RevanthVoiceofPeople (@Revanthvoice) header
RevanthVoiceofPeople (@Revanthvoice) profile picture

•Team Revanth •ARR•RG•SRH🧡 •Loyalty Toward Congress •Die's as Congress Man 🔥🖐️

Joined June 2025
Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)Photo by RevanthVoiceofPeople (@Revanthvoice)
RevanthVoiceofPeople retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the Curtain Raiser of the Telangana Climate Conclave at ITC Kakatiya, Begumpet, Hyderabad. nitter.gq/i/broadcasts/2onydgdZZ…
37
86
5,816
RevanthVoiceofPeople retweeted
అచ్చంపేటలో … అచ్చమాంబ స్ఫూర్తిగా.. అడవి బిడ్డల తోడుగా… ఆడబిడ్డలకు అండగా… ఆపన్నులకు చేయూతగా.. #Achampet #WomenEmpowerment #IndirammaSarees #Cheyutha
12
173
6
947
31,750
RevanthVoiceofPeople retweeted
Chusthu urkuntaru ankunaru😂🔥🔥💥
2
18
152
4,852
RevanthVoiceofPeople retweeted
నల్లమల అడవుల నడుమ కొలువైన మద్దిమడుగు పుణ్యక్షేత్రంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, వారి సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. మద్దిమడుగు అభివృద్ధికి రూ.71 కోట్లతో మూడు కీలక పనులకు శంకుస్థాపన చేశాను. రూ.18 కోట్లతో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణంతో పాటు లంబాడా సోదరుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి రూ.38 కోట్లు కేటాయించాం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలి.. గిరిజనుల సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం నిలబడాలి.. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ దిశగా మద్దిమడుగును అభివృద్ధి చేస్తాం. #Maddimadugu #SantSevalalMaharaj
3
62
294
8,249
RevanthVoiceofPeople retweeted
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Rally from Aachampet Helipad to Public Meeting Venue at Aachampet. nitter.gq/i/broadcasts/2ybYKLZyo…
1
43
97
6,308
RevanthVoiceofPeople retweeted
పేదవాడికైనా, సంపన్నుడికైనా ఓటు హక్కు ఒక్కటే. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ సమానమేనని చాటిచెప్పిన మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. అణగారిన వర్గాలకు అండగా, సామాన్యుడి హక్కులకు రక్షణగా నిలిచిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో లిబర్టీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో పాల్గొన్నాను. భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన గొప్ప వారసత్వం.. ప్రతి మనిషికీ స్వేచ్ఛగా, సమానంగా, ఆత్మగౌరవంతో జీవించే హక్కు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి. #SamvidhanRakshaMarch #ConstitutionDay #TelanganaCongress
7
79
243
6,248
RevanthVoiceofPeople retweeted
Jaggareddy Daughter & Son In Law With CM Revanth Reddy At Jaggareddy Son Marriage
Jagga Reddy Son Marriage Vibes CM Revanth Anna 🔥
3
33
1,523
RevanthVoiceofPeople retweeted
జలద్రోహం అంటే చరిత్ర చెప్పే పేరు KCR
1
2
45
RevanthVoiceofPeople retweeted
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారి కుమారుడు భరత్ సాయి రెడ్డి, పలక్‌ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.
9
131
1
1,664
49,266
TRUE LEADER 🥹❤️ #RevanthReddy
3
38
840
RevanthVoiceofPeople retweeted
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించాను. మన సంస్కృతి ప్రతిబింబించేలా సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశాను.సమ్మక్క సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలతో తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాను. దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం, మెరుగైన ఇంటర్నెట్, ఫుడ్ కోర్టులు, ప్రత్యేక లైజనింగ్ అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించాను. ప్రపంచప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలని సూచించాను. #InvestTelanganaGlobalSummit
22
123
451
11,786
RevanthVoiceofPeople retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy addresses the media at Bodhi Pavilion, Hyderabad. nitter.gq/i/broadcasts/2AMjjmNnr…
11
59
1
163
8,987
RevanthVoiceofPeople retweeted
The proposal didn’t go according to plan and neither did my seventh birthday. The decision in 2004 gave some of us relief but others joy. There was an intention behind withdrawing Papa’s security. And even after 500+ pages there are some things Ma has left out of her book. Priyanka and I sat down with our mother to talk through all of it. Going back to those memories brought back the joy, the laughter and even the pain we felt at the time. Ma's journey of Belonging has been full of enormous love and terrible tragedy, and she has met all of it with dignity and courage.
863
5,441
284
18,195
981,279
RevanthVoiceofPeople retweeted
అంత తెలివి ఉంటే అది కేటీఆర్ ఎలా అవుతాడు అన్నా😂
3
30
282
16,107
RevanthVoiceofPeople retweeted
It was a pleasure to welcome shri @BMSandeepAICC garu to Gandhi Bhavan on his first visit following his appointment as the AICC In-charge for #Telangana I look forward to working together to further strengthen the Congress organisation and advance our collective commitment to the people of Telangana. #TelanganaCongress
11
126
540
12,799
RevanthVoiceofPeople retweeted
As the wonderful couple - Kavya and Anirudh - start a new phase of life together, on their most special day, joined them and their family to shower our blessings and best wishes. Superstar Thiru Rajnikant garu and Thiru M. K. Stalin garu were among the many wonderful guests who joined in wishing the newly married couple.
13
582
9
5,632
130,962
RevanthVoiceofPeople retweeted
కేటీఆర్‌కు గడ్డం దోషం ఉందట.. ఏం చేసినా కలిసి రావడం లేదని రుషి దగ్గరకు వెళ్లాడంట..👏😂🤣
1
3
113
RevanthVoiceofPeople retweeted
Next Ronaldo… After Messi, CM Revanth Reddy is seeking dates of football player Cristiano Ronaldo to TG
13
47
7
320
12,522
RevanthVoiceofPeople retweeted
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది. శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు. రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #ChukkaRamaiah #TelanganaPride
14
101
499
15,480
RevanthVoiceofPeople retweeted
మా డ్రామారావు గంజాయి అలవాటు పడ్డాడు.... మా డ్రామారావుకు పిచ్చిలేచింది... - రసమాలయి
రేవంత్ రెడ్డి ఈ మధ్య పిచ్చి లేచినట్టు ప్రవర్తిస్తున్నాడు ఆ ముఖం అంతా ఏటో అయింది, ఆగం ఆగం అవుతున్నాడు.. అసలు ముందు గంజాయి పరీక్ష రేవంత్ రెడ్డి మీద చేయాలి – మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
1
9
285