Pinned Tweet
Thank you Anna @PawanKalyan for responding back 🙏
Woke up to your response,on cloud nine, lifelong memorable and cherishable moment for me ❤️
Missed many opportunities meeting up with you personally but I feel that Aura now , so no Regrets❤️
I always had a gut instinct that I will receive a response from you but not this sooner 🙏
I am a big fan of your political speeches, keep us Inspiring Anna ✊
I thank my Extended JSP family to make this happen, Big ❤️ to all
@NagaBabuOffl | @JanaSenaParty
ArunKumar retweeted
గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి... సంక్షేమాలే మా విజయానికి ప్రధాన కారణాలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి పరిశీలిస్తుంటే - మా కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారో స్పష్టమైంది. ప్రజాస్వామ్యయుతంగా సాగిన ఈ ఎన్నికలలో.. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పక్షాల అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధ్యానం ఇచ్చాము. గ్రామీణ రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టాము. ఇప్పటి వరకూ రహదారి సౌకర్యం లేని ప్రాంతాలకు సైతం రోడ్లు నిర్మించాము. అలాగే తాగు నీటి సరఫరా పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో రహదారులు ఎంత దుర్భరంగా ఉండేవో ప్రజలకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. జల్ జీవన్ మిషన్ పనులను సక్రమంగా చేపట్టకుండా నిధులను వృథా చేశారు.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో విబి జి రాం జీ నిధులు, సాస్కీ నిధులను సద్వినియోగం చేసుకున్నాము. కేంద్రం ఎంతో సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులను అందించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn గారి అనుభవంతో పాలనలో ముందుకు వెళ్లాము. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా నిలిచాము. ధాన్యం కొనుగోలు చేసిన 24 గం. నుంచి 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, రైతులకు దక్కిన భరోసా లాంటివే కూటమి విజయానికి ప్రధాన కారణాలు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాము.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
అధ్యక్షులు, జనసేన
#NDAsweepsAP
#CheppaamChestunnaam
తప్పు జరిగిన ఇది తప్పు అని చెప్పడానికి భయపడే రోజుల్లో ఒకేఒక్కడు వచ్చి ధైర్యాన్ని ఇచ్చాడు @PawanKalyan : Lokesh
తమ్ముళ్లు బాగా వినాలి ఈ పాయింట్
Innocent soul #Battha ❤️❤️❤️
Sabari - extraordinary performance..మాటల్లేలువు 🙏
చిన్నప్పుడు అమ్మ చెప్పిన సరుకులు తేవడానికి నాన్న జేబులో డబ్బులు తీసేటప్పుడు , మనకి కావాల్సిన చిల్లర కూడా తియ్యడం .. Very Natural and connected 😜
శ్రీకాకుళం --ఇది మాదే @JanaSenaParty
Winning streak to be continued 🎯
#JSPStrikesagain
Sincere Soldier of @PawanKalyan 🔥
ఇలాంటోళ్ళు పార్టీలో ఉండాలన్న .. భజన బ్యాచ్ కాకుండా 🙏
ArunKumar retweeted
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
A common man about Deputy CM :
I worked in rural tribal villages and haven’t seen any leader coming that far to resolve their issues 🙏
@JanaSenaParty || @PawanKalyan
Happy birthday champ @imVkohli 💐
World is looking forward to your 100th Ton 🔥
Have a blasting year 🔥🔥🔥
ArunKumar retweeted
గ్రామాభివృద్ధి కళ్ళ ముందు
పరిశుభ్రత మన ఇళ్ల ముందు..
రేపు జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను గెలిపించుకుందాం, మన గ్రామాలకు జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించుకుందాం..
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
ArunKumar retweeted
రప్ప రప్ప బ్యాచ్ చేతిలో చిప్ప,
చెత్త మీద పన్ను వేసిన చెత్త పార్టీకి చరమగీతం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను ఎన్నుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం..
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
1521 MPTC seats
109 ZPTC seats
గాజు గ్లాస్ కె గుద్దండి మీ ఓటు ✅
@JanaSenaParty || @PawanKalyan
ArunKumar retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం!
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
రాయలసీమ నాది .. మల్లప్ప నా వాడు 🔥
@ursMallappa Congratulations 💐
#JSPstrikesagain
తోటి జనసైనికులారా , సీట్ల పంపకాల్లో నిరాశ , నిస్పృహలను పక్కన పెట్టి, రేపు ZPTC / MPTC ఎలెక్షన్లో గాజు గ్లాస్ కు అందరితోనూ ఓట్లు గుద్దించండి 🙏
పల్లె పండుగ వలన మన గ్రామాల్లో చేసిని అభివృద్ధిని తెలియచేయండి
#VoteForGlass @PawanKalyan @JanaSenaParty nitter.gq/arunganta/status/18479…
💯% strike rate common for @PawanKalyan ✅
ఈడు 21 ఎక్కువ తీసుకున్నారు అంట .. ప్రతివోడు అనేవాడు 😡. కాలమే సమాధానం చెప్తుంది #JSPStrikesagain
YCP gave a tough fight against ‘NOTA’
ఇక సెలవు అంటున్న జగన్
#JSPStrikesagain





