😎 (@VTofficial97) profile picture

❗

New Delhi
Joined August 2016
Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)Photo by 😎 (@VTofficial97)
అడవి తల్లి బాట ❌ జనసేన సమాధి బాట ✅ ఆ రోడ్లు వేసింది పవన్ కళ్యాణ్ గారే… కానీ ఆ రోడ్లు జనసేన పార్టీ & కార్యకర్తల సమాధుల మీద వేస్తున్నవి…💔😭 ఈ త్యాగాల మీద తారు రోడ్లు ఇంకెన్నాళ్ళు..? @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @itsRamTalluri @DrSandeepJSP
1
14
1
60
1,053
ఎవడు చచ్చిన మాకేం ఫరక్ పడదు...15 ఏళ్లు కూటమి ఉండాల్సిందే, ఏ తల్లి శోకించిన మనం మాత్రం అడవి తల్లి బాట పేరు మీద పచ్చని రాష్ట్ర భవిష్యత్తు కి వాళ్ళ శవాల మీద బాట వేద్దాం... చప్పట్లు కొట్టించుకుందాం..కూటమి ధర్మం పాటిద్దాం @PawanKalyan @mnadendla @itsRamTalluri
5
49
1
141
1,817
ఎవడో జెండా మోసిన అనామకుడు చస్తే చావని మనకెందుకు లే...ఎలాగూ పులివెందులలో చచ్చాడు కనుక వైసీపీ వాళ్ళ మీద తోసేద్దాం.. కూటమి ధర్మ పాటిద్దాం..అవసరమైతే జనసేన సమాధి మీద పచ్చని రాష్ట్ర భవిష్యత్తు నిర్మిద్దాం అంతే కదా జై కూటమి @PawanKalyan @mnadendla @itsRamTalluri
1
42
99
1,684
ఓం శ్రీం హ్రీం ఐం శ్రీ శారదాంబాయై నమః
224
కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః । సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥
5
444
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః । యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।।
2
492
😭😭😭
32
175
2,436
Announcement 📢 : Stepping away from X (Twitter) Permanently. If anyone wants to take over or maintain this account, Contact me through DM. Strictly No For Trollers n Abusers.
1
8
841
Announcement 📢 : Stepping away from X (Twitter) Permanently. If anyone wants to take over or maintain this account, Contact me through DM. Strictly No For Trollers n Abusers.
1
8
841
Signing off...😔👋
3
9
3,234
Last tweet from my side🙏 : రాజకీయాలు మాకు అనవసరం... త్యాగాలతో కూడిన అధికారంతో నాలుగు రోడ్లు వేస్తాం అభినందించు అంటే అవి మీరు జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంపి వారి శవాల మీదుగా ,పార్టీ రాజకీయ సమాధి పైన వేసే రోడ్లు అని గుర్తు పెట్టుకోండి. @JanaSenaParty @PawanKalyan
4
32
91
3,682
చూస్తున్నారుగా @JanaSenaParty మీ పార్టీ అధినేత నియోజకవర్గంలో పరిస్థితి..దీని వెనుక ఎవరు ఉన్నారు...కుప్పం,మంగళగిరిలో ఇలాంటి పరిస్థితి ఊహించగలమా..కానీ పిఠాపురం లోనే ఎందుకు జరుగుతుంది.
14
177
6
787
30,981
పవనిజం ❌ త్రిమనోజం ✅ అక్కడ త్రివిక్రముడు...ఇక్కడ మనోహరుడు ఆడేవాడు ఎవడు, ఆడిపించేవాడు ఎవడు... నడిపేవాడు ఎవడు, నడిపించేవాడు ఎవడు..? లోగుట్టు పెరుమాళ్ళకేరుక..!
5
7
58
5,276
He is a Puppet of TDP. That's it. That's the tweet. Good Bye...Jai Hind
1
16
889
Logging off from Twitter for my mental peace. ❤️‍🩹 If I’ve hurt anyone, knowingly or unknowingly, I sincerely apologize. Please forgive me. Take care, everyone. See you in March 2027. Until then, goodbye. 🤍🕊️
5
758
Content Unnodiki Cutout Chalu🔥🔥🔥 Upcoming Future CM @naralokesh Anna🦁🔥 నువ్వు పీఠం మీద కూర్చునే టైం దగ్గరకి వస్తుంది అన్నా 💛🔥 @ncbn @JaiTDP #TDPTwitter
6
117
3
833
12,818
సాలూరులో జనసేనకు వెన్నుపోటు పొడిచిన టీడీపీ సాలూరు మున్సిపల్ చైర్మన్ పొత్తు లో భాగంగా జనసేన కి కేటాయించారు ఇది జీర్ణించుకోలేని తెలుగుదేశం మంత్రి సంధ్యారాణి తన అనుచరులతో జనసేన కి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థి కి మద్దతు.(1/2) @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl
8
50
8
106
11,175
జనసేన పోటీ చేస్తున్న 9 వార్డులలో సైతం తన అనుచరులతో జనసేన అభ్యర్థులపై రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేయించారని,పైగా ఒక ఓటు సైకిల్ కి ఇంకొక ఓటు బీరువాకి వేయమని తన కేడర్ కి క్లియర్ సూచనలు ఇచ్చి జనసేన కి వెన్నుపోటు పొడుస్తున్నారని జనసేన కేడర్ ఆవేదన. @JSPShatagniTeam @itsRamTalluri
2
21
1,387
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ! @PawanKalyan || @JanaSenaParty
ధర్మం కోసం నిలబడటమే కాదు—అవసరమైనప్పుడు ధైర్యంగా ఆచరించడమే నిజమైన బాధ్యత. @PawanKalyan @JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam #ధర్మం #న్యాయం #ప్రజాసేవ #JanaSena
1
9
38
1,274