
R. Sai Kumar Joint Convener, Mega Youth Force Kurnool District – Adoni Adoni Mega Fan @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan
Kurnool, India
Joined February 2017
- Tweets1.4K
- Following32
- Followers124
- Likes1.8K
Pinned Tweet
💧 చిరు ధార – ప్రత్యేక సేవా కార్యక్రమం 💧
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా, పెద్దతుంబలం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం వాటర్ ప్యూరిఫైయర్ & వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం.
📅 22-08-2026 | ⏰ ఉదయం 10:00 గంటలకు
📍 ప్రభుత్వ పాఠశాల, పెద్దతుంబలం
@MYFOffl
🤖 Made with AI
అంగరంగ వైభవంగా ఆదోని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి న్యాయకర్ స్వప్నమ్మ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 💐
జై జనసేన 🚩 జై ఆదోని ❤️@PawanKalyan @JanaSenaParty @ursMallappa
ఆదోని గడ్డపై జనసేన విజయోత్సవ సందడి! 🔥
మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నమ్మ గారి ప్రమాణ స్వీకార ర్యాలీలో భాగంగా ✊
జై జనసేన! ❤️ @JanaSenaParty @PawanKalyan @ursMallappa
Adoni development పై మీ plan ఏంటి... మీ inspiration ఎవరు ..??
Bashyam స్కూల్ విద్యార్థుల ప్రశ్నలు...
Bashyam స్కూల్ Jafar ఆధ్వర్యంలో ఘనంగా world Childrens day @JanaSenaParty @ursMallappa
అంబేద్కర్ నగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.1,00,000 విరాళం! 🚩
భక్తి భావంతో అంబేద్కర్ నగర్‌లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్‌పర్సన్ న్యాయకర్ స్వప్న మల్లప్ప గారు లక్ష రూపాయల విరాళం అందజేశారు.
ఆధ్యాత్మిక సేవలోనూ.. ప్రజాసేవలోనూ ముందుండే నాయకత్వం!
@ursMallappa
Replying to @ursMallappa
@ursMallappa భీమవరం జనసైనికులు అన్నయ్య గారిని వారి స్వగృహంలో కలవటం జరిగింది..
మీ అభిమానం సల్లగుండ 🖤🙏
587 కిలో మీటర్ల దూరం నుంచి మరి వచ్చారు ✊🤝
సొంత నిధులతో డ్రైనేజీ మరమత్తు పనులను స్వయంగా దగ్గర ఉండి చేయిస్తున్న @ursMallappa గారు..
@JanaSenaParty @PawanKalyan
జైహింద్ నుంచి డీఎస్పీ బంగ్లా వరకు డ్రైనేజీ కాల్వను సొంత నిధులతో శుభ్రం చేయించిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ న్యాయకర్ స్వప్న మల్లప్ప గారు.
ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం… ప్రజా సంక్షేమమే మా లక్ష్యం! 🙏
ప్రజల కోసం… ప్రజల మధ్య… ప్రజా సేవలో! ❤️
మీ @ursMallappa
జనసేన అంటే మాట కాదు… కార్యకర్తల కష్టాల్లో అండగా నిలిచే కుటుంబం! ❤️
ధనాపురం గ్రామానికి చెందిన భాషా గారి కుటుంబానికి మల్లప్పన్న గారు రూ.1,00,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
కష్టాల్లో తోడుండే నాయకుడు… మన మల్లప్పన్న! ❤️🙏
జై జనసేన! ✊
Replying to @KChiruTweets
@KChiruTweets గారిని మా ఆదోని మెగాస్టార్ @ursMallappa అన్నయ్య గారు వారి నివాసంలో కలవటం జరిగింది..
చైర్మన్ సాబ్ 🙏🖤
Replying to @KChiruTweets
@KChiruTweets గారితో @ursMallappa అన్నయ్య గారు 30 నిమిషాల పాటు మాట్లాడటం జరిగింది..
విజయానికి శుభాకాంక్షలు తెలిపిన BIGBOSS ✊🙏
మరి కొద్ది సేపట్లో మెగాస్టార్ @KChiruTweets గారిని కలవనున్న ఆదోని మెగాస్టార్ @ursMallappa అన్నయ్య గారు 🙏✊
కూటమి ధర్మం ఇప్పుడు భలే గుర్తుకు వచ్చింది కదా సార్ మీకు @ncbn గారు…
@ursMallappa 🔥✊🥵
బెంగళూరు లో వెలిసిన ఘటి సుబ్రమణ్య స్వామి వారిని దర్శించుకున మల్లప్ప అన్న గారు 🙏
#bangaluru #adoni #mallappa @ursMallappa
Replying to @PawanKalyan
@PawanKalyan గారు @ncbn గారు చెప్పినట్టు కూటమి ధర్మం అంటూ @JanaSenaParty పార్టీలో ఉన్న Rebel గా గెలిచిన నాయకులని వదులుకోకండి.. వారే మన పార్టీ భవిష్యత్తు..
@ursMallappa దగ్గర ఉండి మన వారిని ఓడించినప్పుడు ఎక్కడ పోయింది ఈ ధర్మం 🙏
గౌరవ శ్రీ మల్లప్పన్న సేవలను గుర్తుపెట్టుకున్న ఆదోని నియోజకవర్గం ప్రజా దేవుళ్ళు 🙏🙏
@JanaSenaParty @ursMallappa @JanaswaramNews













