
I stand with Revanth Reddy నది దారి మారొచ్చు, ప్రవాహం ఆగదు 🌊 RevanthAnna మీద నమ్మకం అంతే.ఎప్పటికీ అదే వేగం 🫡 @revanthofficial🦁 #cmtelangana Jai Telangana 🔥
Joined July 2026
- Tweets1.1K
- Following180
- Followers59
- Likes1.3K
Pinned Tweet
Happy Birthday RevanthAnna 💚
My inspiration 🤗🫂
@revanth_anumula
RevanthAnna forever ❤️
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం కోసం వెతికాం
అసెంబ్లీలో కనపడలేదు, ప్రెస్ మీట్లో కనపడలేదు, చివరికి గూగుల్ మ్యాప్స్‌లో కూడా కనపడలేదు 😂.
ప్రశ్నలు అడిగేవారు లేక, సమాధానాలే ఖాళీగా కూర్చున్నాయి 🤭.
B-Babu
J-Jagan
P-Pavan
#BJP
#AndhraPradesh
.@KomatireddyKVR garu
మీ చేయూత ఒక చిన్న సహాయం కాదు, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది 🌱
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుకు తోడుగా నిలుస్తున్న శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మనసారా ధన్యవాదాలు 🙏❤️
#PrateekFoundation
#Students
Deeply moved by these kind words from Parimala, who is pursuing her higher studies in Germany.
Through the #KomatireddyPrateekReddyFoundation, our commitment to deserving students does not end with initial funding it means standing beside them through every challenge.
After initially supporting her education with ₹10 lakhs, we learned that unexpected documentation delays in Germany had temporarily blocked access to her funds. To ensure she could continue her studies without worry, we immediately extended an additional ₹6 lakhs in assistance.
Education has the power to transform families and uplift generations. To every young student with determination and big dreams work hard, stay focused, and know that we will always stand by you.
Wishing Parimala great success ahead.
5 and 6 are possible remaining not possible
BREAKING 🚨
Akhilesh Yadav published one of the finest ever manifesto 🔥
Top promises are :
> 25 lakh govt jobs in 5 years ☠️
> ₹5,000 unemployment allowance ☠️
> Laptops for passing Class 12 ☠️
> ₹40,000 a year for elderly women ☠️
> Meals for ₹5 at Samajwadi canteens ☠️
> Farmers' loans to be waived ☠️
ఖమ్మం గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర మన చంద్రబాబు నాయుడు గారు!ఇవాళ పాల్వంచ విచ్చేసిన CBN దంపతులకు ఖమ్మం జనం బ్రహ్మరథంపట్టారు. ఆప్యాయతలు,జైబాబు నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.ఎన్ని ఏళ్లయినా,ఏ రాష్ట్రమైనా బాబుపై ఖమ్మం చూపించే ఈ అపారమైన ప్రేమ,కృతజ్ఞత నిజంగా అపూర్వం!
#CBNKhammam
.@revanth_anumula గారూ, నిల్వ ఉన్న మొక్కజొన్న, సోయాబీన్‌ను MSP ధరకే పౌల్ట్రీ కంపెనీలకు ఇస్తామన్నారు. మరి రైతులకు నేరుగా సొసైటీల ద్వారా ఎందుకు ఇవ్వకూడదు? 🧵
1️⃣ రైతుల కష్టంతో, ప్రభుత్వ నిధులతో కొన్న పంట చివరికి కార్పొరేట్ల చేతికి వెళ్తే లాభం ఎవరికి?
#POULTRYINDIAEXPO2026
Thank you RevanthAnna 🔥
🚨 Good news to Indian students.
India’s white-collar hiring market is expected to rise 8.16% in 2027, with 1.38 crore jobs projected.
City-wise hiring growth in 2026:
Hyderabad: +8.51%
Bengaluru: +6.71%
Mumbai: +6.15%
Kochi: +5.57%
Kolkata: -10.03%
Chandigarh: -11.19%
(foundit Insights Tracker)
3
79
Heartfelt thanks to the brilliant screenplay and dialogue writers of #AkasamLoOkaTara 🌟
Your words gave the story its soul. Every scene, every dialogue, every emotion came alive because of your pen ✍️❤️
Grateful for your vision and hard work 🎬🙌
– Gunnam Gangaraju Sir
#AakasamloOkaTara beautiful film ♥️
Kudo's to Director 🫡👏👏
#GVPrakash anna soul of the film
Konni scenes ki vala vala😭
Few dialogues out of the box🫶🫶
Overall Good watch ♥️♥️
From protecting Hyderabad through HYDRAA to women’s empowerment, Sanna Biyyam, 200 units of free electricity, drug control, education reforms,and ACB & Food Safety raids #Revanth Anna is working towards a better Telangana.
ప్రజా సంక్షేమమే లక్ష్యం ప్రజల భవిష్యత్తే ధ్యేయం! ✊ 🔥
246
KTR is reportedly willing to join the NDA and form a government with BJP support, while Harish Rao is in a dilemma. According to Kavitha, KTR was ready for a BJP merger during her jail term and Harish Rao blocked it, one of the reason kavitha targeted harish Rao.
At end kcr 🥱
హరీష్ సంయమనం??
తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఒక పెను శక్తి. ఆయన తలచుకుంటే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని క్షణాల్లో మార్చేయగల సత్తా ఉందని అందరికీ తెలిసిన వాస్తవమే.
కానీ, ఇప్పుడు అదే హరీష్ రావుకు సొంత గూటిలోనే వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయనే చర్చ నడుస్తోంది.
ఓ వైపు గులాబీ పార్టీ అధిష్టానం, మరోవైపు కవిత నుండి ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఎంత ఓపికగా భరిస్తున్నారో చూసి రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ స్థానం దాదాపు ఖరారైపోయింది. దానికి తగ్గట్టుగానే ఆయన వరుసగా పార్టీ మీటింగ్ లతో పూర్తి స్థాయిలో హడావుడి చేస్తున్నారు.
కానీ హరీష్ రావుకు మాత్రం ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది. పోనీ ఇదంతా ఎందుకులే అని సైలెంట్ గా ఉందామనుకున్నా.. అటు కల్వకుంట్ల కవిత వైపు నుంచి కూడా ఆయనపై పరోక్ష దాడులు తీవ్రస్థాయికి చేరాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
తమ అభిమాన నాయకుడికి జరుగుతున్న ఈ వరుస అవమానాలపై హరీష్ రావు అనుచరుల్లో, అభిమానుల్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుకుంటోంది.
తన చుట్టూ ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా హరీష్ రావు ఎక్కడా నోరు జారకుండా, మౌనం వహించడం నిజంగానే షాకింగ్ అని చెప్పాలి.
హరీష్ రావుకు కూడా సీఎం పీఠం అధిష్టించాలనే ఆశ ఉండొచ్చు. అయితే, తనకంటూ ఒక సరైన సమయం వస్తుందని సహనంతో వేచి చూస్తున్నారా? లేక తనను రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన మామ కేసీఆర్ మీద ఉన్న గౌరవంతోనే ఈ అవమానాలను దిగమింగుతూ మౌనంగా ఉంటున్నారా? అనేది కాలమే నిర్ణయించాలి...
#CM2029
RevanthAnna 🔥
Our Survey for the #Telangana Assembly Survey 2026.
Projected Seat :
▪️INC- 68
▪️BRS - 31
▪️BJP- 12
▪️AIMIM - 07
▪️CPI - 01
#PollTracker #TelanganaAssemblyElection #TelanganaElections
Chiranjeevi garu launched Praja Rajyam Party (PRP) on Aug 26, 2008. Now Vijay Sai Reddy garu comes up with Parivarthana Rajaneethi Party (PRP) 🤯
Same PRP, similar flags… ఇదేంటి గురూ, coincidence haa 😂🚩
Politics lo కూడా copy-paste ఉంటుందా ఏంటి! 😜
#PRP
75
This Diwali will forever remain unforgettable! The dreams of nearly 2.25 lakh people have turned into reality, filling countless homes with happiness, hope, and emotional tears of joy. 🥹✨
Heartfelt thanks to our beloved Revanth Anna ❤️🙏🏻 for making their dreams come true.
ఏళ్ల నిరీక్షణ… ఎన్నో ఏళ్ల కల… చివరికి సొంతింటి గడపపై వెలిగిన తొలి దీపం! 🪔
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఇది కేవలం దీపావళి మాత్రమే కాదు.
ఇందిరమ్మ ఇళ్లతో సాకారమైన సొంతింటి కలల పండుగ.
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండగ 🎆
ఇంతకీ మించిన జన్మదిన వేడుక ఏ నాయకుడికి దొరకదు @revanth_anumula అన్న @INC_Ponguleti
#IndirammaIndlu #Telangana #HappyDiwali
#HBDRevanthReddy
Andhra Pradesh Congress -YSR DNA still alive
Rising like a phoneix....
చీరాల మున్సిపాలిటీలో ఇప్పటివరకు 14 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.
• టీడీపీ – 9
• కాంగ్రెస్ – 4
• బీజేపీ – 1
• వైసీపీ – 0
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
#APLocalPolls #Chirala















