
Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR
Hyderabad, India
Joined November 2011
- Tweets4.5K
- Following320
- Followers1.8K
- Likes5.2K
BRING BACK KCR retweeted
సామాన్యుడు ఆపదలో ఉండి CMRF కోసం అప్లై చేస్తే నెలలు, సంవత్సరాలు గడిచినా పైసా వస్త లేదు ఈ ప్రభుత్వంలో...
వేల కోట్లు ఆస్తి ఉన్న మంత్రి గారి అపోలో హాస్పిటల్ చికిత్స బిల్లు రూ.18.76 లక్షలు మాత్రం ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క సంతకంతో మంజూరైంది.
ప్రజా ప్రభుత్వం అంతే బహుశా ఇదేనేమో!
BRING BACK KCR retweeted
3 ఏండ్ల క్రితం....
కడుపునిండా బిర్యానీ తిన్నాడు
నిరుద్యోగుల కడుపుకోట్టాడు...రాహుల్ గాంధీ
BRING BACK KCR retweeted
నాయకుడిగా మీరు ఎప్పుడో గెలిచారు అన్న, ఇప్పుడు గెలవాల్సింది ఒక ఎన్నికనే. ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది.
#GraduateMLC #RakeshReddy
BRING BACK KCR retweeted
మొన్నటిదాకా సాగునీళ్ల కష్టాలు..
ఇప్పుడు పంట కొనుగోలు కష్టాలు..
ఇది ప్రకృతి వైపరీత్యం కాదు..
కాంగ్రెస్ పాలన వైపరీత్యం!
BRING BACK KCR retweeted
వాడికి బిర్యాని కాదు అన్న...
వాడికి పప్పు వేసి డాల్చా పోయాలి..
పప్పు గాడు, డాల్చా గాడు 😂😂😂
@Krishank_BRS @JAGANBRS @dcstunner999
BRING BACK KCR retweeted
మా... మీటింగ్స్ దగ్గర
మీకన్నా పల్లిబఠానిలో అమ్ముకునే వాళ్లే ఎక్కువ 😂
@Sagar4BJP నిజమా 🤦🏼♂️
BRING BACK KCR retweeted
Strongly condemn the cowardly attack by Congress goons on BRS leaders @Krishank_BRS @JAGANBRS @dcstunner999 @PuttaVishnuVR @MutaJaisimha @HarishReddyRDM and our activists at Chikkadpally.
Trampling democratic rights with goondaism, and that too on #ConstitutionDay, is shameful. It will never be tolerated in a democracy.
We demand @TelanganaDGP immediately arrest those responsible and initiate stringent legal action against them.
#WATCH | Hyderabad, Telangana: A scuffle broke out between Congress and Bharat Rashtra Samithi (BRS) workers at Bawarchi restaurant in Ashok Nagar after BRS leaders gathered at the spot to mark three years since Congress leader Rahul Gandhi's November 2023 visit, raising the issue of the state government's promises regarding two lakh government jobs and a job calendar
BRING BACK KCR retweeted
ఇచ్చిన హామీని మర్చిపోయిన రాహుల్ గాంధీకి
గుర్తుచేయాలనే ఉద్దేశ్యంతో శాంతియుతంగా నిరసన
తెలుపుతున్న BRS పార్టీ నాయకులపై దాడికిదిగిన కాంగ్రెస్ పార్టీ గుండాలు
రాహుల్ గాంధీ డూప్‌తో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్‌కు వెళ్ళిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
మూడేళ్ల క్రితం ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇదే బావర్చి రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీ తింటూ, థమ్సప్ తాగుతూ నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు
మూడేళ్లు గడిచినా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు
రాహుల్ గాంధీ మాత్రం టూరిస్ట్‌లాగా భారత్ సమ్మిట్, కాంగ్రెస్ సమ్మిట్‌ల కోసం హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళిపోతున్నాడు
ఈరోజు ఇదే రాహుల్ గాంధీకి బిర్యానీ, థమ్సప్ ఇస్తూ మాట ఇచ్చినట్లు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్నాం
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
BRING BACK KCR retweeted
Revanth Pa Jaipalreddy forcibly snatching a camera from a journalist during a Constitution Protection Rally.
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలోనే పత్రికా స్వేచ్ఛకు అవమానమా❓
రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను గౌరవించకుండా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారు?
ఒక జర్నలిస్ట్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే, అతని కెమెరాను బలవంతంగా లాక్కోవడం ఎంతవరకు సమంజసం?
రాజ్యాంగ పరిరక్షణ అంటే కేవలం ర్యాలీలు చేయడం కాదు… రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించడం కూడా!
Such a shame @revanth_anumula
please look into this and handover back his camera @TelanganaCMO
#PressFreedom #ConstitutionDay #Article19 #SamvidhanRakshaMarch #Telangana #RespectJournalism
BRING BACK KCR retweeted
హరీష్ రావు, KTR గారితోపాటు
వాళ్ళు కూడా KCRగారి వర్గమేరా... Dk బోస్
నీ తెలీవితక్కువ తనానికి కాళోజిగారి DP ఒకటి 🤦🏼♂️
Replying to @bringbackkcr @BRSHarish
Vedu harish vargam
Chuskondi ra pempudu kukkalu tirugubatu chestunayi @Krishank_BRS @KonathamDileep @KTRBRS
BRING BACK KCR retweeted
It’s important to revisit a moment from history..that has chiseled our today … youtu.be/xkW984LqQWQ
BRING BACK KCR retweeted
నోయిడా విమానాశ్రయంలో
కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు...
మరి ఈ విమానాశ్రయం తన ఖర్చులను ఎలా భరిస్తుంది🤔
అసలు ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమా 🙋
ఉత్తర ప్రదేశ్ లో ఆర్భాటంగా
కట్టిన ఎయిర్పోర్టుల్లో, 7 ఇంటిని మూసేసారు, ప్రయాణీకులు లేకు...
మోడీ మోడల్ మోసాలు 🫵
కట్టినవి పని చేయవు
పనిచేయాల్సినవి బ్రిడ్జీలు,
రోడ్లు కూలిపోయాయి..
కోట్ల ప్రజాధనం బుగ్గి పాలు
BRING BACK KCR retweeted
ఎన్నికల కమీషన్ పై
దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంటే
బీజేపీ మద్దతు పలుకుతూ
ర్యాలీలు తీయడం చూస్తుంటే
అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి!
BRING BACK KCR retweeted
When BJP is in power from 12 years,
their slogan "Loktantra ko Bachaao, Arajakta ko Hataao" raises the question,
Is there Lawlessness and Is Democracy in Threat ❓️
If so , from whom ❓️
Why BJP rallies on streets in support of CEC Gyanesh❓️
Amit Shah ji & Nitin Nabin ji did not speak a word on Telangana ,
Bandi Sanjay Kumar's speech does not match their slogan of " Loktantra & Arajakta"
So visible that BJP is losing agenda...
27 lakh Voters in Telangana have lost their rights and when Election Commission is questioned , why is BJP bothered ???
బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా,
వారి “లోక్‌తంత్ర కో బచావో… అరాజకత కో హటావో” నినాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది…
దేశంలో అరాచకం ఉందా❓️
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా❓️
ఉంటే… ఎవరి వల్ల❓️
CEC జ్ఞానేష్‌కు మద్దతుగా బీజేపీ వీధుల్లో ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తోంది❓️
అమిత్ షా గారు, నితిన్ నబీన్ గారు తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బండి సంజయ్ కుమార్ ప్రసంగానికి కూడా వారి “లోక్‌తంత్ర - అరాజకత” నినాదానికి ఎలాంటి సంబంధం లేదు.
బీజేపీ కి అజెండా లేకుండా పోయిందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది…!
27 లక్షల ఓటర్లు తెలంగాణాలో తమ హక్కును పోలిపోతే దానిమీద ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే బిజెపికి వచ్చిన నొప్పి ఏంటి ???
BRING BACK KCR retweeted
రేవంత్ రెడ్డి...గుర్తుపెట్టుకో
నువ్వు వేసే ప్రతి అడుగు
ఆయన గన్ రేంజ్‌లోనే ఉంటుంది...జాగ్రత్త బిడ్డా
అక్కడ ఉన్నది
మాములు షూటర్ కాదు ...."ట్రబుల్ షూటర్!"🔥
@BRSHarish
BRING BACK KCR retweeted
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం!
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై @revanth_anumula ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోంది.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు.
రేవంత్ రెడ్డి...నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు.
నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారు.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!
ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదు!
తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే.
రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు.
@TelanganaCMO
@UttamINC



















