరు అమరచింత సంస్థానం. 13వ శతాబ్దంలో కాకతీయల కాలంలో వెలసి, హైదరాబాదు రాజ్యం భారత దేశంలో కలిసే వరకు, “ముక్కెర” వంశ ఈ రాజన్యుల పాలన సాగింది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ కురుమూర్తి స్వామి గుడి నిర్మాణం, ఆలన పాలన ఈ రాజుల పోషణలో సాగింది.
3
11
1
38
1,660
కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు లో ఆత్మకూరు అమరచింత ముక్కెర వంశ రాజవంశీకులు.
4
22
332
VC - Srikurumurthyswamytemple
2
131
రెడ్లు వైష్ణవం స్వీకరించి “తిరుమందార్లుగా” (నిలువు బొట్టు దారులుగా) ఉన్న విషయం పక్కన పెడితే, ఆ వైష్ణవ దేవుళ్ళే తెలంగాణ జానపద కథల ప్రకారం, రెడ్ల కులంలో పుట్టారు 1. చెన్న కేశవ స్వామి పుట్టింది “మాసి రెడ్డి” “కనకమ్మ”లకు 2. కురుమూర్తి స్వామి పుట్టింది “నీలాల రెడ్డి” “చిన్నమ్మ” లకు
తెలంగాణలో ఎందరో రెడ్డి సంస్థానాధీశులు శ్రీ వైష్ణవం స్వీకరించి తిరునామధారులు అని వ్యవహరింపబడ్డారు. తమిళనాట నుండి ఆచార్యులను ఆహ్వానించి సేవ చేశారు. ఆ రాజులు ఇప్పుడు ఉంటే వైష్ణవ ద్వేషం తో రగిలిపోయేవారిని కుక్కలను కొట్టినట్టు కొట్టి కారం పెట్టేవారు.
12
30
3
132
12,469
ఇక వైష్ణవమే కాదు, ఒగ్గు వారు చెప్పే వీరశైవ తెలంగాణ జానపద కథల ప్రకారం, మల్లన్న దేవుడు పుట్టింది “ఆది రెడ్డి - నీలమ్మ” దంపతులకు. కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో వెలమలు వైష్ణవమును ముందుకు తీసుకెళ్తే, మిగితా జిల్లాలో రెడ్లు జియ్యర్లను ముందుకు తీసుకెళ్లారు.
3
4
34
1,287
దేవుళ్ళే పుట్టారు అని ప్రచారం ఉన్న ఈ కులాల్లో, ద్వేషం ఉన్నట్టు ఐతే, వారికి వారి చరిత్ర తెలియదు, వారి కుల చరిత్ర తెలియదు, తెలంగాణ సంస్కృతి అంతకన్నా తెలియదు. ఈ తెలిసి తెలియని తనముతో మూర్ఖత్వం అనుకోవడం మాత్రమే.
2
26
853
True! False propaganda that Telugu was banned is created by left&right wings to fool TG society! facts are otherwise!For 2 decades,telugu&urdu magazine of "Hyderabad Farmer" was published by Govt! Hyderabad Telugu academy started@ 1944! Primary education then was in Telugu medium
This Post is from an account that no longer exists. Learn more
2
12
4
44
2,106
తెలంగాణలోని అతి ప్రాచీన జాతరల్లో ఒకటి, కురుమూర్తి జాతర. 750 ఏండ్ల చరిత్రకు, నిరంతరాయంగా సాగుతున్న వేడుకొళ్లకు, ఆత్మకూరు సంస్థాన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ జాతర. కాకతీయల పునాది నుండి ఉద్భవించిన 13వ శతాబ్దపు ఆత్మకూరు-అమరచింత సమస్థానదీశూలచే నిర్మితమై, వారి ఇలవేల్పు ఈ స్వామి.
5
40
6
141
22,760
తెలంగాణలో అతి ప్రాచీన సమస్థానాల్లో ఒకటి, ఆత్మకూరు అమరచింత సంస్థానం. 13వ శతాబ్దంలో కాకతీయల కాలంలో వెలసి, హైదరాబాదు రాజ్యం భారత దేశంలో కలిసే వరకు, “ముక్కెర” వంశ ఈ రాజన్యుల పాలన సాగింది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ కురుమూర్తి స్వామి గుడి నిర్మాణం, ఆలన పాలన ఈ రాజుల పోషణలో సాగింది.
1
8
252

84
3,968
VC - Telugudroneyatra
4
287