YSRCP Women's Wing (@YSRCPWWOfficial) header
YSRCP Women's Wing (@YSRCPWWOfficial) profile picture

Official Affiliated Twitter Handle Of @YSRCParty 💙🤍💚

AndhraPradesh, IN
Joined October 2024
Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)Photo by YSRCP Women's Wing (@YSRCPWWOfficial)
మహిళల గురించి నీచంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా @JaiTDP ?? ఈరోజు సిగ్గులేకుండా నీతులు చెప్తున్నారు. #TDPAbusesWomen #SaveWomenFromTDP #1YearForCBNBackStabbing #CBNFailedCM #AndhraPradesh
1
84
4
87
7,583
మ‌హాన‌టినే మించిపోయిన అఖిల ప్రియ న‌ట‌న‌...
30
అఖిలప్రియ బీభత్సం పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి రిగ్గింగ్ చేసిన ఎమ్మెల్యే ఐదుగురు గిరిజన మహిళలకు తీవ్ర గాయాలు ఓ మహిళ కారు కింద ఇరుక్కు పోవడంతో కారును పైకెత్తి బయటకు లాగిన గ్రామస్తులు ఇంత జరిగినా ప్రేక్షక పాత్రలో పోలీసులు, అధికారులు
1
1
48
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP టీడీపీ గూండాల దౌర్జన్యకాండ, రిగ్గింగ్ చేసినా పోరాడిన YSRCP మద్దతుదారులు 1,110 సర్పంచ్లు కైవసం చేసుకున్న YSRCP మద్దతుదారులు తొలి విడత ఎన్నికల్లోనే 1,110 గెలవడంతో YSRCP కేడర్ లో నయా జోష్
1
2
53
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో.. కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌గా వైయస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు.
1
2
82
మహిళపైకి దూసుకెళ్లిన అఖిల ప్రియా కాన్వాయ్‌💔
1
1
84
అన్నమయ్య జిల్లా: సంబేపల్లి మండలం, శెట్టిపల్లిలో వైయస్ఆర్సీపీ మాజీ ZPTC గోర్ల ఉపేంద్ర రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు. బలవంతంగా అరెస్టు చేయడంపై తిరగబడ్డ గ్రామస్తులు.. జీపు ఎక్కిన మహిళలు. పోలీసుల అదుపులో ఉపేంద్ర రెడ్డి.
1
1
36
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన మీరు నీతులు చెబుతుంటే ఛండాలంగా ఉంటుంది, @ncbn గారు! #CBNJungleRaJ
2
2
48
వీళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోలీసులేనా? పోలీసులు మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం, లాఠీఛార్జ్ చేయడం దారుణం.. నరసరావుపేట నియోజకవర్గం, జొన్నలగడ్డలో ఉద్రిక్తత.
1
65
పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గం, జొన్నలగడ్డ లో ఉద్రిక్తత. వైయస్ఆర్ సీపీ వాళ్లను పోలింగ్ బూత్ లోకి ఎవ్వరిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ గూండాలు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్నారని మహిళల ఆందోళన. పోలీసులు లాఠీ ఛార్జ్
4
82
మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి, ధైర్యం చెప్పిన వంగా గీత గారు.పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సుబ్బంపేట గ్రామానికి చెందిన సింహాద్రి గారితో పాటు మరో ఆరుగురు మత్స్యకారులు ఈనెల 4వ తేదీన వేటకు వెళ్లి ఇప్పటివరకు ఆచూకీ లేకుండా పోయారు.మత్స్యకార కుటుంబాలకు ధైర్యం చెప్పిన వంగా గీత గారు
1
4
86
ఇటీవ‌ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను ప‌క్క‌న పెట్టి, టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపిన వారికి మీరు ఎలా ప్ర‌చారం చేస్తారు. అంటూ రైల్వేకోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్‌ను నిల‌దీసిన మ‌హిళ‌లు, జ‌న‌సైనికులు.
3
3
66
శ్రీ‌కాకుళం వైఎస్సార్‌సీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి గుండ ల‌క్ష్మీదేవి గారు ముస‌లి న‌క్క‌లా క‌నిపిస్తున్నారా టీడీపీ ఎమ్మెల్యే గొండు శంక‌ర్. మ‌రి మీ ఇంట్లోవాళ్లు నీకు ఎలా క‌నిపిస్తున్నారు ? దేవ‌త‌ల‌కి మారు స్వ‌రూప‌మైన స్త్రీల‌ను అహంకారంతో అవ‌మానిస్తావా ?
2
3
78
The Protector of Hindu Dharma! విజయవాడలో 40 దేవాలయాలు కూల్చిన చరిత్ర చంద్రబాబుది. కూల్చిన స్థలంలోనే రూ.3 కోట్లు 79 లక్షలు తో దేవాలయాలు పునర్నిర్మాణం చేసిన చరిత్ర జగనన్నది.
7
27
329
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం సాక్షిగా జనసేనకు టీడీపీ వెన్నుపోటు కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి. కానీ.. ఈరోజు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన ప్రస్తావన కూడా తీసుకుని రాని టీడీపీ నేతలు
1
1
47
జమ్మలమడుగులో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ మూకలు హింసాత్మక దాడి
2
1
64
చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యం ఖూనీ.. గ్రామాల్లోనే కాదు, ఆర్డీఓ కార్యాలయంలోనూ నామినేషన్ వేసే హక్కును కాలరాస్తున్నారు!
2
1
53
మంగళగిరిలో టీడీపీకి ఓటు వేస్తే.. మీకు ఇళ్ల పట్టాలిస్తామంటూ ఓటర్లను మభ్యపెడుతూ దొరికిపోయిన అధికారులు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది.. మరి ఇన్నాళ్లు మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నారా లోకేష్‌కు అనిపించలేదా అంటూ నిల‌దీస్తున్న మ‌హిళ‌లు.
3
1
61
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ లో మద్యానికి డబ్బివ్వలేదని భార్యకు నిప్పంటించిన భర్త
3
2
53
మాజీ మంత్రి విడదల రజిని గారిని కించపరుస్తూ మాట్లాడిన నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు చౌదరి.. కనీసం మహిళ అని కూడా చూడకుండా డీఎస్పీ ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం.
4
12
187
మున్సిప‌ల్ నామినేష‌న్ల స‌మ‌యంలో ఎంపీ మిథున్ రెడ్డి గారిపై టీడీపీ గూండాల హ‌త్యాయ‌త్నం.. ఇప్పుడు స‌ర్పంచ్ నామినేష‌న్ల సంద‌ర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి కాన్వాయ్‌పై రాళ్లు,పెట్రోల్ బాంబుల‌తో దాడి.. అభ్య‌ర్థులు,సామాన్యుల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు
3
3
106