APSRTC (@apsrtc) profile picture

APSRTC's Official Twitter Account

Andhra Pradesh, India
Joined July 2009
APSRTC has been honored with the prestigious Governance Now PSU Award in New Delhi today! This recognition celebrates our commitment to innovation, service excellence, and impactful IT implementation in the public sector. #apsrtc
39
4
3
59
25,135
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #AndhraPradeshFormationDay #apsrtc #swachaandhra
6
58
879
APSRTC VC & MD, Sri Kona Sashidhar garu and JMD Sri Siva Prasad garu along with ED(A) and ED(E) inspected Mangalagiri depot garage and e-bus depot. Reviewed on going civil and electrical works inconnection with e-bus depot.
1
20
1,163
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🌸🔱 #apsrtc #andhrapradesh #swachhandhra
1
16
698
APSRTC JMD Sri.Siva Prasad Garu Inspected Allagadda Bus Station & Bus Depots
1
9
1,165
APSRTC JMD శ్రీ.M.శివ ప్రసాద్ గారు గిద్దలూరు బస్ స్టేషన్ మరియు డిపోలను ఆకస్మిక తనిఖీ చేశారు. డిపో రికార్డులను తో పాటు బస్టాండ్ ప్రాంగణం నందు ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సురక్షిత తాగు నీరు, పరిసరాల శుభ్రత, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు.
1
16
853
APSRTC JMD Sri. Siva Prasad Garu Inspected Rajamahendravaram Bus Depot & Bus Stations.
1
11
1,426
APSRTC JMD శ్రీ ఎం. శివ ప్రసాద్ గారు మంగళవారం రాజమహేంద్రవరం డిపో మరియు బస్టాండ్ ప్రాంగణాలను సందర్శించారు.
1
15
1,030
ప్రొద్దుటూరులో నూతన బస్ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, రవాణా మరియు యువజన, క్రీడల శాఖల మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు,శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజులు రెడ్డి గారు ప్రారంభించారు.
2
2
20
948
ఈ కార్యక్రమంలో APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. శివ ప్రసాద్, IFS గారు, APSRTC వైస్ చైర్మన్ శ్రీ పి.ఎస్. మునిరత్నం గారు, జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు గారు,జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆర్.ఆర్.కె. కిషోర్ గారు పాల్గొన్నారు.
1
2
207