🎤🥛 (@TYSON21AP) header
🎤🥛 (@TYSON21AP) profile picture

admin changed till dec 12

Vizag
Joined August 2025
Photo by 🎤🥛 (@TYSON21AP)Photo by 🎤🥛 (@TYSON21AP)Photo by 🎤🥛 (@TYSON21AP)Photo by 🎤🥛 (@TYSON21AP)
పవన్ లేకుండా గెలవలేను అని బాబు కి తెలుసు పవన్ ఉండగా గెలవలేను జగన్ కి తెలుసు పవన్ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని మోదీ జి కి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో కళ్యాణ్ కి బాగా తెలుసు So keep calm and believe in @PawanKalyan
263
596
46
3,472
83,228
పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి ఘన విజయం! జడ్పీటీసీలు - మొత్తం 3: టీడీపీ - 2 జనసేన - 1 వైసీపీ - 0 ఎంపీటీసీలు - మొత్తం 41: టీడీపీ - 30 జనసేన - 10 వైసీపీ - 1 ఎలమంచిలి జడ్పీటీసీలో జనసేన అభ్యర్థి కొడవటి నాగలక్ష్మి వరబాబు 17,141 ఓట్ల భారీ మెజారిటీతో విజయం! #Palakollu #JanaSena #TDP
1
17
439
“చెవిరెడ్డి అడుక్కుంటే వదిలేశాం” - సుధారెడ్డి
1
1
3
159
🎤🥛 retweeted
JSP won 75 ZPTC seats 💥
4
37
3
81
1,822
జగన్ సొంత జిల్లా కడపలో కూటమి గెలిచింది. చంద్రబాబు ఇలాకా చిత్తూరు, తిరుపతిలో వైసీపీ 10 జడ్పీటీసీలు గెలిచింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రభావమున్న కాకినాడ, కోనసీమలో వైసీపీకి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదు. కూటమిదే ఏకపక్ష ఆధిపత్యం! #TDP #JSP #YSRCP
1
50
2
117
1,473
Negative points prathi MLA ki untayi, but election odipoyentha negativity as on today Rajanagaram and Polavaram matrame JSP MLAs in Godavari Districts lo!! Migilinavi Candidate change or shuffle tho kottestharu!! KKD Rural, Unguturu MLAs inka active ga thirigithe next 2yrs janallo kottestharu, Durgesh Nidadavolu vadilesi ayana home constituency Rajahmundry Rural ki veltharu mostly, Razole candidate ni JSP at any cost maarchali, maaristhe kodatharu, ila godavari districts lo anni either retainable or repairable, Polavaram and Rajanagaram matram beyond repair anthe!! Mostly, next time Amalapuram and Tuni/Prathipadu memu theesukuni Rajanagaram Boddu Chowdary babu ki vadilesthe better, Polavaram matram TDP or JSP evaru unna Egiripoddi IMO!!
Hard fact: As of today 6/11 seats from Godavari dists odipoddi JSP.. Too many shufflings untay.. Endo cheptaru veellu… Coastal belt lo first time power chusina oka vargam arrogance valla alliance ki chala damage avthundi.. TDP vallane inka ila undi
8
28
2
109
3,143
May the light of Deepavali inspire us to overcome darkness with courage, spread hope through compassion and build a brighter future through collective action. On this auspicious occasion, I extend my heartfelt wishes to every family. May Deepavali bring happiness, good health, peace and prosperity to all. Let us renew our commitment to serve the people, uplift the underprivileged, protect our environment and ensure that progress reaches every section of society. Let every light we kindle inspire us to serve with purpose and build a stronger, brighter and more inclusive Bharat. Wishing everyone a Happy and Prosperous Deepavali! - @PawanKalyan #HappyDeepavali #Deepavali
16
74
291
3,908
Yes
Lot of ZPTC losses of JSP are very close margins, a better support from alliance partners and better campaign from candidates themselves would have been changed the fate.
2
9
317
మనం వెలిగించే చిరు దీపాల కాంతి చీకట్లను దూరం చేసినట్టే... ఎన్ని అసాధ్యాలు ఎదురైనా, మన చిరునవ్వులతో వాటిని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔 Happy Diwali to you and your loved ones! ✨ #HappyDiwali
61
579
10
3,567
30,459
అందరికి దీపావళి శుభాకాంక్షలు..🙏🏼 Let's welcome light and love into our hearts and lives... Have a safe one #HappyDiwali
42
147
4
1,847
19,784
13 జిల్లాల్లో వైసీపీకి 5 జడ్పీటీసీలే! శ్రీకాకుళం - 1 విశాఖపట్నం - 0 అనకాపల్లి - 0 కాకినాడ - 0 కోనసీమ - 0 తూర్పుగోదావరి - 1 పశ్చిమగోదావరి - 0 కృష్ణా - 0 పల్నాడు - 0 ప్రకాశం - 1 మార్కాపురం - 0 నెల్లూరు - 1 అనంతపురం - 1 #YSRCP #APLocalBodyElections
6
12
2
52
2,100
జనసేన రెబల్ శశిరేఖ విజయం.. అధికారిక అభ్యర్థికి మూడో స్థానం! ఎస్‌.రాయవరం మండలం పుల్లూరులో వైసీపీ అభ్యర్థి కుమారిపై జనసేన రెబల్ శశిరేఖ 440 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అధికారిక అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. #SRayavaram
30
139
1,582
Palnadu -0 Kakinada -0 Konasema -0 West godavari -0 East godavari-1(reason everyone know) Anakapalli-0 Vizag-0 Zero zero zero zero zero party @YSRCParty 🤣🤡
7
11
60
1,441
Papam oscar level performance ichina oscar ralydhu odipoyindhi anta evida😭
1
3
266
స్వార్థం అనే పదం నచ్చక
This quoted post is unavailable.
108
🎤🥛 retweeted
YCP+SDPI+CPI won zero MPTC /zero ZPTC in 126 of 175 assembly constituencies.🔥 Disastrous performance
35
87
913
Pawan Kalyan Creative Works wishes everyone a blessed and joyous Deepavali. May the divine light of diyas take away darkness, illuminate every heart, and fill our lives with peace, prosperity, and new beginnings. May the blessings of Goddess Lakshmi bring abundance, wisdom, and happiness into every home. #HappyDiwali #FestivalOfLights
23
503
8
2,603
15,304
Panulu (roads,current etc etc) cheyadam kadhu avi andariki teliyali pr cheyali cinemalalo unnapudu kotlu kotlu donations chesav evadiki teliyav emi ala politics lo kudarav manchi chesi cheppukovali kanisam chepinchali teliyaley cheyali @PawanKalyan anna🙂
1
2
216
సీఎం ఇలాకాలో వైసీపీకి 3 జడ్పీటీసీలు.. 86 ఎంపీటీసీలు! చిత్తూరు జిల్లా జడ్పీటీసీ ఫలితాలు - 27 స్థానాల్లో 26 ఫలితాలు: • టీడీపీ – 22 • జనసేన – 1 • వైసీపీ – 3 • పెనుమూరు – రీకౌంటింగ్‌ పెండింగ్‌ ఎంపీటీసీ ఫలితాలు - మొత్తం 370: • టీడీపీ – 267 • వైసీపీ – 86 • జనసేన – 10 • బీజేపీ – 3 • స్వతంత్రులు – 4 23 జడ్పీటీసీలు, 280 ఎంపీటీసీలతో కూటమి ఆధిక్యం. వైసీపీ గెలిచిన మూడు జడ్పీటీసీలూ గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనే. #Chittoor
8
39
2,071