Pinned Tweet
Replying to @Dr_NarayanaP
After inaugurating the statue, have you completed any of the remaining works?
Absolutely nothing! Zero progress whatsoever.
Sahadev R retweeted
షర్మిలపై చూపించిన ప్రేమలో కనీసం 10 శాతం.. నాపై చూపించి ఉంటే ... నా ప్రాణాలు దక్కేవి...!
Sahadev R retweeted
టీడీపీ మీడియా ప్రచారానికి కొన్ని ప్రశ్నలు..
సర్వే నంబర్లు 176, 177, 178 దిశాంక్ రికార్డులు చూశారా? అసలు యజమానుల వాదన ఎందుకు చూపించడం లేదు? షర్మిల పేరుతో కథనాలు నడిపే ముందు భూ రికార్డులు కూడా పరిశీలించండి.
జర్నలిజం చేయండి.. రాజకీయ ప్రచారం కాదు!
సిగ్గు ఉండాలి మీకు...
Sahadev R retweeted
Dont Miss This One Must Retweet And Spread This One!
ఈరోజు షర్మిల కు మద్దతు ఇస్తున్న తమ్ముళ్లు.
ఒక్కసారి మీ నాయకుడు చంద్రబాబు సొంత మామకు ఎలా వెన్నుపోటు పొడిచాడు చూడండి.
Sahadev R retweeted
"ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి" అన్నట్టుగా
పక్కింట్లో పెళ్ళికి ఇక్కడ కుక్కల హడావిడి ఎందుకు ?
టిడిపిని ఎవరు స్థాపించారు?
ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడుపుతున్నారు?
హరికృష్ణ ని సీఎం చేయాలని ఎన్టీఆర్ ఏ సందర్భంలో అన్నారు ?
వీటిపై.. పచ్చ మీడియా ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది.!
Sahadev R retweeted
ఎనిమిది సంవత్సరాలు కూడా సీఎం గా సేవలు చెయ్యలేదు 2500 కోట్లు పెట్టి విగ్రహం.
ఆంధ్రా ప్రభుత్వం 2015-2025 పది సంవత్సరాలు టూరిజం కి పెట్టిన బడ్జెట్ 1500 కోట్లు
బ్రతికున్నప్పుడు వెన్నుపోటు ఇప్పుడు ఏమో విగ్రహాలు!
Sahadev R retweeted
Scrutiny సందర్భంగా Nomination కేంద్రంలోకి @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థిని అనుమతించకుండా అడ్డుకున్న పులివెందుల @JaiTDP ఇంచార్జి బీటెక్ రవి.
Scrutiny తన సర్పంచ్ nomination ను తిరస్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చిన బీటెక్ రవి.
కనీసం nomination నిలుపుకోలేకపోతే ఊర్లో పరువు పోతుంది తనకు ఆత్మహత్యే శరణ్యం పురుగుల మందు తాగి చస్తాను అని ఉదయం నుండి ఆవేదన వ్యక్తం చేసిన @JanaSenaParty నాయకుడు రామంజులు.
"మనం TDP వెనుక నడవట్ల, కలిసి నడుస్తున్నాం" అన్నావ్ కదా అన్నా @PawanKalyan 🙏 పక్కన నడుస్తున్న వాళ్ళని చంపుతున్నారు ఈ sadist నాకొడుకులు 💦
నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదు, 2029 ఎన్నికలకి సరైన నిర్ణయం తీసుకో అన్నా @PawanKalyan చాలు 🙏
#APLocalBodyElections
Sahadev R retweeted
Municipal elections rigged!
Zilla Parishad elections rigged!
Mandal Parishad elections rigged!
Now, even Gram Panchayat elections, which are supposed to be conducted above party politics, are rigged!
Whatever the election, democracy itself is being completely rigged!
A wolf in sheep’s clothing. This is “Naracracy”, Nara’s rule masquerading as democracy!
Nara has become the modern-day Dushasana, publicly disrobing democracy in broad daylight!
Just look at how local body elections are being conducted in Andhra Pradesh.
A “democracy” that has sounded the death knell for free and fair elections!
A “democracy” where candidates are prevented from filing nominations, and even nominations already submitted are torn up by election officials themselves!
A “democracy” where polling booths are captured and the people’s votes are stolen!
A “democracy” where those who actually win are declared defeated!
A “democracy” where Returning Officers, police and ruling-party leaders collude to dictate election results!
A “democracy” where democracy itself is put up for sale in the open marketplace, with police, officials and ruling-party leaders dividing the spoils among themselves!
A “democracy” where even the State Election Commission, whose duty is to prevent such irregularities, has joined the TDP’s yellow brigade!
A “democracy” that has stained Andhra Pradesh with blood and destroyed its institutions, after five years of stability and peace under our government!
Only @ncbn could make all this possible!
The attempts to murder MP Y. S. Avinash Reddy and former Tadipatri MLA Kethireddy Peddareddy during the Panchayat elections stand as direct evidence of the mafia raj being run by Chandrababu Naidu.
A TDP MLA and his followers descended on Peddareddy’s residence with hundreds of goons, attempted to kill him in the very presence of the police and even set vehicles on fire.
And what followed?
Those responsible for these atrocities were shielded by the ruling establishment, while false cases were foisted upon the very victims of the attacks!
This is the kind of “democracy” we are witnessing in Andhra Pradesh today!
I am attaching some videos that serve as direct evidence of the horrific incidents that have unfolded across the State during the Panchayat elections.
Watch them and see for yourselves!
tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
YS Jagan Mohan Reddy laid the foundation stone for the ₹22,000-crore Pinnapuram Integrated Renewable Energy Project in May 2022.
The 5,230 MW project combines solar, wind and pumped-hydro storage, aiming to make Andhra Pradesh a major renewable energy hub.
Sahadev R retweeted
స్టిక్కర్ బాబు గారు,
మీది అంతా U-టర్న్ తొండి..
మా లోకేష్ బాబు ప్రత్యేక హోదా గురించి నిజం చెబుతున్నాడు కావాలంటే వినండి..తెలుసుకోండి..
లోకేష్ బాబు వల్లే ప్రజలు టీడీపీ గురించి నిజాలు తెలుసుకుంటున్నారు..
#ThankYouLokeshSir
@naralokesh #JustReminding
Sahadev R retweeted
సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేస్తున్న టీడీపీ శ్రేణులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ బొత్స అనూష.
పిటిషనర్‌ను ట్రోల్ చేసే వీడియోలను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం.
ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
ఇప్పటికే జగన్ భార్యపై కూడా మార్ఫింగ్ వీడియోలు చేస్తూ నీచంగా ట్రోల్ చేస్తున్నా పట్టించుకోని వైసీపీ.
ధైర్యంగా హైకోర్టును ఆశ్రయించి ట్రోలర్స్‌పై చర్యలకు పోరాడిన బొత్స అనూష.
నిన్నటి నుంచి దివంగత వైఎస్సార్‌ను సైతం నీచంగా ట్రోల్ చేస్తున్నా కనీసం పట్టించుకోని వైసీపీ.
Sahadev R retweeted
How does EV DOCTOR work?
(In simple terms, with some science.)
Basically, its an ECG for lithium-ion batteries :)
Feel free to ask questions below, happy to take them one by one.
@Ajayv93
@batteryoktech
Sahadev R retweeted
సీఎం చంద్రబాబు నిర్ణయంపై కామ్రేడ్స్ ఫైర్!
రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండించింది.
రామోజీరావు పేరుతో జారీ చేసిన 243 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాధనంతో వ్యక్తిగత జయంతి వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మండిపడింది.
Sahadev R retweeted
ఈ ముగ్గురి అభిప్రాయాలు వింటే చాలు… ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు!
ఆ ముగ్గురిలో ఒకరు ఆయన సొంత కొడుకు, మరొకరు తన ఉద్యోగం ఇచ్చి ఇతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కొడుకు, ఇంకొకరు సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు!
ఇంతకంటే ఆయన అసలు భాగోతానికి నిదర్శనం ఇంకేం కావాలి?
ఒకవేళ బాబుకి, టీడీపీ నాయకులకు ఆయన గొప్పవాడిగా కనిపిస్తే వాళ్లే పండగ చేసుకోవచ్చు. కానీ ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని వ్యక్తి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాల్సిన అవసరం ఏముంది?
బాబుకు నచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చాలని లేదు కదా!
Sahadev R retweeted
vammoo edhi antha pedha mafia ra ayya 😳
Film industry
Media houses
Health industry
Educational industry
Pedha eco system run chesthunnaru ga
villa only Target @ysjagan because
Cm ga vuntte villa atalu sagavaru
Jagan ki plp support vundhi kabbati saripoindhi lekkuntte 😐
Sahadev R retweeted
Replying to @AndhraFact
Miru only prathipadistaru, anukuntaru
Pani matram cheyaru 💦





























