SS Sagar TRS retweeted
తెలంగాణ రక్షణ సేన డిమాండుకు తలొగ్గి, ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ కేబినెట్ ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నియమించింది
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిపి ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ అటు ఎస్సీలకు, ఇటు ఎస్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది
సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు వేర్వేరుగా ఉన్నాయి.. ఇప్పటికీ ఎస్సీలు పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు.. ఆదివాసీలను రకరకాల పేర్లతో అడవి నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి.. జల్ - జంగల్ - జమీన్ పై గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి
ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు అవుతున్న ఎస్టీ కమిషన్ వారి ఆకాంక్షలకు ప్రతీకగా.. వారి ఆత్మగౌరవాన్ని, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా పని చేయాలని సూచిస్తున్నాము
If picking up public issues and solving them were a sport, @RaoKavitha akka will win a gold medal every day
She has been demanding for a seperate SC and ST commission and she even wrote to the govt
Govt finally approves seperate SC ST commissions
Telangana Cabinet Decisions
Ministers and MLAs will celebrate Diwali with beneficiaries in 2.25 lakh completed Indiramma houses across Telangana.
CM Revanth Reddy will visit Kodangal from November 7 to 9. A massive farmers’ meeting will be held on November 9.
Every family in Telangana will get ₹5 lakh life insurance under the Indiramma Family Life Insurance Scheme, launching on November 19 in Siddipet. Applications will be collected door-to-door from November 20 to 30.
Distribution of Indiramma sarees will begin on November 19.
The existing joint commission will be replaced with separate commissions for SCs and STs. Each will have a chairperson and five members.
The Telangana Fire Services Act will be amended to strengthen fire safety measures in houses, apartments and commercial buildings.
The deadline to appeal against land survey and boundary notices will be reduced from 60 days to 30 days.
Cabinet approves 136 posts for six courts in Kataram, Elkathurthy, Siddipet, Choutuppal, Mahabubabad and Vemulawada.
Ante KCR unna deggara amaraveerulu & udyamkaarulu undodda? Elitist mentality
Miyapur lo pettu andam okay kaani sollu cheppdam enuku @KTRBRS
Nee liability @KCRBRSPresident ninnu munche daaka vadaladu mee koduku
SS Sagar TRS retweeted
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్ లో మరోసారి బయట పడింది
గోదావరి - కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని అధికారులు ఎన్ డబ్ల్యూడీఏ సమావేశాల్లో కోరడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి నదీ జలాల వినియోగంపై ఇసుమంతైనా అవగాహన లేదని.. నిర్ధిష్టమైన విధానం లేదని తేటతెల్లం అవుతోంది
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని మొట్ట మొదట స్పందించింది మేమే.. తెలంగాణ జాగృతి తరపున 2024లోనే ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశాం.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హెచ్చరించాం
తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు గురు దక్షిణగా చెల్లించుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది
దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే కాదు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడారు
రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది
రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్లు తెరిచి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు వాటిల్లే ముప్పును గుర్తించాలి.. ఈ ప్రాజెక్టుపై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాలి.. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాయాలి
Beekar Rashtra Samithi vallu bekaar muchatlu tappa inkoti chepparu 🤣🤣
It’s TRS
Uncle ante antha feel aithunav elections mundu NTR ni jokina @KTRBRS ni em antavo mari
1 Nov is betrayal day for Telangana
When TS and AP were merged Jawaharlal Nehru remarked that we were marrying off an innocent girl (Telangana) to a naughty boy (Andhra Pradesh)
Anyhow happy AP formation day!
SS Sagar TRS retweeted
రైతులను పంట వెయొద్దన్న ముఖ్యమంత్రికి ఆ పదవి ఎందుకు?
చరిత్రలో రైతులను పంట వెయొద్దన్న తొలి ముఖ్యమంత్రి @revanth_anumula
.@KTRBRS కు సూటి ప్రశ్న విసిరిన కవితక్క
పదేండ్లు పాలించి ఆదిలాబాద్ కోసం ఏం చేసిండ్రు? ఒక యూనివర్సిటీ పెట్టాలే, CCI తెరువలే
రేపో మాపో ఆదిలాబాద్ కు వస్తున్న కేటీఆర్ దేనికి సమాధానం చెప్పాలి
In word and spirit @RaoKavitha is delivering on what she has been advocating
Youth with no political background are being encouraged by TRS party
All the best @akash_kolluru
@BRSparty can never do this nor @INCTelangana
సొంత ఇంటి ఆడబిడ్డ కవితక్క నే నానా రకాలుగా సోషల్ మీడియా లో పార్టీ లో బాధ పెట్టిండ్రు పింకీస్ ఇంకా బయట వారి సంగతి తలుచుకుంటే ఘోరం
కవితక్క విషయంలో వంకరగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్పదు
దేశం బయట బీజం, దేశం లోపల భుజం
మొన్న లండన్ లో ఒక పెళ్లిలో కలిసిన హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి కొన్ని డీల్స్ ( ఒప్పందాలు) కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు ఎలా జరుగుతుంది అనే సమాచారం రేవంత్ కు ఫహీం ద్వారా అందజేస్తున్న హరీశ్ రావు
ఫహీం కురేషి BRS పెద్దలకు అత్యంత ఆప్తుడు
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి గానీ, కొంగరకుర్డు లాంటి భూ దందాలు గానీ అన్ని నేరుగా BRS పెద్దలే డీల్ చేస్తారు
@FaheemQureshinc @BRSHarish @revanth_anumula
Guntanakka with his friends
Chepte vinaru
SS Sagar TRS retweeted
అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు కొమురం భీమ్ గారు
‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికి ఘన నివాళులు
SS Sagar TRS retweeted
Congratulations @Dr_Nalamasa1212 on your candidacy as our MLC representative.
I am confident that your hard work, leadership, and vision will earn the faith of the people. Best wishes for a successful campaign! ✌️

















