#418TheMovie is not a routine horror film 🔥
Flashback reveal ayyaka bhayam taggadam pakkana pedthe, inka ekkuva avthundhi. Darkness, gore, BGM, sound designing and unexpected jumpscares tho theatre lo proper horror experience icharu.
Devika character performance peaks.👏🏻
#RC17 పై క్రేజీ బజ్ వైరల్ అవుతోంది 🔥❤️🔥
మెగా పవర్ స్టార్ #RamCharan – క్రియేటివ్ డైరెక్టర్ #Sukumar కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 🔥
Rangasthalam తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ తనదైన కథనం, క్యారెక్టర్ డిజైనింగ్‌తో రామ్ చరణ్‌ను మరో కొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే అంచనాలు నెలకొన్నాయి. ❤️🔥
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. అయితే రెండు భాగాలుగా తెరకెక్కించే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 👀
🚨 #Dada పై క్రేజీ అప్డేట్ 🔥
నటసింహం #NandamuriBalakrishna – మాస్ డైరెక్టర్ #GopichandMalineni కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ #Dada షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ❤️🔥
గతంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో గాయపడిన బాలయ్య, కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం మైసూరులో ఈ సినిమా కీలక షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 🎬🔥
ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య తన మాస్ పవర్‌తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.💥🔥
🚨 #Dragon పై క్రేజీ అప్డేట్ 🔥
మ్యాన్ ఆఫ్ మాసెస్ #JrNTR – సెన్సేషనల్ డైరెక్టర్ #PrashanthNeel కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ #Dragon షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ❤️🔥
భుజం గాయం కారణంగా కొంతకాలం బ్రేక్ తీసుకున్న తారక్, దాదాపు మూడు నెలల విరామం తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. 🎬🔥
జూన్ 11, 2027న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తారక్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.💥🔥
🚨 #RC17 పై క్రేజీ అప్డేట్ 🔥
మెగా పవర్ స్టార్ #RamCharan – #Sukumar కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ప్రొడక్షన్ ఆఫీస్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ❤️🔥
అక్టోబర్ 20న సినిమా లాంచ్ ఉంటుందని టాక్. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 🎬🔥
ఈ క్రేజీ కాంబినేషన్‌కు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. 💥
#RC17
🚨 #AA23 పై క్రేజీ అప్డేట్ 🔥
ఐకాన్ స్టార్ #AlluArjun – #LokeshKanagaraj కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ షేర్ చేసిన పోస్ట్‌తో మరోసారి ఈ సినిమా చర్చల్లోకి వచ్చింది. 🔥👀
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు బన్నీ స్టైల్, లోకేష్ మార్క్ యాక్షన్ తోడైతే థియేటర్లలో బాక్సాఫీస్ ర్యాంపేజ్ మామూలుగా ఉండదు. 🎶❤️🔥
ఈ క్రేజీ కాంబో నుంచి రాబోయే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 🔥💥
🚨 #RC17 పై క్రేజీ అప్డేట్ 🔥
మెగా పవర్ స్టార్ #RamCharan – #Sukumar కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం 🎶🔥
అక్టోబర్ 20న పూజా కార్యక్రమాలు, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
చరణ్ – సుకుమార్ కాంబోకి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు.🔥❤️🔥
🚨 #Fauzi పై క్రేజీ అప్డేట్ 🔥
#Prabhas – #HanuRaghavapudi కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం 👀🔥
ప్రస్తుతం సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని, ఆ తర్వాత కథలోనే కీలకంగా నిలిచే క్లైమాక్స్ వార్ ఎపిసోడ్‌ను దాదాపు నెల రోజుల పాటు షూట్ చేయనున్నారని టాక్. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రభాస్ లుక్, సినిమా స్కేల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయితే సినిమా షూటింగ్‌కు సంబంధించి మరో కీలక దశ ముగిసే అవకాశం ఉంది. 🔥❤️🔥
🚨 #Varanasi పై లేటెస్ట్ అప్డేట్ 🔥
#MaheshBabu – #SSRajamouli కాంబినేషన్లో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ కోసం మేకర్స్ ఏకంగా కొత్త భాషను రూపొందిస్తున్నారట! 👀🔥
ఈ భాషకు ప్రత్యేకమైన ప్రాచీన లిపిని కూడా డెవలప్ చేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. కథలోని టైమ్ ట్రావెల్ సీక్వెన్స్‌లో ఈ భాష కీలకంగా ఉండనుందట. 💥
ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించాలనే రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందోనని అంచనాలు పెరుగుతున్నాయి.❤️🔥
🚨 #Fauzi పై లేటెస్ట్ అప్డేట్ 🔥
#Prabhas – #HanuRaghavapudi కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రిలీజ్ 2027కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ‘World of Fauzi’ పేరుతో ఒక స్పెషల్ గ్లింప్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట 👀🔥
ప్రస్తుతం ఆ గ్లింప్స్‌పై టీమ్ వర్క్ చేస్తోందని, ఫైనల్ అవుట్‌పుట్‌పై టీమ్ సంతృప్తి చెందితేనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. Official announcement కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ❤️🔥
🚨 #Fauzi పై తాజా అప్డేట్ 🔥
#Prabhas – #HanuRaghavapudi కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ చాలా గ్రాండ్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, క్యారెక్టర్స్‌లో డెప్త్ ఉండేలా చాలా కేర్ తీసుకుంటున్నారట.
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ అవుట్‌పుట్ కోసం టైమ్ తీసుకుంటున్న ఈ మూవీ నుంచి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ‘World of Fauzi’ పేరుతో స్పెషల్ టీజర్/గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ మరింత హైప్ పెంచుతోంది. 👀🔥
🚨 #Varanasi పై తాజా అప్డేట్ 🔥
#MaheshBabu – #SSRajaMouli కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా గ్రాండ్‌గా ఉండబోతున్నాయని సమాచారం. 👀🔥
ఇప్పటివరకు చూసిన యాక్షన్‌కు పూర్తిగా భిన్నంగా ఉండేలా సన్నివేశాలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించబోతున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ❤️🔥
Touring Talks retweeted
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
🚨 #RC17 పై తాజా అప్డేట్ 🔥
#Ramcharan – #Sukumar కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ❤️🔥
ఇక డిసెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించేందుకు శరీరాకృతిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. 👀🔥
‘రంగస్థలం’ తర్వాత చరణ్ – సుకుమార్ మరోసారి కలుస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ఈసారి సుక్కు ఎలాంటి కథతో రాబోతున్నాడో చూడాలి. 🔥❤️🔥
🚨 #Varanasi పై లేటెస్ట్ అప్డేట్ 🔥
మహేష్ బాబు గారి రుద్ర పాత్రపై ఎస్ఎస్ రాజమౌళి గారు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మహేష్ బాబు నుంచి 100 శాతం ఆశిస్తే ఆయన 200 శాతం ఇచ్చారని, పాత్రను అద్భుతంగా చేశారని ప్రశంసించారు. ❤️🔥
ఇక సినిమా చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. అక్టోబర్‌లో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 🔥
#MaheshBabu – #SSRajaMouli కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. 👀❤️🔥
🚨 Dragon పై లేటెస్ట్ అప్డేట్ 🔥
#Jrntr – #PrasanthNeel కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Dragon రిలీజ్‌పై వస్తున్న postpone rumoursకి నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. సినిమా అనుకున్న రిలీజ్ డేట్‌కే వస్తుందని తెలిపారు. ❤️🔥
ఇక తారక్ గారు కూడా అక్టోబర్ మొదటి వారంలో తిరిగి #Dragon షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే NTR లేని సన్నివేశాలను పూర్తి చేస్తున్న టీమ్.. తారక్ తిరిగి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 🔥
ప్రస్తుతం సినిమా రిలీజ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. #NTRNeel నుంచి అసలు దూకుడు ఇక మొదలవ్వబోతుంది. 🐯🔥
🚨 Varanasi పై లేటెస్ట్ అప్డేట్ 🔥
#MaheshBabu – #SSRajaMouli గారి #Varanasi షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. సినిమా పూర్తి చేయడానికి ఇంకా కేవలం 4–5 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందట. ❤️🔥
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా parallel గా ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయట అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 జనవరి నాటికి మొత్తం వర్క్ కంప్లీట్ చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. 🔥
ఇక #Varanasi నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే టైమ్ దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 👀❤️🔥
🚨 EXCLUSIVE UPDATE
#Prabhas గారి #Kalki2898AD సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ❤️🔥
సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుండటంతో సినిమా నుంచి మరిన్ని కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 🔥
ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబో నుంచి మరో భారీ విజువల్ ట్రీట్ కోసం వెయిటింగ్ 👀❤️🔥
🚨 EXCLUSIVE UPDATE 🔥
మెగాస్టార్ #ChiranJeevi గారి #KAAKA డబ్బింగ్ కార్యక్రమాలు తాజాగా ప్రారంభమయ్యాయి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా టీమ్ parallel గా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ + యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవి గారు కదిరి కాళిదాస్ పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే వచ్చిన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. 🔥
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే #KAAKA జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ❤️🔥
🚨 EXCLUSIVE UPDATE 🔥
#Ramcharan సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న #RC17 ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ❤️🔥
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ 20న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మూవీ లాంచ్ పూజా కార్యక్రమం నిర్వహించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఈ లాంచ్ తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని కీలక అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 👀
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ – #Sukumar కాంబో మళ్లీ కలుస్తుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈసారి సుకుమార్ ఎలాంటి కథతో వస్తారో చూడాలి.🔥❤️🔥

