Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc) header
Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc) profile picture

AP Govt Whip I MLC - North Andhra Graduates Constituency I Economics Professor I TDP Leader I Social Worker

Visakhapatnam
Joined February 2023
Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)Photo by Dr.Vepada Chiranjeevi Rao (@chiranjeevimlc)
Dr.Vepada Chiranjeevi Rao retweeted
ఒంగోలు అనగానే గుర్తొచ్చేది పౌరుషం. ఒంగోలు గిత్తకు ఎంత పౌరుషం ఉంటుందో, ఒంగోలు ప్రజలకు కూడా అంతే పౌరుషం ఉంటుంది. #LokeshWithCadre #NaraLokesh #AndhraPradesh
4
41
163
4,609
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳
2
1
5
1,258
మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న యూనిట్ ఇంచార్జ్ లతో కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. HRD చైర్మన్, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు గారి ఆధ్వర్యంలో శిక్షణ – at Vishakhapatnam, India
2
20
800
విశాఖలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన HRD మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ డా వేపాడ చిరంజీవిరావు గారు
2
3
13
656
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జోన్-1 పరిధిలోని అన్ని హోదాల్లోని విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ ఉద్యోగులకు సహకారం అందిస్తున్నారని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. – at Vishakhapatnam, India
2
5
17
566
భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన చారిత్రక వేడుకలో...వారికి ప్రముఖులతో కలిసి ఘన స్వాగతం పలికిన శాసన మండలి ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవి రావు గారు.
5
8
449
Dr.Vepada Chiranjeevi Rao retweeted
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వేలాదిమంది విద్యార్థులు, మహిళలు ప్రదర్శించిన థింసా డ్యాన్స్ Never Before.. Ever After.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనస్సు గెలిచిన థింసా నృత్యం చేసిన వేలాదిమంది అక్కా చెల్లెళ్లకు, నేర్పిన గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వరల్డ్ రికార్డు సాధన కృషిలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని దేశానికి చాటిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. #NewGatewayToAP #ModiHonoursAlluri #AlluriSitaramaRajuAirport #UttarandhraKalalakuRekkalu #BhogapuramAirport
21
227
3
1,766
37,004
భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన చారిత్రక వేడుకలో ప్రముఖులతో కలిసి పాల్గొన్న శాసన మండలి ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవి రావు గారు. #NewGatewayToAP
1
1
7
324
సీఎం చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు శ్రమించి.. రాష్ట్రమంతా అభివృద్ధి చెందేలా ఒక ఎకో సిస్టం రూపొందించారు. దీని ఫలితంగానే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. #NewGatewayToAP #ModiHonoursAlluri #AlluriSitaramaRajuAirport #UttarandhraKalalakuRekkalu #BhogapuramAirport
1
13
342
భోగాపురం -అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్న జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొందూరు ఖాదీ శాలువాతో సత్కరించి, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణను ఆయనకు బహుకరించారు.
1
7
323
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనల నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి కృషి ఎనలేనిది. భోగాపురం విమానాశ్రయం కల సాకారం కావడం కూటమి ప్రభుత్వ విజయానికి నిదర్శనం.
1
3
268
#MegaDSC2025: Jagan Avoids Lokesh's Challenge | Vepada Chiranjeevi Rao youtu.be/-AGHHnMFh2Q
2
3
477
ప్రధానమంత్రి భోగాపురం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి డోలా గారు, కలెక్టర్ గారు నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు. #ఉత్తరాంధ్రభాగ్యరేఖ – at Vishakhapatnam, India
2
3
5
461
సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి పవిత్ర గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తజనులందరికీ హృదయపూర్వక స్వాగతం. స్వామివారి అనుగ్రహం మీ వెన్నంటి ఉండాలని, "జై సింహాద్రి అప్పన్న" నామస్మరణతో మీ యాత్ర మంగళప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను. #SimhadriAppanna #GiriPradakshina
2
8
583
రాష్ట్రంలో 11 వేలమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్‌ ను ప్రభుత్వం పునరుద్ధరించిన సందర్భంగా ఉద్యోగులతో మంగళగిరిలో నిర్వహించిన "కృతజ్ఞత సభ"కు ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావు,ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నేతలు – at Vishakhapatnam, India
2
1
7
621
ఆ శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు..తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻 – at Vishakhapatnam, India
3
1
12
523
శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు విశాఖలోని శ్రీకృష్ణాపురం - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా నిర్వహించిన Mega PTM 4.0 సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. – at Vishakhapatnam, India
4
11
470
విశాఖపట్నం చినవాల్తేరులోని కే.డి.పి.ఎం. హైస్కూలులో శుక్రవారం ‘మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0’ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు గారు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. – at Vishakhapatnam, India
3
9
473
Dr.Vepada Chiranjeevi Rao retweeted
Visakhapatnam, Andhra Pradesh: TDP State President Palla Srinivas Rao says, "It's a long cherished dream of government employees for having at their demand from CPS to OPS. The government has taken a very good stance, especially our CM Sir, Narayan Chandra Babu Naidu Garu and Lokesh Garu and also our Deputy CM. So, it is almost 11,000 families long cherished dream which has been fulfilled today...."
1
1
1
1,409