Srikanth kolukulapally (@Srikaanth__K) header
Srikanth kolukulapally (@Srikaanth__K) profile picture

Kaanth

Thukkuguda
Joined December 2017
Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)Photo by Srikanth kolukulapally (@Srikaanth__K)
Feeling Proud, Sanjay Anna Padayatra Poster printing Done at #maadigitals #thukkuguda . Thankyou @TVG_BJP Anna for giving me this Opportunity @bandisanjay_bjp @TigerRajaSingh @Akhil4BJP @SrimanGuda @Sagar4BJP @GayathriBandar7 @Pranaykongara @LPradeepRao @MBK5BJP @Navveenn_bjp
3
6
61
Srikanth kolukulapally retweeted
Agenda never show you this side of Rohit sharma ❤️🥹 nitter.gq/fam98jam/status/212051…
9
147
8
1,169
28,411
Srikanth kolukulapally retweeted
Karma and Sharma always hit back Mr. Hardik 🤡 My forever captain Rohit 💗🫶🏽
16
237
3,524
Srikanth kolukulapally retweeted
We don't Forget anything, Hardik
43
702
11
9,527
423,483
Srikanth kolukulapally retweeted
గుజరాతీ ప్రాంతానికి చెందిన భారతీయ సంపన్న వ్యక్తి అదానీకి కాసేపు బాడీ గార్డ్ గా కేటీఆర్… నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బాడీ గార్డ్ అంటూ వ్యాఖ్యల చేసిన నేపథ్యంలో ఈరోజు అదానీకి ఊడిగం చేస్తున్నట్టు కేటీఆర్ హడావిడి.
89
55
14
479
83,428
కాంగ్రెస్ పార్టీ ముస్లింలపై దొంగ ప్రేమ చూపించడం మానేయండి ఒక్కరికి రెండు ఓట్లు ఎలా ఉంటాయి? తప్పుడు ఓట్లు తీసేస్తే ముస్లింలపై దాడి అని ప్రచారం చేయడమేంటి?
7
144
3
903
11,843
Srikanth kolukulapally retweeted
సుద్దపూస ఆరునెలల క్రితం జరిగిన సంఘటన ఇది సిగ్గుండాలి ఎమ్మెల్యే గారు మతమార్పిడులను ప్రోత్సహిస్తే మీకు కూడా జైలు శిక్ష తప్పదు మహిళలు అనే ముందు మతమార్పిడి ముఠా గురించి మాట్లాడరు రోహింగ్యాల గురించి అసలే మాట్లాడరు SIR ప్రక్రియ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలో మీరు ఓడిపోతారు అని తెలిసి రోహింగ్యాలను పంపించటం ఇష్టం లేక దేశద్రోహులతో చేతులు కలిపి ఇట్లా చావచచ్చిన నాటకాలు ఆడుతున్నారు
రంగారెడ్డి జిల్లాలోని అల్మాస్‌గూడ ప్రాంతంలో ఇద్దరి మహిళలపై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మత స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలి కానీ మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. @TelanganaCMO @TelanganaDGP @CPHydCity
28
75
3
372
6,015
There is no case on women who are trying to lure the kids?? @SajjanarVC_IPS ?
Sir, SHO Meerpet has registered a case, and the accused is being produced before the Hon’ble Magistrate. Regards, Hyderabad City Police
28
248
3
1,023
13,385
భాగ్యనగరంలో అమిత్ షా గారి మహా పాదయాత్ర లో జరిగిన సంఘటన పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చేసిన చిల్లర వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ గారు! 🔥
4
52
255
2,870
He is back.. 🔥🔥🔥 Roar is back..
49
310
11
1,854
38,461
సముద్రం అడుగున 80 అడుగుల లోతులో రహదారిని నిర్మించిన మోడి ప్రభుత్వం వద్దు... యాబై సంవత్సరాల పాటు దేశాన్ని సంకనాకించి‌న కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి... అనే వాళ్లకు ఈ వీడియో.. 👇🏻
3
31
102
1,682
Srikanth kolukulapally retweeted
అమెరికా టీవీ ఛానళ్ళు భారతదేశం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో ప్రపంచానికి చెబుతున్నాయి. మీకు తెలియకపోతే, ఈ వీడియో చూడండి. .- ఇది కొత్త భారతదేశం. మన భారతీయ ముష్టి టీవీ ఛానళ్ళు అసలైన/నిజమైన యుద్ధ విశ్లేషణలను అందించకుండా కుల & మత & పార్టీ రాజకీయ విశ్లేషణలతో బిజీగా ఉన్నాయి. 🇮🇳👍🏽🙏
10
558
13
1,540
41,031
Srikanth kolukulapally retweeted
ఢిల్లీ హైకోర్టు వేసిన సూటి ప్రశ్నలతో నిరసనల ముసుగులో ఉన్న అసలు రూపం బట్టబయలైంది: "మీ వయసెంత? 30 దాటిన మీరు జెన్-జీ (Gen Z) యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు?" "మనుషులు వీళ్లే ఉంటారు... కానీ కారణాలు, అజెండాలు మాత్రం మారుతూ ఉంటాయి." "అసలు మీరెవరు? మీ అసోసియేషన్ ఉద్దేశం ఏంటి? హఠాత్తుగా 'రిజీమ్ చేంజ్' (ప్రభుత్వ మార్పు) అంటారు... ప్రజాస్వామ్యంలో అది ఓట్ల ద్వారా జరగాలి కదా." విద్యార్థుల పేరుతో మొదలుపెట్టి, రోజుకో కారణం మారుస్తూ, చివరకు విదేశీ తరహాలో ప్రభుత్వ మార్పు కోసం ప్రయత్నించే వీళ్ల నాటకాలను న్యాయస్థానమే నిలదీసింది.
4
187
2
618
18,200
Srikanth kolukulapally retweeted
ఇక్కడున్న 90s కిడ్స్ కు తెలియకపోవచ్చు NTR గారి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ కూల్చేసినప్పుడు, ఆయనకి అండగా ఉండి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం RSS. రాష్ట్రపతి గారిని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేల రైలుపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసినప్పుడు, వారి బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడింది RSS. ఆ సంఘటనని "NTR-మహానాయకుడు" సినిమాలో చూపించారు. Know the facts before you 🤮...
ఇక్కడున్న 90s కిడ్స్ కు తెలియకపోవచ్చు వాజపేయి గారి ప్రభుత్వం రెండోసారి నిలబడటానికి కారణం టీడీపీ మోడీ ప్రభుత్వం మూడో సారి నిలబడటానికి కారణం టీడీపీ Know the facts before you 🤮...
25
411
14
2,566
340,151
Srikanth kolukulapally retweeted
ब्रेकिंग न्यूज़: 🚨 ध्रुव राठी को गिरफ्तार कर लिया गया है। इस बार ध्रुव राठी को नोएडा पुलिस ने गिरफ्तार किया है, दिल्ली पुलिस ने नहीं। योगी बाबा से कोई दया की उम्मीद मत करना। 💀 #ध्रुवराठी #DhruvRathee
553
1,395
62
5,606
611,574
Srikanth kolukulapally retweeted
We love Modi . No Regime Change . Copy Paste. Move on India . Let the voice reach. nitter.gq/rima_chy17/status/2110…
356
4,179
115
15,155
116,388
Srikanth kolukulapally retweeted
ఢిల్లీ కన్నాట్ ప్లేస్ (CP): మార్కెట్‌ను స్తంభింపజేస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్న ఆందోళనకారుల ఆటలను స్థానిక వ్యాపారులు నేరుగా నిలదీశారు. రోడ్లు బ్లాక్ చేస్తూ సామాన్యుల బతుకుదెరువుతో ఆడుకుంటే ఎవరూ ఊరుకోరు. ఇక్కడ బీజేపీ ఏమీ చేయాల్సిన పనిలేదు... రోజువారీ వ్యాపారాలను నాశనం చేస్తున్న ఈ పరాన్నజీవులకు స్వయంగా సామాన్య ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారు
1
35
95
2,490
Srikanth kolukulapally retweeted
I’m Back to my Party 💐🪷🪷 తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao అన్నగారు మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ @PayalShanker_ అన్న గారికి సమక్షంలో తిరిగి పార్టీలో చేరటం జరిగింది భారత్ మాతాకీ జై ✊🚩🪷
100
41
79
406
197,945
🚨 రాహుల్ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బహిరంగ సవాల్! స్వీకరిస్తారా? 🗣️ “కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాజీనామాలు చేయించండి. నేను అస్సాంలో బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను!” 🔥 మరి ఈ సవాల్‌ను రాహుల్ గాంధీ స్వీకరిస్తారా? 🤔
20
199
1
829
14,076
Srikanth kolukulapally retweeted
రిపోర్టర్: పంజాబ్‌లో ఆప్ పార్టీ ఓట్ల దొంగతనం చేసి రీపోలింగ్‌కు కారణమైంది, అక్కడికి వెళ్తారా? సౌరవ్ దాస్: నన్ను ఒక్క పాయింట్ మీదే మాట్లాడనివ్వండి. తమ బాస్ కేజ్రీవాల్ పంజాబ్‌లో దొంగ ఓట్లు వేయిస్తే వీరికి కనపడదు, నోరు పెగలదు. కానీ ఎన్నికల సంఘంపై అబద్ధాలు ప్రచారం చేయడానికి మాత్రం రోడ్లపైకి వస్తారు! CJP అనేది ప్రజా సంఘం కాదు, ఆప్ నడిపే డ్రామా కంపెనీ.
4
123
1
420
15,164
అభిజిత్ దీప్కే బండారం బయట పెట్టిన ఢిల్లీ పోలీసులు! 🚨 కుటుంబంతో మాట్లాడేందుకు కూడా ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు అంటూ ప్రెస్ మీట్‌లో ఆడిన అబద్ధాల డ్రామాకు వీడియో సాక్ష్యంతో చెక్ పడింది. నానమ్మ మరణవార్త స్వయంగా తెలియజేయడమే కాకుండా, ఊరెళ్లడానికి విమాన టికెట్లు ఏర్పాటు చేస్తామన్నా వద్దని తిరస్కరించాడు. తీరా ఇప్పుడు కెమెరాల ముందుకొచ్చి పోలీసులపై నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేశాడు!🤦‍♂️ #DelhiPolice #Exposed #TrendingNow
15
225
5
738
37,105