Deepak John (@djohninc) header
Deepak John (@djohninc) profile picture

Chairman - Christian Finance Corporation | President, Secunderabad DCC | National Coordinator, Data & Tech @INCIndia | @LSEnews | India Is For Every Indian |

Secunderabad, Hyderabad
Joined August 2013
Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)Photo by Deepak John (@djohninc)
మాజీ ప్రధాన మంత్రి దివంగత శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా, సికింద్రాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను. Attended various programs organised by Congress Leaders & Karyakartas in Secunderabad District on the occasion of Birthday of former Prime Minister, Late Smt. Indira Gandhi ji. @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @BMSandeepAICC @sachin_inc @pravchak @INCIndia @kharge @INCTelangana @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp
3
4
236
ప్రతి బుధవారం మరియు శుక్రవారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘ సభ్యులు తమ సమస్యలతో నాంపల్లిలోని నా కార్యాలయానికి వచ్చి నన్ను కలుస్తుంటారు. వారి సమస్యలను నా శక్తి మేరకు పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను. Every Wednesday and Friday, I meet with members of christian community from across the sate who come to meet me in my office at Nampally with their issues. I try to solve their problems to the best of my ability. @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @BMSandeepAICC @sachin_inc @INCIndia @INCTelangana
3
4
160
Deepak John retweeted
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love. As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives. Satyam Shivam Sundaram.
5,140
9,065
1,361
38,810
2,289,344
What does it truly mean to belong? Sometimes, it is simply the feeling of being accepted for who you are. One of the most touching reflections from Smt. Sonia Gandhi ji's Belonging: A Journey of Love was her recollection of visiting Rajiv ji's constituency, where people welcomed her wholeheartedly, without judging her origins, accent or appearance. They treated her as one of their own. That, she recalled, was her first real experience of belonging in India. What makes her story even more special is her recognition that this experience resonates with millions of Indian women who leave their homes after marriage and begin the journey of finding acceptance in a new world. A deeply personal story that carries a universal emotion. ❤️
4
15
37
407
It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson Smt @SoniaGandhi ji. A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership. #SoniaGandhi
79
475
6
3,420
55,231
Deepak John retweeted
Sixty years in public life, and still the same person. Proud of you, Ma. ❤️ "The values that I learnt growing up survive. I have tried my best to be true to them: loyalty to family and friends, sincerity and feeling for others, the idea of being dutiful and responsible. I think I can say that in these I am the same person Rajiv met sixty years ago." - CPP Chairperson @SoniaGandhi Read her interview with The Hindu about her upcoming book, Belonging: A Journey of Love. thehindu.com/news/national/s…
1,279
6,133
159
24,810
874,495
Thank you @MNatarajanINC Ji, for dedicating your valuable time and efforts to Telangana as the AICC General Secretary and In-charge of Telangana. We have learned so much from your leadership guidance and experience. The lessons you have shared will remain valuable not only in our political journey but also in our personal lives. Grateful for your guidance, support and inspiration. Wishing you the very best in all your future endeavours.
4
39
1
158
1,958
Deepak John retweeted
Entire Political Science Ka Kamaal
112
406
13
1,625
46,266
Called on Hon'ble Prime Minister Shri @narendramodi ji in New Delhi to invite him for the Invest Telangana Global Summit (December 7–9, 2026,) and the Khelo India Games being hosted in #Telangana Union Sports Minister Shri @mansukhmandviya ji and my cabinet colleagues shri Uttam Kumar Reddy garu and shri Vakiti Srihari garu joined. Modi ji promised to positively consider our invite to be the Chief Guest at our events and also catalyse our pending developmental requests.
29
173
5
1,239
32,420
Deepak John retweeted
This video is NOT for the faint-hearted 🙃
277
3,325
111
11,170
252,378
Honoured to have LoP Shri @RahulGandhi ji in Hyderabad for the #BharatSummit2026. His engaging dialogue with thought leaders and profound perspectives on our nation's progress made for a truly meaningful exchange of ideas. Telangana is proud to host such vital conversations.
8
1
13
749
డిసెంబర్ 7–9, 2026 తేదీలలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' (Invest Telangana Global Summit) మరియు తెలంగాణలో నిర్వహించనున్న 'ఖేలో ఇండియా గేమ్స్' (Khelo India Games) కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు శ్రీ వాకిటి శ్రీహరి గారు పాల్గొన్నారు.
3
48
105
2,070
Deepak John retweeted
తెలంగాణ వేదికగా వ‌చ్చే డిసెంబ‌రు 11 నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, కేంద్ర క్రీడ‌లు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya గారు ఆవిష్కరించారు. 🏅ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari, మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ @apjithender, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ @sjaju1 గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 🏅హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో #KheloIndiaYouthGames2026 నిర్వ‌హ‌ణ‌కు స్టేడియాలు సిద్ధం చేసిన‌ట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నార‌ని తెలిపారు. 🏅మూడేళ్ల‌లోనే రాష్ట్ర క్రీడా బ‌డ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచిన‌ట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల ప‌నులు వివిధ దశల్లో ఉన్నాయ‌ని తెలిపారు. @kheloindia @satg_sports #KheloIndiaYouthGames #KheloIndiaTelangana #Hyderabad
3
31
133
11,478
Deepak John retweeted
ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞ‌ప్తి చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ప్రాజెక్టుల ప‌నులు వేగ‌వంతం చేశామ‌ని, భూ నిర్వాసితుల‌కు ప‌రిహారాన్ని వేగంగా అంద‌జేస్తున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రికి వివరించారు. ✅శ్రీ న‌రేంద్ర మోదీ గారితో ముఖ్య‌మంత్రి గారు ప్ర‌ధాన‌మంత్రి అధికారిక నివాసంలో స‌మావేశమయ్యారు. స‌మావేశంలో కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari పాల్గొన్నారు. ✅ప్రాణ‌హిత న‌దిపై #Tummidihatti ప్రాజెక్టుకు +152 మీటర్ల వ‌ద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ @Dev_Fadnavis తో భేటీ అయిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ✅మ‌హారాష్ట్రలో ముంపున‌కు అవ‌స‌ర‌మైన ప‌రిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవ‌స‌రాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు. ✅తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవ‌కాశం కలుగుతుంద‌ని తెలిపారు. ✅డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (#PRLIS), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (#SSMP), డిండి ఎత్తిపోతల పథకం (#DLIS) లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్య‌యం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి గారికి వివరించారు. ✅ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల విష‌యంలో ఇటీవ‌ల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆల‌స్యం లేకుండా ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమతులు ఇచ్చేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ✅సాస్కి (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారు కోరారు. తెలంగాణ‌లో 70 నుంచి 90 శాతం మేర పూర్త‌యిన ప్రాజెక్టుల‌కు ఈ నిధులు వినియోగించుకుంటామ‌ని చెప్పారు. ✅ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు స‌ర‌ఫరా చేసేందుకు వీలవుతుంద‌ని తెలిపారు. ఫ‌లితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంద‌న్నారు. ✅స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్ప‌టికే కేంద్ర జల సంఘానికి (#CWC) సమర్పించామ‌ని ప్ర‌ధాన‌మంత్రి గారికి తెలియ‌జేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపున‌కు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ✅ఛ‌త్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) త్వరగా జారీ అయ్యేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ✅ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (#PMKSY) కింద ఇంటిగ్రేటెడ్ స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాల‌ని కోరారు. ✅హైద‌రాబాద్‌లో డిసెంబ‌రు నెల‌లో నిర్వ‌హించ‌నున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శ్రీ నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. ఆహ్వాన ప‌త్రిక‌ను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మ‌స్క‌ట్‌ల గురించి వివ‌రించారు. ✅డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న #KheloIndiaYouthGames భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుంద‌ని తెలిపారు. ✅2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చ‌రిత్ర తెలంగాణ‌కు ఉంద‌ని వివరించారు. #Telangana #IrrigationProjects #WaterResources #KheloIndiaYouthGames2026
8
32
164
7,886
Deepak John retweeted
The official logo and mascot of the prestigious sporting event, scheduled to take place in Telangana from December 11–22, 2026, were unveiled in New Delhi by Hon’ble Chief Minister Shri @revanth_anumula and Union Minister for Youth Affairs and Sports Shri @mansukhmandviya ji. With over 7,000 athletes expected to compete across 27 sporting disciplines, the Games will celebrate the incredible talent, energy and sporting spirit of India's youth. Highlighting the state's commitment to sports development, the Chief Minister noted that Telangana's sports budget has increased significantly from ₹113 crore to ₹465 crore in just three years. Construction of 61 mini stadiums has been completed, with work on another 15 progressing. With world-class sporting infrastructure and extensive preparations underway, #Telangana is all set to welcome the nation's young champions and make #KheloIndiaYouthGames2026 a grand celebration of sportsmanship, excellence and achievement! @kheloindia #KheloIndia #SportsInTelangana #YouthGames #SportsExcellence #TelanganaRising
3
35
1
120
11,870
తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబానికి ₹5 లక్షల బీమా సహాయం అందుతుంది. నవంబర్ 19 నుంచి ఈ-శ్రామ్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు సమీపంలోని ఎంపీడీవో, గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి. The Telangana Government will launch the Indiramma Family Life Insurance Scheme on November 19, marking Indira Gandhi’s birth anniversary. The scheme provides ₹5 lakh in financial assistance to a family in the event of the death of its primary breadwinner, aged 18 to 59. Applications will open through e-Shram on November 19, with special enrolment camps across rural and urban areas. For details, contact your nearest MPDO, Gram Panchayat or Municipal Office.
7
16
66
2,998
Deepak John retweeted
Thank you, Hon 𝗖𝗠 Shri Revanth Reddy garu, for your warm wishes and kind welcome. I look forward to working with you and our Congress family to further strengthen the organisation across Telangana and serve the people of the state. 🙏
Hearty congratulations and warm welcome to Shri B. M. Sandeep ji on being appointed as the AICC In-charge of #Telangana We look forward to working with you to strengthening the Congress family in Telangana.
6
28
2
158
4,708
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు హసన్‌పర్తి మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు, ఎంపీ కడియం కావ్య గారు, కూడా చైర్మన్ గుండు సుధారాణి గారితో కలిసి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మల్లారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘాలకు సంబంధించిన వీవో భవనాలను ప్రారంభించారు.
39
62
899
Deepak John retweeted
मोदी है... तो महंगाई है
48
214
8
479
22,973