Pinned Tweet
Replying to @ncbn
@ncbn works for, and His work progresses through generations and benefits society at large.
మీ భవిష్యత్తు, నా బాధ్యత
Your Future, My Responsibility
That's his motto.
@JaiTDP @naralokesh @SSVasireddy
Video Src credits: as in the link.
Chandra SS Vasireddy O- retweeted
Goosebumps Video!! 💥🔥💥🔥
అక్కడ అర్జున్ ని కాదు బాబు గారిని దృష్టిలో పెట్టుకుని రాశారు డైరెక్టర్ శంకర్!!
ఆఫ్టరాల్ సాధారణ ఎమ్మెల్యే బాబు గారు సీఎం అయితే ఏంచేస్తాడు అనుకున్నారు!! ఇలానే ప్రక్షాళన చేసాడు అవినీతిని, ప్రజల్లో చైతన్యం తెచ్చాడు.
అవినీతి అధికారులు మొత్తం బాబు గారు అంటే పీకల్లోతు కోపంలో ఉండేది ఇందుకే. వాళ్ళంతా వైఎస్ వైపు, కాంగ్రెస్ వైపు, ఇపుడు జగన్ వైపు!!
Chandra SS Vasireddy O- retweeted
Chandra SS Vasireddy O- retweeted
ఎవడో దిష్టి పెడితే తుఫాన్ రావడం ఏంటీ??
ఎవరో అధికారంలో ఉంటే తుఫాన్ రావడం ఏంటీ??
ఏం బుర్రలురా, వానలకి, ఎండలకి, కరోనాకి, సునామీలకీ వాళ్ళనీ వీళ్ళని బాధ్యులను చేయడం ఏంట్రా లేబర్ వెధవల్లారా??
Chandra SS Vasireddy O- retweeted
ఇలా credit steal చెయ్యటానికి తాపత్రయపడటం.
ఇవే మైండ్ లో పెట్టుకుని, మాకు అన్ని సీట్స్ కావాలి 50% కావాలి అని ఎగరటం..
అసలు నిజం తెలిసిన PK వీళ్ళని disappoint చెయ్యటం.
ఇది నిరంతర ప్రక్రియ…
Chandra SS Vasireddy O- retweeted
Replying to @Venki_Megafan
What’s your problem, @Venki_Megafan? Why spread so much hate on public platforms?
Think twice before posting. Would you be comfortable if the police showed up at your home and questioned you in front of your parents?
Freedom of expression comes with responsibility. Know the limits.
@APPOLICE100 @dgpapofficial @Anitha_TDP @naralokesh
19 Nov 1977👇 - కాళరాత్రి అంటే ఏమిటో పరిచయమయిన రోజు. తెనాలిలోనే మాకు అంత ఉంటే ఇక దివిసీమ!!!
అమ్మా నాన్న హైబా వెళ్లారు, పిల్లలమే ఐదుగురం బిక్కు బిక్కు మంటూ☹️
Hats off to @ncbn sir & all departs for the preparedness & saving lives.
Nature cannot be stopped, just work around it.
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
Chandra SS Vasireddy O- retweeted
అప్పుడే కరెంటు స్తంభాలు వచ్చేశాయి.... అర్నాబ్ తీవ్ర తుఫాను వల్ల అంధకారంలో ఉన్న కోనసీమకి వెలుగులు ఇచ్చేలా.... విద్యుత్ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
జగన్ ప్రభుత్వం లాగా చేతులు కట్టుకుని కూర్చోలేదు….
@ncbn @PawanKalyan
Chandra SS Vasireddy O- retweeted
తుఫాన్ ఇంకా ఆగకముందే ఆ ప్రాంతానికి అందిన damage రిపోర్ట్స్ నీ బట్టి ముందుగానే ఆ ప్రాంతానికి stock పంపిస్తున్నారు..
వెంటనే పనులు మొదలుపెట్టడానికి సిద్ధం అయ్యారు..👏
Chandra SS Vasireddy O- retweeted
👉 తెల్లవారి జాము నుంచే తుఫాన్ సహాయక చర్యల్లో......
👉 క్షేత్రస్థాయిలో మోటార్ సైకిల్ పై పర్యటన
👉 అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు.....
అర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే బైక్ పై పర్యటిస్తూ
ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ
పాలకొల్లులోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారికి అడ్డంగా కూలిన తొలగింపు పనుల్లో మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది. పట్నంలో పలు ప్రాంతాలతో పాటు మున్సిపల్ మంచినీటి సరఫరా చెరువును, ఫిల్టర్ ప్లాంట్లను ,పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ రోగులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వంతోపాటు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చాను.
Chandra SS Vasireddy O- retweeted
నిన్న అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్ష చేశాడు. మళ్లీ ఉదయమే రాష్ట్ర సచివాలయం కి వెళ్ళాడు.
అర్నబ్ తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ ..
• ప్రజల ఇబ్బందులు తొలగించేలా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన ప్రభుత్వం.
• స్వయంగా సిఎం చంద్రబాబు మండల, గ్రామ స్థాయి సిబ్బందితో మాట్లాడుతుండడంతో పూర్తి అలెర్ట్ గా యంత్రాంగం
• రాత్రి నుంచి రోడ్ల పై ఉండి తుఫాను సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది
• కూలిన చెట్లు తొలగింపు ప్రక్రియను రియల్ టైంలో చేపట్టిన విద్యుత్ శాఖ సిబ్బంది
• తుఫాను నష్టం ఎక్కువ ఉండే ప్రాంతంలో ముందుగానే విద్యుత్ స్థంభాలు, సామగ్రి సిద్దం చేసుకున్న అధికారులు
• భారీ వర్షంలో సైతం రోడ్లపై నిలబడి సహాయ చర్యల్లో పాల్గొంటున్న యంత్రాంగం
• వాట్సాప్, సోషల్ మీడియా, మీడియా, కంట్రోల్ రూంలకు వస్తున్న సమాచారపై, ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న ఆయా శాఖల సిబ్బంది
• సచివాలయంలోని ఆర్టిజీ సెంటర్ తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు
• ఆర్టీజీ స్కీన్ పై వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా అడిగితెలుసుకున్న ముఖ్యమంత్రి
• ప్రభుత్వ సత్వర స్పందనతో విద్యుత్ పునరుద్దరణ, చెట్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రజలకు కొంత మేర ఉపశమనం
• ఆయా ప్రాంతాల్లో పర్యటించి తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు.
Chandra SS Vasireddy O- retweeted
After Hudhud, CBN stayed in a bus on the streets of Vizag for days, personally monitoring relief and restoration efforts as the city worked toward returning to normalcy.
RTGS, introduced during his government, has since strengthened real-time coordination and governance across Andhra Pradesh.
Leadership is tested in a crisis and that’s where CBN has consistently demonstrated his strength. 🫡
Chandra SS Vasireddy O- retweeted
కొంతమంది ఈయనని హేళన చెయ్యవచ్చు .
కానీ ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈయన లాగా స్పందించి, నిరంతర పర్యవేక్షణ చేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని ముందే అప్రమత్తం చేసి కష్టాల్లో వున్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈయన లాగా కష్టపడి పనిచేసే రాజకీయనాయకుడు దేశంలో ఎవరూ లేరు..
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
Chandra SS Vasireddy O- retweeted
TDP / CBN Govt
➼First state to respond & offered help 👍
#Humane #AndhraPradesh #Telangana
#DisasterManagement #Relief #Measures
#1999 #Odisha #Orissa #Super #Cyclone 🌀
#2001 #Gujarat #Earthquake 🌀🌏〰
పనికిమాలిన వెధవలే చేస్తుంటారు ...హేళన ఇలాంటి విషయాల్లో !
కొంతమంది ఈయనని హేళన చెయ్యవచ్చు .
కానీ ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈయన లాగా స్పందించి, నిరంతర పర్యవేక్షణ చేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని ముందే అప్రమత్తం చేసి కష్టాల్లో వున్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈయన లాగా కష్టపడి పనిచేసే రాజకీయనాయకుడు దేశంలో ఎవరూ లేరు..
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
Chandra SS Vasireddy O- retweeted
YCP…రపా…. రపా …అంటే….
TDP….పులివెందులలో ….రపా…. రపా …
యునానిమస్ లు చేసింది.
ఇప్పుడు చొక్కా మడత అంటున్నాడు
రేపు TDP మళ్ళా కుర్చీ మడత పెడుతుంది
Chandra SS Vasireddy O- retweeted
🏗️ AMNS Mega Steel Plant – Ground Update from Nakkapalli!
At present, ground-level procurement is underway, with construction materials arriving at the site. The majority of site clearance has been completed, paving the way for the next phase of construction.
The Phase 1 project is expected to involve ₹70,000+ crore investment, along with a captive port to support the mega steel complex.
#AndhraPradesh
Chandra SS Vasireddy O- retweeted
ArcelorMittal Nippon Steel India (AM/NS India) has awarded Mohan Mutha Group an infrastructure development contract for its upcoming integrated steel plant at Rajayyapeta, Andhra Pradesh.
🏗️ AMNS Mega Steel Plant – Ground Update from Nakkapalli!
At present, ground-level procurement is underway, with construction materials arriving at the site. The majority of site clearance has been completed, paving the way for the next phase of construction.
The Phase 1 project is expected to involve ₹70,000+ crore investment, along with a captive port to support the mega steel complex.
#AndhraPradesh
Chandra SS Vasireddy O- retweeted
ఇచ్చాపురం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ బెందాళం అశోక్ గారు, కూటమి శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. 28 వార్డుల్లో ప్రజలను కలుసుకుంటూ, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఆశి లీలారాణి గారితో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాను.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరిస్తూనే.. ఇచ్చాపురం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని స్పష్టం చేశాను. ఇచ్చాపురం ప్రగతి కోసం కూటమికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చాను.
Participated in the election campaign in Ichchapuram Municipality along with local MLA and Government Whip Shri Bendalam Ashok Garu and NDA alliance leaders. Interacting with people across all 28 wards, I appealed to the voters to elect Municipal Chairperson candidate Aasi Leelarani Garu and all alliance candidates with a thumping majority.
While highlighting the welfare and development initiatives of the Central and State Governments, I reiterated that our goal is to put Ichchapuram town on a path of progress and development. I urged the people to extend their support to the NDA alliance for the overall development and a brighter future of Ichchapuram.





































