Talikota Hari Krishna (@THK_iTDP) header
Talikota Hari Krishna (@THK_iTDP) profile picture

కొందరి తెలంగాణ అందరి తెలంగాణ ఎప్పుడైతదో ???

Joined April 2020
Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)Photo by Talikota Hari Krishna (@THK_iTDP)
తెలంగాణా రాష్ట్రం అశ్వారావుపేట నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేలేరుపాడు మండలంలోకి వెళ్ళే ప్రధాన రహదారి పై బోర్డర్ లో మేడిపల్లి వద్ద ప్రధాన ఉన్న బ్రిడ్జి వరద నీటిలో మునగటం వలన స్తంభించిన రావణా వ్యవస్థ... వేలేరుపాడు మండలానికి రాకపోకలు బంద్.
1
1
29
తెలంగాణ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #TDP #Telangana #batukamma
1
5
102
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దుర్గమ్మ కరుణాకటాక్షాలు భక్తులందరిపై ప్రసరించి, సకల శుభాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం
2
2
36
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆది దంపతులు......🙏 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు, అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. #vijayawada #Indrakeeladri #kanakadurgamma #ChandrababuNaidu
1
2
88
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు, జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 🙏 జై శ్రీ కనకదుర్గమ్మ! 🙏 సర్వేజనా సుఖినో భవంతు!
2
5
35
అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులు గుర్తుకు రాలేదు ఇప్పుడు నేరెళ్ల బాధితుల గురించి ముసలి కన్నీరు కారటం మీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం కాదా
1
1
4
40
వృథా అయితన్న గోదావరి నీళ్లను ఒడిసి పట్టటం సేతకాదు గానీ ఒకాయన దేశ్కి aaఅని డబ్బా కొట్టుకొని పోయిండు గీప్పుడు ఇంకో ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాననుకోని రాజకీయాలు చేసుకుంటూ పోతుండు కానీ ప్రజా శ్రేయస్సు కోసం, వనరుల భద్రత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడు ఒక్కడైనా ఉన్నడా?
2
3
41
నకిలీ ఎరువుల దందాను అరికట్టాలి. తెలంగాణ రైతులను కాపాడాలి. #Telangana #TDP #ttdp #cbn #iTDP
2
3
52
79వ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు
30
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ప్రేమ, ఆప్యాయతలతో జీవితాంతం మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ… అన్నాచెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు! మీ జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
1
4
64
దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. #happyindipendenceday #indipendenceday
7
93
ఈరోజు తెలంగాణ ఓల్డ్ సిటీ నుండి శ్రీ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, భక్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
5
70
సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ తల్లి మహంకాళి అమ్మవారి కృపాకటాక్షాలు మీపై,మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,ఐశ్వర్యలతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #bonalu
2
64
నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సందేశాల ద్వారా, సోషల్ మీడియా వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణ, ఆశీర్వాదాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... పేరుపేరునా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🌼
11
155
ఈరోజు ఎల్బీనగర్‌లో శ్రీ మెల్లం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి, బాబా వారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. #telangana #TDP #lbnagar #saibabatemple
1
46
తెలంగాణ యువకుడు తెలుగుదేశం పార్టీ సైనికుడు నారా కుటుంబానికి విధేయుడు ఇటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఎంతోమంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. @ncbn @naralokesh #telangana #ttdp
2
7
133
శ్రీ మాత్రే నమః 🙏
1
2
47
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు మరియు గౌతమి స్వేత ల వివాహానికి హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @Swathireddytdp @b_nadendla
1
17
580