Amarendra Yarlagadda (@amarendra_87) profile picture

Senior Reporter in @BBCNewsTelugu || Former Assistant chief Reporter at Eenadu Telugu Daily views are purely personal.

Hyderabad, India
Joined September 2019
Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)Photo by Amarendra Yarlagadda (@amarendra_87)
In around NTR marg and prasad imax ice cream sellers on not following food safety regulations. These push cart sellers selling without MRP. Food safety is comprised even in 🍦 creams also. @c_tgsafe @GHMCOnline @CommissionrGHMC @fssaiindia
43
dear @nitin_gadkari ji, kindly review the Uppal-narapally elevated corridor in hyderabad. works are in progress since last 10 years....... is it the way of doing highway works?
A major leap for Goa’s connectivity! The new 6-Lane Elevated Corridor at Porvorim will ease congestion, shorten travel, enhance safety and strengthen mobility, tourism and economic growth. 🛣️✨ #PragatiKaHighway #GatiShakti @DrPramodPSawant
31
మంత్రి హోదా రావాలంటే ప్రమాణస్వీకారమే చేయాలా ఏంటి..? "గ్రీన్" చానల్ ఉందిగా..!!
15
నిన్నటి వరకు అర్బన్ నక్సల్స్.. ఇప్పుడు మేధో నక్సల్స్.. అయినా, దేశంలో మార్చి 31కి నక్సల్స్ కథ సమాప్తం అని ప్రకటన చేశారు కదా!!
24
"ఇడుపుకాయితం" తర్వాత "శనార్తి" ట్రెండింగ్ అవుతుందనుకున్నా.. కానీ, బేవకూఫ్... ఇప్పుడు వైరల్ అవుతోంది..! #Telangana
1
34
మంచిని చూడలేని కళ్ళు.. ప్రతి పనిని విమర్శించే నోళ్ళు.. చెప్పే మాటలు వినలేని చెవులు.. వర్గ విభేదాలతో మునకలైన మనసులు.. బురద చల్లే ఆలోచనలతో నిండిన మెదళ్ళు.. .. .. వీటి నుంచి సరికొత్త ప్రపంచంపై నడిపించాలని కోరుకుంటూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు #IndepedenceDay #independent
27
Honoured to meet Hon'ble CM @revanth_anumula Garu. It was a wonderful experience interacting with him. He shared the Telangana government's vision and key initiatives to promote sports and strengthen sports infrastructure across the state. @bbcnewstelugu
The Hon'ble Chief Minister of Telangana, Shri A. Revanth Reddy, was courteously called on by Ms. @rupa_jha, CEO of Collective Newsroom (the sole publisher of BBC Indian Languages), along with Mr. G.S. Rammohan, Editor of BBC News Telugu. They presented the Chief Minister with a book based on the BBC Collective Newsroom survey, "Attitudes towards women’s sports, sportswomen and women in India," and briefed him on its key findings. The Chief Minister highlighted the Telangana Government's initiatives to promote sports development, outlining the measures and incentives being implemented to encourage athletes across the state and provide them with the support needed to excel at the national and international levels. @bbcnewstelugu #SportsWomen
87
మావిగన్ వర్సెస్ అమరావతి మీ ఓటు దేనికి..?
20
వైభవ్ సూర్యవంశీని యాడ్స్ కోసం బాగానే వాడుకుంటున్నారు.. మరి ఆటలో మాత్రం ఆడించేదెప్పుడో.. ఇంగ్లాండ్ మీదనైనా దింపుతారా.. లేదా క్రికెట్ రాజకీయాల్లో పసికూనగానే మిగులుతాడా చూడాలి. #indvsEng #engvsind #indvsireland
41
ఇడుపుకాయితం అంటే ఏమిటి.. @bbcnewstelugu లో చక్కగా వివరించారు... లింక్ కింద ఉంది.. youtube.com/shorts/ll3w4L1cH… #Sukumar #idupukayitham
152
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన అధికారిని తీసుకొచ్చి.. అదే తెలంగాణకు పరిపాలన అధిపతిని చేయడం ఏదైతే ఉందో... ఏదో చాణక్యనీతి ఉంది ఇక్కడ.. #telangana
22
ఇప్పుడు అంతా.. ఇడుపు కాయితం గురించే..! అదిప్పుడు కనుమరుగైన పదం కాదు, తెలంగాణ, ఆంధ్ర మధ్య రాజుకున్న మాండలిక వివాదం..! #idupukayitham #telangana
87
ఖైరతాబాద్ గణేశ్ - 2026
16
పాస్ పోర్ట్... భారత్ పౌరసత్వం గుర్తు కాదు ఆధార్.. భారత్ పౌరసత్వం గుర్తు కాదు ఓటర్ ఐడీ.. భారత్ పౌరసత్వం గుర్తు కాదు పాన్.. భారత్ పౌరసత్వం గుర్తు కాదు మరేమిటి.. నువ్వు భారతీయుడు అని చెప్పేదెట్లా...?? #citizenship
17
ఇదే భారతం.. ఇదే సమాజం..
6
కొన్ని భావాలకు, కొన్ని చిత్రాలకు, కొన్ని ఎమోషన్స్ కు, కొన్ని ఆప్యాయతలకు మాటలు అక్కర్లేదు.. వాటిని రాజకీయంగానూ చూడనక్కర్లేదు.. ఇది అలాంటిదే. #Pawankalyan #janasena
1
53
మాట్లాడింది తెలుగులో రెండు ముక్కలే.. కానీ ప్రపంచం అంతా చూస్తోందిప్పుడు.. దేశభాషలందు తెలుగు లెస్స..
The post-match presser can wait but a call from Mom simply cannot 😊 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07
19
సీఎం పదవిలోకి రాగానే చాలా మంది ‘చీఫ్ మినిస్టర్లు’ చెబుతున్నమాట.. ‘‘అవినీతిని అంతమొందిస్తాం..’’ ఇది నేటి భారతం.. #india
4