ShashanKTR1🚗 (@Shashanktrs8) header
ShashanKTR1🚗 (@Shashanktrs8) profile picture

Admirer and a staunch follower of KTR! | Dedicated to @KTRBRS | BRS for Life!

Virginia, USA
Joined May 2019
Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)
Replying to @KTRBRS
@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives. Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement. Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls. From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection. ❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
20
51
6
324
103,592
రేపటి తెలంగాణ అంటే ఎవరో కాదు మీరే! @KCRBRSPresident సార్ మాటల్లో 🙏🩷 #KCR #KTR #BRSparty
5
10
191
ప్రతి తెలంగాణ యువత తప్పక వినాల్సిన కేసీఆర్ సార్ సందేశం 🙏🩷 #KCR #KTR #TelanganaYouth #YouthPower #JaiTelangana #BRS
3
10
235
ShashanKTR1🚗 retweeted
వేలాది మంది విద్యార్థుల ఐఐటీ, నీట్ విజయాలకు పునాది వేసిన ఇంటర్మీడియట్ వ్యవస్థను కూల్చాలని చూడటం ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. విద్యకు 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కేవలం 8% మాత్రమే కేటాయించి, 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్న రేవంత్. ఎన్‌ఈపీని సోనియా గాంధీ మరియు కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని అమలు చేస్తాననడం రేవంత్ రాజకీయ ద్వంద్వ నీతికి నిదర్శనం! కేబీఆర్ పార్క్ నిర్ణయం తరహాలోనే ఇంటర్మీడియట్ విషయంలోనూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ, తరతరాల విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న రేవంత్ రెడ్డి. ప్రజాస్వామికంగా విస్తృత చర్చ జరపకుండా, తెలంగాణను రేవంత్ రెడ్డి తన సొంత ప్రైవేట్ జాగీరులా భావించి ఇష్టారీతిన విధానాలను రుద్దడం సరికాదు. - ఎమ్మెల్సీ @sravandasoju
7
25
1,541
ఓరుగల్లు గడ్డపై గులాబీ జెండా గర్జనకు రంగం సిద్ధం 🔥 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న జన చైతన్య సభ సర్వం సిద్ధం.🔥✊ ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 KDC గ్రౌండ్, వరంగల్ కేటీఆర్ అన్న సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న పలువురు నాయకులు. @vinodboianpalli @dasyamofficial @PSReddyTRS @BRSparty #KTR #Warangal #JanaChaitanyaSabha #KTRAnna #Ramanna #BRS #BRSParty #JaiTelangana #GulabiJenda #GulabiSainyam #WarangalWithKTR #KTRForTelangana #BRSWithKTR
4
17
320
ShashanKTR1🚗 retweeted
దశాబ్దాలుగా నిర్మించుకున్న బ్రాండ్ హైదరాబాద్‌ను మూడేళ్లలోనే మంటగలుపుతున్న రేవంత్ రెడ్డి! ఒకవైపు కరువు ఉన్నా సరే.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించి, పెట్టుబడులు తెస్తామని బిల్డప్‌లు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. మరోవైపు, తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగం గూండాలతో ఏకంగా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ సంస్థ Meta క్యాంపస్‌పైనే దాడులు చేయిస్తున్నది. ఉన్న కంపెనీలకే రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త పెట్టుబడులు ఎలా తెస్తుంది? ఇలాంటి చిల్లర పనులు చేస్తే కొత్త పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా? మెటా లాంటి అంతర్జాతీయ సంస్థపై దాడికి కార్యకర్తలను పంపడానికి రాహుల్ గాంధీకి సిగ్గుందా? శాంతిభద్రతలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? #CongressFailedTelangana
12
32
1,777
పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన మీ పాలన, చరిత్రలో నిలిచిపోయే మీ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మీ ప్రయాణం.. తెలంగాణ అభివృద్ధి కోసం మీరు సాగించిన ప్రస్థానం.. రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం మీరు చేపట్టిన కార్యక్రమాలు ఎప్పటికీ ప్రత్యేకమే కేసీఆర్ సార్ 🙏🩷 తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించాలి.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి.. మన తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం మీ నాయకత్వం మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! జై కేసీఆర్.. 🙏🩷 జై తెలంగాణ ✊ #KCR #KCROnceAgain #JaiKCR #JaiTelangana #BRS #TelanganaWithKCR #KCRLeadership #BRS2028
4
18
299
ShashanKTR1🚗 retweeted
LIVE: MLC @sravandasoju Press Meet at Telangana Bhavan nitter.gq/i/broadcasts/2aWRKdqln…
7
18
1,775
ShashanKTR1🚗 retweeted
Heartfelt Wedding Anniversary wishes to our beloved Annaya @BuntyBRS & Vadinamma 🪴 May your beautiful journey together be filled with endless love, happiness, good health and countless wonderful moments. Wishing you both many more years of togetherness BRS PARTY, Ibrahimpatnam
4
1
19
332
ShashanKTR1🚗 retweeted
🔴Dr Sravan Dasoju, MLC Press Meet Today at 1 PM | Telangana Bhavan 👉 Click here to watch LIVE⁠ youtube.com/live/gt8RQ3dTOFA…⁠
4
13
452
ఎల్లారెడ్డిపేటలో @sripaad125 వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన @KTRBRS అన్న
2
6
1
30
826
ఛలో వరంగల్ ✊
నేడే బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥 మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను.. పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ 🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
3
11
273
ShashanKTR1🚗 retweeted
నేడే బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥 మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను.. పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ 🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
27
1
72
2,731
తండ్రికి తగ్గ తనయుడు...😎❤️🔥
2
44
2
405
6,972
ShashanKTR1🚗 retweeted
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ కంపెనీకి గంపగుత్తగా ప్రాజెక్టులు కట్టబెడుతుండటంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. దివాలా అంచుకు చేరిన కంపెనీకి ఎవరైనా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతారా? ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన కంపెనీ భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటే ఎవరైనా నమ్ముతారా? ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నా.. ప్రభుత్వం పిలిచి మరీ పనులు అప్పగిస్తుందా? ఓ కేసులో తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఏకంగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) న్యాయమూర్తిపై ఒత్తిళ్లు తెచ్చిన ఘన చరిత్ర ఉన్న కంపెనీకి పోటీ లేకుండా టెండర్లు కట్టబెడతారా?.. సాధారణంగా అయితే ఇవేమీ జరగవు. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పైపెచ్చు ఆ కంపెనీ ‘ముఖ్య’నేత బినామీదంటూ వార్తలు ఉండనే ఉన్నాయి. ఇంకేమున్నది? ఈ రెండు ప్రధాన అర్హతలున్న ఆ కంపెనీకి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రూ.వేల కోట్ల టెండర్లు కట్టబెడుతున్నది. @ntdailyonline
38
87
1,052
ఛలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభ 🔥 మూడేళ్ల కాంగ్రెస్ సర్కార్ మోసాలు, వైఫల్యాలను పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥✊ 🗓️ నవంబర్, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ #KTR #ChaloWarangal #BRS #JanachaitanyaSabha @dasyamofficial, @vinodboianpalli, @PSReddyTRS @BRSparty
8
27
480
హద్దులు దాటిన సీఎం దూషణలు ప్రజాస్వామ్యంలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. ఒక పాలకుడు వాడే ప్రతీ పదం కేవలం భావప్రకటనకు సాధనం మాత్రమే కాదు, అది ఆ సమాజ నైతిక స్థాయి, పాలనా సంస్కృతి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు యావత్తు రాష్ర్టానికీ దిశానిర్దేశం చేయాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటివరకు తనను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పైనే తిట్లు ప్రయోగించగా, తాజాగా జరిగిన సిద్దిపేట సభలో సొంత పార్టీ శాసనసభ్యులపై కూడా మాటలదాడి చేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. మాజీ మంత్రి ఎమ్మెల్యే @BrsSabithaIndra అమ్మ 🔥 @KarthikIndrAnna, @BRSparty
6
9
331
కాంగ్రెస్‌ పాలనలో గ్రామీణాభివృద్ధి కుదేలు కేసీఆర్‌ హయాంలో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలుగా నమోదు రేవంత్‌రెడ్డి పాలనలో రూ.6.24 లక్షలకు పతనం ఆర్బీఐ నివేదిక గణాంకాలే నిదర్శనం హైదరాబాద్‌, కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన గ్రామాలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో నిధుల కొరతతో కుదేలయ్యాయని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ @KTRBRS అన్న విమర్శించారు. గ్రామ పంచాయతీలకు గతంలో ఖర్చు చేసిన నిధులతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వ్యయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని, ఆర్బీఐ విడుదల చేసిన ‘ఫైనాన్సెస్‌ ఆఫ్‌ పంచాయతీరాజ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ నివేదికలోని గణాంకాలే వెల్లడిస్తున్నాయని శనివారం ‘ఎక్స్‌ వేదిక’గా స్పష్టంచేశారు. గ్రామ పంచాయతీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.16.59 లక్షలు వెచ్చిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం రూ.6.24 లక్షలకు పడిపోయిందని తెలిపారు. జీపీల సగటు వ్యయం గణనీయంగా తగ్గిపోవడం గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
4
13
332
బ్రాండ్‌ హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ గూండాయిజం! అంతర్జాతీయ వేదికపై నగరం పరువు తీస్తున్న అధికార పార్టీ తీరు పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం భవిష్యత్తులో కొత్త కంపెనీలు రావాలంటే భయపడే దుస్థితి హైదరాబాద్‌ ప్రతిష్టను అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ చిల్లర చేష్టలతో మంటగలుపుతున్నారు. దశాబ్దాల కృషితో నిర్మించుకున్న ‘బ్రాండ్‌ హైదరాబాద్‌' ఇమేజ్‌పై కొండాపూర్‌ నాలెడ్జ్‌ సిటీలోని మెటా కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర మచ్చగా మిగిలింది. ఒకవైపు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు, సదస్సులు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు సొంత పార్టీ అనుబంధ సంఘాల అరాచకాలను కట్టడి చేయలేక చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌భానుచిబ్‌, ఇన్‌చార్జి మణిశర్మ సోషల్‌ మీడియా ఖాతాలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సై వ్యూ వాణిజ్య సముదాయంలోని మెటా కార్యాలయంపై విరుచుకుపడ్డా రు. ఆందోళనకారులు ప్రాంగణంలోని పూలకుండీలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. రాయదుర్గం పోలీసులు 21 మంది నాయకులను అదుపులోకి తీసుకుని ఆ తర్వా త విడుదల చేశారు. అంతర్జాతీయ సంస్థల వద్ద ఇలా వీరంగం సృష్టించడం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న కంపెనీలు విస్తరణకు వెనుకాడటమే కాకుండా.. కొత్త సంస్థలు నగరం వైపు చూడటానికి కూడా భయపడే ప్రమాదం ఉన్నది.
4
12
310