Talapu Book Home (@TalapuBookHome) header
Talapu Book Home (@TalapuBookHome) profile picture

కథో, కవితో కాగితం మీద అక్షరం ఏదున్నా అది ఎవరో ఒకరిని నీ ‘తలపు’కు తీసుకురాక మానదు. నీకూ, నీ జ్ఞాపకానికీ వారధి మా.. మన తలపు.

Hyderabad, India
Joined September 2026
Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)Photo by Talapu Book Home (@TalapuBookHome)
‘తాజా విడుదల’ ‘ఎంతవరకు’ నవలా రచయిత హరివర్మ నుంచి ఇప్పుడే విడుదలైన తన రెండో నవల ‘విత్ లవ్ కమల’ కవర్ పేజ్, బ్లర్బ్ & కలర్ కంపోజిషన్స్ ఎంతదంగా ఉన్నాయో!😍 ఈరోజే ‘తలపు’కొచ్చేసి పన్నెండు శాతం డిస్కౌంట్ పొందండి.🤗
1
2
1
4
117
కమల గురించి రచయిత మాటల్లో- మురికినీటిలో పెరుగుతూ కూడా, తనపై మురికి అంటనివ్వకుండా స్వచ్ఛంగా వికసించే కమలంలాగా, మురికి పట్టిన సమాజంలో పెరుగుతూ, చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతూ కూడా స్వచ్ఛంగా, దృఢంగా నిలబడే ఓ మనిషి.. ఈ కథ నీదే. #withlovekamala #talapubookhome #telugubookstores
9
ఆదివారాలైనా, అమావాస్యలైనా పండగలైనా, పిడుగులే పడుతున్నా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ తలపు ప్రతిరోజూ తెరుచుకునే ఉంటుంది. ఈ ఆదివారం ఏం బుక్స్ చదవాలనుకుంటున్నారు?🤗💙 #talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad #bookstagram
3
3
45
పుస్తకాల దుకాణంలో చదరంగం బోర్డ్ ఎందుకుంది? స్వైప్ చెయ్యండి! తలపుకొచ్చేయండి!🤗💙 #chessandbooks #talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad
1
1
1
3
92
నమస్తే తెలంగాణ’ పత్రిక ‘బతుకమ్మ మ్యాగజైన్’లో ఈరోజు మన‘తలపు’ గురించి ప్రచురించారు. ఎంతో ఆనందంగా ఉంది చదువుతూంటే. ఇంతందంగా రాసిన రాజు గారికి ప్రేమపూర్వక కౌగిలింతలు🫂🤗
1
2
1
6
308
ఆలస్యం చేయకుండా తలపుకొచ్చేయండి. చెస్ ఆడి పుస్తకాలు గెలుచుకోండి. తగ్గింపు ధరల్లో పుస్తకాలు కొనుక్కోండి. ఇక్కడే కూర్చుని చక్కగా చదువుకోండి!🤗💙 #talapubookhome #namasthetelangana #telugubookstores #telugubooks #ameerpethyderabad
21
Sometimes, all it takes is a little hope to find the courage to begin again.🖤 @srinivaskamisetty 🙌🏻❤️ @akhilstories__ లాగా మీరు కూడా తలపుకొచ్చేసి పుస్తకాలు చదువుకోండి🤗💙 #ayodhyacherinakrishna instagram.com/reel/DfcAoaJT7…
2
3
80
ఎప్పుడూ పటాసులేనా? ఈసారి ఆఫర్లు పేలుద్దాం!💥 స్వైప్ చేయండి. తలపుకొచ్చేయండి🤗💙 #talapubookhome #tbh #telugubooks #telugubookstores #ameerpethyderabad
1
2
2
47
ippudu nannu official ga sadist antaara?🫠 IYKYK తలపుకొచ్చి ఈ రెండు పుస్తకాల కాంబో మీద ఇరవై శాతం డిస్కౌంట్ పొందండి.🤗💙 #ontaritanapukathalu #andhamainajeevitham #talapubookhome #telugubookstores #telugubooks
1
1
50