AP Official News (@apdigitalcorp) header
AP Official News (@apdigitalcorp) profile picture

Official Account of Government of Andhra Pradesh

Joined May 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :28-10-26, 10.20AM తీరం దాటిన అర్నబ్ తుపాన్ రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా( నరసాపురం సమీపంలో) తీరం దాటిన తుపాను
1
1
9
1,138
తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్ తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నేడు పలు జిల్లాలలకు భారీ వర్ష సూచన : ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల సంస్థ.
1
88
AP Official News retweeted
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you. #CycloneArnab #AndhraPradesh #TogetherAgainstCycloneArnab
80
840
21
7,079
153,790
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :27-10-26, 8.30PM వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉంది గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
1
7
1,648
విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
1
154
ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు 133 ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షాలు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
61