Professor Protest (@datapelter) header
Professor Protest (@datapelter) profile picture

Constitutionally obsessed Statutory body for protesting on subtly irrelevant, mildly sensible and highly contentious matters !!

For the Well ! by the Well
Joined February 2019
Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి. అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
6
50
4
165
321,651
శిల మోసే గాయాలే కావా శిల్పాలు నీ ఓటమి చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు అడుగేసిన చోటల్లా జీరో ఫలితాలు... ప్రజలంతా ఛీ అన్నా,మారవస్సలు ... నువ్వే మా బీజేపీ గెలుపు గుర్రమూ.. రాహులూ .. రాహులూ నీకు దండాలు... మమ్మల్ని గెలిపించు మరొక్క మారూ !!!
1
3
7
375
India's Top Comedy Show is going live Tomorrow... Don't miss your favorite Comedians speak their hearts out for a good laugh...
మాక్ పార్లమెంట్ నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30వ తేదీన ఖర్గే నివాసంలో మాక్ పార్లమెంట్
5
12
493
బీఫారంలు ఇవ్వడం కూడా చేతకాని పార్టీతో బీజేపీ వెళ్ళడం పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు పోవడం లాంటిది... వాళ్ళని జీవితాంతం టెల్గు దేషం జండాలే మోసుకోనివ్వండి!!
జన సైనికులకు ఒక ప్రశ్న... 2029 లో కూడా టీడీపీ తో కలిసి ఉంటే గౌరవప్రదమైన సీట్లతో పార్టీ కొనసాగుతుంది అని పవన్ గారి అభిప్రాయం అనిపిస్తోంది. అలా వద్దు, విడిగా బీజేపీ తో కలిసి పోటీ చేసి ఎన్ని సీట్లు వచ్చిన పర్లేదు అంటారా, వద్దులే టీడీపీ తో సర్దుకుపోవడమే సరి అయిన నిర్ణయం అంటారా ?
52%టీడీపీ తో పొత్తులో ఉండటం
48%బీజేపీతో కలిసి పోటీ చేయడం
200 votes • 5 days
1
2
9
410
సింహాచలంలో 8 మంది చచ్చిపోతే ఇప్పుడు మెట్లు కడాగాలా అని అడిగిన దెయ్యాలు ఇప్పుడు నీతులు చెప్తున్నాయ్ రా అజామూ.... అర్జంటుగా పరమాన్నం వండండి రో !!!
5
21
461
అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా... రోడ్డు మీద లారీ, బ్లాకు కాని మోరీ.. అటో లో పోరీ, ప్లేటులోన పూరీ... కాదేదీ రుద్దుడుకి అనర్హం... రుద్దరా మళ్ళీ మళ్ళీ... ఈ సైనిక్ పెళ్ళి... జరగాలి మళ్ళీ మళ్ళీ !!
6
22
4,634
బాబా... రాహుల్ బాబా... నువ్వు లేక అనాథలం.. బ్రతుకంతా SIR మయం.. బాబా.. రాహుల్ బాబా ఇక ఈ అవమానమూ మెమోరవలేము.. Evm DLM లు మేం వేయలేము.. బ్యాలెట్ పేపర్లోనూ మనం గెలవలేమూ .. పార్టీ బందు పెట్టీ ఇటలీ పోదా మూ పిజ్జాతో పాస్తా తింటూ గడిపేద్దాo మనమూ !!
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
2
2
1
10
797
That person maybe Famous Drunkard from Telangana
Congress Kerala Apologises To CJI Surya Kant For Disrespectful X Post, Says Person Liable Removed The KPCC stated that the post was unauthorised and did not reflect the organisation's official policy. #SupremeCourt #Congress @INCKerala livelaw.in/top-stories/congr…
1
4
507
And they accuse Modi for vote chori !!
Replying to @Shika_Reddy
Congress ex councillor lives in my building. BLO gave the forms to him and he never told me. BLO never visited, later got the message that people were informed privately by that councillor. 🥲
1
5
389
రేపటి స్క్రిప్ట్ ఈరోజే పంపిస్తున్నారు తమ్ముళ్లు
కనీసం తుఫాను తీరం దాటేదాకా అన్నా ఆగచ్చు కదరా... మరీ ఇప్పుడే మొదలు పెట్టాలా భజన !!
6
22
2
83
10,232
నిద్ర మానుకుని మరీ వినే కంటెంట్ ఏమీ లేదు.. As usual త్రిశూల వ్యూహం, కుంభీపాక వ్యూహం లాంటి ఎత్తులు !!
3
12
104
2,675
కనీసం తుఫాను తీరం దాటేదాకా అన్నా ఆగచ్చు కదరా... మరీ ఇప్పుడే మొదలు పెట్టాలా భజన !!
8
25
2
201
15,884
ఎలుక తోలును తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా, నలుపు నలుపే కానీ తెలుపు గాదు !! పంది పిల్లను తెచ్చి ఎన్నాళ్లు మేపినా, వృషభ రాజము వలే దున్నలేదు !! పిల్ల కోతిని తెచ్చి పట్టు పుట్టము కట్టినా, రాజు పట్టముకు అది నచ్చబోదు! పనికి మాలినోన్ని ఎన్నాళ్లు మేపినా తిండి దండగ తప్ప ఫలితంబు రాదు !!
3
3
15
780
ఇంకో 10 పార్టీలకి బానిసత్వం చేస్తాను అని కవి భావం!!
జగన్ 2.0 చూపిస్తే మేం 10x చూపిస్తాం - @PawanKalyan 👌🏻🔥 దీనికి Elevation ఒక range లో పడాలి sainiks నుంచి...ఈపాటికే edits దిగిపోవాలి 🙂 కానీ Literally Sainiks పట్టించుకోవట్లేదు 🙆🏻 ఈ range downfall నువ్వు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా చూడలేదు 🙏🏻 నేను నీ మీద Positive Post వేసినా, YCP కన్నా JSP నుంచే Backlash వస్తోంది అంటే ఊహించుకో అన్న @PawanKalyan పరిస్థితి ఎంత దారుణంగా ఉందో 🥲 Mark my words...2029 will never be easy!! YCP Allegations కి తగ్గట్టుగా ఉంటోంది నీ విధానం 🤷🏻 #PersonalOpinion
3
28
645
పోటీలో నిలవలేవు ... బిఫాములు ఇవ్వలేవు! వాటాలు అడుగలేవు .. క్యాబినెట్ కు వెళ్లలేవు!! మల్లీ నీకెందుకు రా పార్టీ.. ఓ మల్లీ నీకెందుకు రా పార్టీ !!! వెళ్ళి చేస్కోరా ఇంకొక్క లొల్లి..
9
41
258
4,649
Simple Idea is to buy Normal Saline (NS) bottle to rinse . NS is not iodized
అయోడిన్ లేని ఉప్పు 900 గ్రాములు 250 రూపాయలు. దయతలచి అమెజాన్ లో 190కి ఇస్తున్నాడు. జల నేతి కోసం అయోడిన్, యాంటీ కేకింగ్ ఏజెంట్ లేని ఉప్పు వాడమని సలహా ఇచ్చారు. పది షాపులు, అందులో కొన్ని మార్వాడీ కొట్లు తిరిగినా దొరకలేదు. మార్కెట్ ను ఏం మానిప్యులేట్ చేశారురా?😭😭
1
1
2
499
అప్పుడే అయిపోయిందా? పోస్టర్ మీద దేవాంశ్ ఫోటో కూడా వేసేలా నువ్వు ఎదగాలి ... అన్నమాట!!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
2
15
696
ఈ మధ్యనే టీడీపీ తన ఉగ్రవాద spokes పర్సన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా తన జాతీయవాదాన్ని నిరూపించుకుంది అని కవి భావం !
టెర్రర్ మూలలు ఉన్న పార్టీతో నంద్యాల జిల్లా కేంద్రంలో పొత్తు పెట్టుకున్న వైసీపీ #బిజెపికి_వ్యతిరేకంగా మైనారిటీల హక్కుల కోసం పాటు పడుతున్న SDPI అనే ఆర్గనైజేషన్‌కు 3 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలతో పాటు వారు సిఫార్సు చేసిన వ్యక్తికి ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చి 1/2
3
341
పోయిన సారి కూకట్పల్లి లో క్యాండేట్ నీ బీజేపీ ఇచ్చి, డబ్బులు బీజేపీ ఇస్తే ... మామూలుగా పడే వోట్ల కన్నా పాతిక వేలు తక్కువ పడ్డాయి ఓట్లు !! మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడూ పొత్తు పెట్టుకోరు ...
జనసేనతో పొత్తు వద్దే వద్దు! పార్టీ అంతర్గత సమావేశంలో జాతీయ నాయకులకు తెగేసి చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలిపిన పలువురు బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదని, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదని మరికొందరి అభిప్రాయం. పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకుందామని, పొత్తు పెట్టుకుంటే మన పార్టీకి పుట్టగతులు ఉండవని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మరికొందరు నాయకులు. చివరికి పొత్తు గురించి నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేద్దామని చెప్పగా వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇద్దామని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో మనం జనసేన మద్దతు తీసుకుందామని కొందరు చెప్పినట్టు సమాచారం.
1
7
434