walter ArunDs_09 (@arunkumarS_09) header
walter ArunDs_09 (@arunkumarS_09) profile picture

cinema,Sports & Entertainment

India
Joined October 2020
Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)Photo by walter ArunDs_09 (@arunkumarS_09)
walter ArunDs_09 retweeted
గోదావరి జిల్లాల్లో జనసేన హవా! 🥁🔥 #MPTC లో 56 చోట్ల గెలిచి ఒక్క చోట మాత్రమే ఓడింది. 98.2% స్ట్రైక్ రేట్! East Godavari 13 Kakinada 21 Konaseema 7 West Godavari 3 Eluru 12 #APLocalPolls @JanaSenaParty @PawanKalyan
10
50
1
275
6,598
walter ArunDs_09 retweeted
Video of the day ♥️ @PawanKalyan
320
1,639
12,140
walter ArunDs_09 retweeted
Have a great Diwali!
4,640
15,970
854
80,894
1,358,602
walter ArunDs_09 retweeted
Happy birthday, my dear friend @ikamalhaasan 💐 It was such a joy to catch up with you recently after so long. We chatted away just like old times! After all these years, you still have a child’s curiosity and a hunger to learn. I see all 24 crafts of cinema come alive in you. May the year ahead bring you good health, happiness and the joy of discovering something new every day. With love, Chiranjeevi
62
1,997
18
18,031
212,221
walter ArunDs_09 retweeted
I love you 🫶🏼
641
2,115
76
27,017
1,165,760
walter ArunDs_09 retweeted
Heartfelt birthday wishes to the renowned filmmaker, master writer, and distinctive storyteller, Sri Trivikram Srinivas Garu. Through his exceptional writing and captivating storytelling, he continues to entertain and inspire audiences. Wishing him many more memorable films and remarkable milestones in the years ahead. #HappyBirthdayTrivikram
25
1,060
16
6,168
39,889
walter ArunDs_09 retweeted
సాలూరు 📍 సాలూరులో పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి, టీడీపీ రెబల్‌కు ప్రచారం చేయడమే కాకుండా, వైసిపి గెలిచినా పర్లేదు.. జనసేన గెలవకూడదు అని పనిచేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై @NCBN @naralokesh ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయాన్ని మనకు కొల్లు రవీంద్ర గారు తెలియజేస్తారు 🙂
21
642
10
1,774
30,236
walter ArunDs_09 retweeted
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️ Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever
590
7,717
498
57,935
2,922,070
walter ArunDs_09 retweeted
Portugal estará sempre em mim
63,187
284,929
56,410
1,326,604
51,497,476
walter ArunDs_09 retweeted
ఆయన పదే పదే చెపుతున్నారు. వ్యూహం నాకు వదిలెయ్యండి అని. మనకే అభిమానం ఎక్కువ అయి. పార్టీ ని ఆయనకంటే ఎక్కువ ఓన్ చేసుకోవడం వలన ఏదో భయం. పార్టీ ఎదగడం లేదేమో అని. ఆయన క్లారిటీ ఆయన కి ఉంది. ఆ విషయాన్ని పూర్తిగా ఆయనకే వదిలేద్దాం. మన పని ఆయన్ని ఫాలో అయిపోవడమే.
10
85
507
8,563
walter ArunDs_09 retweeted
కంటెంట్ ఉన్న "గాజు గ్లాసు" గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి కనెక్షన్ లేని ఫ్యాన్ ను రాష్ట్రం నుండి తరిమెద్దాం...! #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
47
655
6
2,564
43,125
walter ArunDs_09 retweeted
Highlights from the #RC17 Pooja Ceremony ✨❤️ A divine start along with the wishes of Megastar @KChiruTweets Garu ❤‍🔥 #YouCanImagine #RC2Sukku #SRC Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
4
336
2
1,791
16,677
walter ArunDs_09 retweeted
Highlights from the #RC17 Pooja Ceremony ✨❤️ A divine start along with the wishes of Megastar @KChiruTweets Garu ❤‍🔥 #YouCanImagine #RC2Sukku #SRC Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms
89
1,866
107
6,905
332,381
walter ArunDs_09 retweeted
అందరికి నమస్కారం. మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు. ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను. మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది. ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న. నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో. ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే. అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు. టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన. మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ. 12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న. మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦‍♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
274
719
141
3,447
502,479
walter ArunDs_09 retweeted
సాలూరులో జనసేన ప్రభంజనం🔥 మంత్రి ఇలాఖాలో టీడీపీ, వైసీపీలను కాదని జనసేనకు ప్రజలు పట్టం కట్టారు✊ జనసేన – 9,686 వైసీపీ – 9,390 టీడీపీ రెబల్ (ఇండిపెండెంట్) – 6,659 గత రెండేళ్లుగా డోలీ రహిత ఆంధ్రప్రదేశ్, అడవి తల్లి బాట వంటి కార్యక్రమాల ద్వారా సాలూరు అభివృద్ధి, గిరిజన సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. ఆ కృషికి కొనసాగింపుగా నాగబాబు గారు సాలూరు బాధ్యతలు తీసుకుని నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ, పరిస్థితులను పర్యవేక్షిస్తూ జనసైనికులతో కలిసి పనిచేశారు. నాగబాబు గారి నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ, జనసైనికులతో కలిసి చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫలితం సాధ్యమైంది! పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి సంకల్పం.. నాగబాబు గారి క్షేత్రస్థాయి కృషి.. జనసైనికుల శ్రమ.. సాలూరు విజయం ✊❤️ @JanaSenaParty @NagaBabuOffl @PawanKalyan #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
18
508
5
1,771
18,163
ఇది చూస్తే మీరు సెక్యులరిజం అనే ముఖం మీదే ఉమ్మేస్తారు! 💭 బిగ్ బాస్ మలయాళంలో ఏం జరిగిందో చూస్తే మీ కళ్ళు తెరుచుకుంటాయి.👀 "ది కేరళ స్టోరీ" అనేది కేవలం ప్రొపగాండా అని ఎవరైతే అంటారో, వారి చెంప ఛెళ్లుమనిపించే సమాధానం ఇది! 🟰 కేరళ ప్రేక్షకుల కోసం వచ్చే మలయాళం బిగ్ బాస్ లో మోహన్‌లాల్ గారు హోస్ట్ చేస్తారు. అందులో నేహా ఫాతిమా అనే ఒక ముస్లిం అమ్మాయి కంటెస్టెంట్‌గా ఉంది. ఆమె షోలో తాషీ రాజ్ అనే ఒక హిందూ అబ్బాయికి తన ప్రేమను (ప్రపోజ్) వ్యక్తం చేసింది. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరే అంటారు... "కేరళ సార్... 100% లిటరసీ సార్!" 😇 అసలు అక్కడ ఏం జరిగిందంటే, మంచి మెచ్యూరిటీ ఉన్న ఆ అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని ప్రేమించినందుకు... ఫాతిమా తల్లిదండ్రులు ఏకంగా స్టేజ్ పైకి వచ్చేసారు ఆమె ఆ సమయంలో ఎంతో సంతోషపడింది. 🥰 కానీ వారు మాత్రం, హిందూ అబ్బాయితో ఈ బంధం కొనసాగడం ఇష్టం లేక, ఆమెను షో మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చేయమని చెప్పారు.👎🏻 ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, తోటి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు, అటు రాజ్ కి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 😕 ఇప్పుడు ఏ ఫేక్ ఫెమినిస్టు కూడా వచ్చి దీనిపై మాట్లాడరు. మళ్లీ వీళ్లే "కేరళ సర్, ఇట్స్ సెక్యులర్ సర్" అంటూ మాట్లాడుతుంటారు. 🤘🏻 ఒక్కసారి ఆలోచించండి, ఇదే పని ఏదైనా హిందూ తల్లిదండ్రులు చేసి ఉంటే... తమ కూతురు తప్పుడు దారిలో వెళ్తుందని నచ్చజెప్పడానికి వచ్చి ఉంటే, "అమ్మాయికి హక్కులు లేవా?" అని గగ్గోలు పెట్టేసేవారు! రాహుల్ గాంధీ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదికి దూకేసి "స్మాష్ ద పేట్రియార్కీ" అంటూ ప్రోగ్రామ్ నడిపించేసేవారు.🤣 ఇదే సమయంలో, తాము ఎంత సెక్యులర్‌గా ఉన్నామో చూపించుకోవడానికి కేరళలోని హిందువులు బీఫ్ తింటున్నారు, మరోవైపు ముస్లింలు మాత్రం తమ పిల్లలు హిందూ కంటెస్టెంట్లతో కలిసి ఒకే షోలో ఉండడాన్ని కూడా భరించలేకపోతున్నారు. 🤡 ఇక భారతదేశంలో అత్యంత విద్యావంతులైన రాష్ట్రం అని పిలవబడే చోట పరిస్థితి ఇది.👇🏻 నిన్నటికి నిన్న ఒమర్ అబ్దుల్లా ఒక హిందూ మహిళను పెళ్లి చేసుకున్నారు, కానీ ఆయన సోదరి హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం వ్యతిరేకించారు. 👎🏻 వీరి ఆలోచనా విధానం ఎంత దిగజారిపోయిందో చూడండి 🙏
3
27
111
7,752
walter ArunDs_09 retweeted
“రాజకీయాలు చెప్పి చేస్తారా? అవును… మేము రాజకీయాలు చెప్పి చేస్తాము!” పిఠాపురం కాకినాడ SC రిజర్వ్ పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టడానికే చేసారు, ‘రాజకీయాలు చెప్పి చేస్తారా’ అని కొంత మంది శునకానందం పొందారు. నోటిఫికేషన్ రాక ముందే విజయవాడ మేయర్ వంగవీటి రాధా అని చెప్పాము, బంపర్ మెజారిటీతో రాధ బాబును బెజవాడ గడ్డ మీద కూర్చోపెట్టాము. పవన్ కళ్యాణ్ వి బ్యాకెండ్ లో చేసే రాజకీయాలు కాదు స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చేసే రాజకీయాలు. Yesss Memu Rajakiyalu Cheppe Chestamuuuu ✌️ Congratulations @VangaveetiOffl 🔥❤️ @JanaSenaParty @PawanKalyan
Bezawada ki RAJU okkade. RAJU avasaram malli vachindi…ee sari KODUKU ni pamputhunnadu. VANGAVEETI RADHA S/O VANGAVEETI MOHANA RANGA 🔥
42
374
16
1,413
93,354
walter ArunDs_09 retweeted
6
287
1,008
6,618
walter ArunDs_09 retweeted
అసెంబ్లీలో 100 శాతం స్ట్రయిక్ రేట్ 💯💥 మున్సిపోల్స్ లో 105 శాతం స్ట్రయిక్ రేట్ ❤️‍🔥💥 ఇది జనసేనకి.. జనసేనానికి జనంలో పెరుగుతున్న మద్దతుకి నిదర్శనం 🎯🎯 ఇద్దరు మేయర్లు.. 18 ఛైర్మన్లు.. ఆదోని బోనస్..🔥❤️‍🔥💥❤️‍🔥
21
437
5
1,265
10,602
walter ArunDs_09 retweeted
ఈమె నటించిన రజనీకాంత్, ప్రకాశ్ రాజ్, నజిరుద్దిన్ షా వీళ్ళందరూ బాలా కుమారులా? స్టార్ హోటల్స్ వేసి, వారితో పాటు వారి కుక్కలకి కూడా కారవాన్స్ ఇచ్చి సెల్ఫీ తీసుకొని శునకానందం పొందుతున్న నిర్మాతలు కాస్త ఆలోచించాలి. సినెమా కధ ని కధలా చూడటం చేతకాని సన్నాసులని entertain చెయ్యడం మానాలి. లోపల ఎన్ని ఫాన్ వార్స్ ఉన్నా end of the day మనది తెలుగు ఇండస్ట్రీ. We should boycott these useless idiots . Few days back Puja, Jahnavi now this idiot .. Film makers should take this seriously.
25
123
5
684
33,616