Masi_Reddy@Neel retweeted
హిందువు బంధువులు అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏
మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు నడిచిన ఈ పుణ్య భారత నేల భారతీయులకు ధర్మ భూమి
సకలగుణాబి రామ చంద్ర మూర్తి యొక్క 16 కళ్యాణ గుణాల వ్యక్తిత్వ జీవన శైలి భారత జాతి మానవ విలువలకు సార్వత్రిక చిహ్నం
శ్రీ రాముడి రామత్వం, ధర్మ రక్షణ కోసం ప్రదర్శించిన సత్య పరాక్రమం ప్రతి సనాతన హిందువు భారతీయుడు మరల అలవర్చుకోవాలి క్షాత్ర ధర్మం
మనమందరం రాముని ఆదర్శాలను అనుసరించి, ధర్మాన్ని పరిరక్షించడానికి రామ మార్గం లో నడిచి, రామ రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి కృషి చేద్దాం
జై శ్రీ రామ్🏹 - జయతు సనాతన ధర్మ 🚩 భారత మాత కి జై 🇮🇳
#SriRamaNavami #JaiSriRam #Bharat
Masi_Reddy@Neel retweeted
Kothaga jenda pattina valu kasta BJP charitra telsukunte better, BJP which is the political wing of Rastriya Swayam Sevak Sangh (RSS)
RSS was founded by Keshav Baliram Hedgewar belongs to Kandakurti, Telangana, Nizamabad
One of the only two seats won by BJP in 1984 LS elections is from Hanamkonda by telangana BJP candidate Chandupatla Janga reddy
One of the first few karsevaks who led people and climbed on Babri dome on 6th December 1992 land mark event in Hindu history was from Telangana - Balraj Yadav who was later stabbed to death by peacefuls.
BJP origin ki, BJP 1st electoral win ki, Ram janma bhumi porataniki anitlo Telangana valadi pradama patra undi - we established, We worked and we sacrificed lives for the cause. Telvi takkuva pitchi kutalu kuse mundu charitra teskondi
#RSS #BJP #Telangana
Masi_Reddy@Neel retweeted
Wishing the only one, the super one, Superstar @rajinikanth, a very happy birthday!
#HBDSuperstarRajinikanth #HappyBirthdaySuperstarRajinikanth
Masi_Reddy@Neel retweeted
మిత్రులకు, పెద్దలకు, హిందూ బంధువులు అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు 🍃🌱🍂🌾
Masi_Reddy@Neel retweeted
Replying to @dhalapathi_ @orey_tweets
Baavi lo kappalu a insecure fandom antha...The biggest story tellers of the Indian Film industry are envisaging their stories and producers risking their money to push the limits of our film making resting on the shoulders of One Man - Prabhas.
Undisputedly India's biggest star
Masi_Reddy@Neel retweeted
Replying to @EshwarDhfc
From the book: AR Rahman- The Musical Storm...page 159














