NRI TDP MILWAUKEE (@TdpMilwaukee) header
NRI TDP MILWAUKEE (@TdpMilwaukee) profile picture

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు

Milwaukee,WI
Joined January 2023
Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)
Andhra Pradesh strong revenue growth! 📈 * ₹74,342 crore in total revenue collected between April 1 and November 23, 2026, marking an impressive 18.7% growth compared to the same period last year. * Tax revenue stood at ₹63,796 crore, registering 18.8% growth.
1
20
* Non-tax revenue reached ₹2,091 crore, reflecting a significant 31.3% increase. A strong upward trend in revenue collection reflects positive momentum in Andhra Pradesh’s finances! #AndhraPradesh #RevenueGrowth @TdpMilwaukee
13
6 Karnataka $3.1 billion 7 Kerala $2.4 billion 8 Tamil Nadu $2.3 billion 9 West Bengal $2.2 billion 10 Madhya Pradesh $1.5 billion #AndhraPradesh #AgriculturalExports #APNo1 #GlobalExports #MadeInAP
12
Asia’s largest beverage plant. Ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness @TdpMilwaukee
1
96
Amaravati is advancing towards its vision of becoming a world-class capital through planned infrastructure development. Strategic investments in connectivity, essential services and urban infrastructure are shaping the foundation of a modern capital city. #Amaravati
3
241
🚢 Ramayapatnam Port Achieves a Major Milestone! ✅ Customs Port Status: CBIC grants official Customs port status through a Gazette notification, enabling import and export operations. ✅ Construction Progress: Nearly 90% of the port’s construction is reportedly complete.
1
1
2
108
✅ Operational Timeline: Commercial operations are now targeted for March 2027. #RamayapatnamPort #AndhraPradesh @TdpMilwaukee
12
ఇలాంటి ఎన్నో జీవితాలకు అన్న క్యాంటీన్లు ఒక గొప్ప ఆసరా! పేదవాడి ఆకలిని అర్థం చేసుకుని అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు హృదయపూర్వక అభినందనలు! 💛🙏 #AnnaCanteens #ChandrababuNaidu
15
🌊 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌వేను నిర్మించారు. అక్కడి నుంచి పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి, లోయర్ కాఫర్ డ్యాం దిగువన తిరిగి పాత గోదావరి నదిలో కలుస్తాయి! ఏకంగా 6.5 కిలోమీటర్ల ప్రత్యేక ప్రవాహ మార్గం! ఇది కేవలం ఒక నిర్మాణం కాదు…
1
16
అమరావతి సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థలో భాగంగా 190 ఎకరాల విస్తీర్ణంలో 0.1 TMC ల నీటి నిల్వ సామర్థ్యంతో పెనుమాక రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరద నీటిని నియంత్రించడంతో పాటు, వర్షపు నీటిని నిల్వ చేసి రాజధాని అవసరాలకు వినియోగించుకునేలా ఈ జలాశయాన్ని నిర్మిస్తున్నారు. #Amaravati
3
6
497
సమస్యలు వచ్చినప్పుడు ఆయన పోరాడిన విధానం ఎప్పటికీ గుర్తుంటుంది. వివిధ రంగాల్లో శ్రమకు, సేవకు, నైపుణ్యానికి ఆయన ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ నిలిచిపోతుంది. #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AndhraPradesh
28
Visakhapatnam Port – a beautiful blend of natural beauty and economic strength. A breathtaking sight and a true pride of Andhra Pradesh! 🚢
20
దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ కూడా మాకు వచ్చింది. ఆ రిపోర్ట్ చూసాక నాకు అనిపించింది, వచ్చే 10 ఏళ్లలో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుతుంది : హోంమంత్రి అమిత్ షా
1
1
86
Amaravati’s iconic Assembly building is taking shape, with construction activities progressing at full speed towards the vision of a world-class capital. #Amaravati #AmaravatiAssembly #PrajaRajadhani #PeoplesCapital
1
205
ఏమి భాషరా ఇది… ఏమిటి ఈ దిగజారుడు రాతలు? 🙏🙏 ఆమె నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లెలు అన్న విషయం మర్చిపోకు జగన్ రెడ్డి! రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. అభిప్రాయ భేదాలు రావొచ్చు.. కానీ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఉండాల్సిన కనీస గౌరవాన్ని కూడా మరిచిపోతే ఎలా?
1
12
రాజకీయాల కోసం అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికే సమాధి కట్టారు! రాజకీయాల్లో గెలుపోటముల కంటే మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం ముఖ్యం! 🙏
5
నారా లోకేష్ గారు 'రాక్‌స్టార్ మినిస్టర్'. రాష్ట్రం, దేశం కోసం ఆయన చేస్తున్న సేవలు చాలా గొప్పవి. ​యువతకు నిజమైన ప్రతినిధి. ఆయన డైనమిజం రాష్ట్రమంతా కనిపిస్తోంది. కేవలం 16 నెలల్లోనే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావడం అద్భుతం - ఉపాసన కొణిదెల
76
నా జీవితంలో, నా విజయంలో మా అమ్మ, నా భార్య పాత్ర చాలా కీలకం. నా తండ్రి ప్రజాసేవలో బిజీగా ఉన్న సమయంలో, నా చదువు, ఉద్యోగానికి సంబంధించిన మార్గనిర్దేశం చేసింది మా అమ్మ.
1
1
95
అలాగే నేను పాదయాత్ర చేసే సమయంలో బ్రాహ్మణి నాకు ఎంతగానో అండగా నిలిచింది. నిరంతరం ప్రజల్లో ఉండేందుకు పూర్తి మద్దతు ఇచ్చింది. అందుకే నేను అందరితో ఇలా నిజాయితీగా మాట్లాడగలుగుతున్నా.
12
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫానుల నివారణ మరియు నిర్వహణలో తీసుకున్న ముందస్తు చర్యలను ప్రశంసిస్తూ 'ది ప్రింట్' (The Print) 👌👌 తుఫాను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు అంచనాలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో చంద్రబాబు నాయుడు గారి
1
1
30
నాయకత్వాన్ని మెచ్చుకున్నారు👏👏 రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (Real Time Governance Society) ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహించడం మరియు పరిస్థితులను సమీక్షించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం 👏👏
1
4
గండికోట వ్యూ అదిరిపోయింది! 😍👌 2024 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా గండికోట పర్యాటక అభివృద్ధి కోసం ₹100 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి.
1
38
పెమ్మసాని గారి కృషి, కూటమి ప్రభుత్వ చొరవ తోడైతే ఇలాంటి అద్భుతాలు మరెన్నో చూడొచ్చు. అభివృద్ధికి సరైన నాయకత్వం, పట్టుదల ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపిస్తున్నారు #Gandikota #AndhraPradesh #TourismDevelopment #AndhraPradeshRising
6
పులివెందుల ZPTCతో మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ర్యాంప్ ఆడిస్తున్నారు! నారా లోకేష్… పేరు గుర్తుపెట్టుకోండి!ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కాలం గుర్తుండిపోతుంది..… అడ్డొస్తే తొక్కి పడేస్తాడు..! ఇది ఆరంభం మాత్రమే… అసలు ఆట ముందుంది! #NaraLokesh #TDP# @TdpMilwaukee
1
25
Reliance Industries Limited (RIL) is planning a major energy project in Eluru district that could transform deep coal reserves into a source of fuel, electricity and industrial chemicals. #InvestmentsInAP
1
1
1
57
Three phases of investment 👉Pilot phase: Up to ₹3,000 crore to assess the coal reserves and test the technology. 👉Development phase: ₹1.2 lakh crore investment during 2028–2030, subject to successful pilot results.
1
6
అమరావతి క్వాంటం వ్యాలీ 2027 ఫిబ్రవరిలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది! అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC)లో IBM, TCS సంయుక్తంగా 120-క్యూబిట్ సూపర్ కండక్టింగ్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
1
20
నవంబర్ 10న ప్రారంభం కానున్న ఈ కంప్యూటర్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ జనవరి 15 నాటికి పూర్తవుతుందని అంచనా. 2027 ఫిబ్రవరి 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభోత్సవం జరగనుందని భావిస్తున్నారు. క్వాంటం కంప్యూటింగ్ రంగంలో అమరావతి ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేయబోతోంది!
8