Murali Krishna TV9 (@encounterwithmk) header
Murali Krishna TV9 (@encounterwithmk) profile picture

Executive Editor TV9

India
Joined August 2018
Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)Photo by Murali Krishna TV9 (@encounterwithmk)
Thank you Sir @justbarundas, for the warm invitation to your home for a wonderful get-together with our Executive Editor @encounterwithmk & colleagues Ramesh Yellanki, Pratyusha, @AnchorVishitha. It was a great evening.
2
7
907
చిన్న శ్లోకం : వినాయక చవితి రోజు చదవాల్సిన శ్లోకం !
7
529
10
2,927
110,676
Murali Krishna TV9 retweeted
Proud to announce that TV9 Network is the initiative partner to the Indian Air Force for the Subroto Cup, and for TV9's Indian Tigers & Tigresses project – India's largest youth football scouting program. I also had the privilege of meeting with Air Chief Marshal VR Chaudhari.
2
21
3
78
9,362
#YSJaganOnTV9 Don't miss the MUCH AWAITED 📈 BIG EXCLUSIVE INTERVIEW 💥 with #AndhraPradesh chief minister @ysjagan tonight @ 8PM on @TV9Telugu
95
521
15
2,119
51,443
Murali Krishna TV9 retweeted
प्रधानमंत्री @narendramodi ने पहली बार चुनाव बाद की राजनीति के पत्ते खोले।@tv9Network के इन्टरव्यू में कहा “ आज मैं पत्ते खोल ही देता हूँ।” देश के सबसे बडे न्यूज़ नेटवर्क पर अब तक का सबसे बड़ा इंटरव्यू। देखिए आज रात 8 बजे से लगातार। @TV9Bharatvarsh सहित@Tv9Network की सभी सात भाषाओं में।  धन्यवाद @narendramodi जी इन्टरव्यू के लिए और टीवी 9 समूह को देश सबसे बड़ा नेटवर्क मानने के लिए। #PMModiOnTV9 | #LokSabhaElections2024
26
123
32
384
60,648
Murali Krishna TV9 retweeted
My sincere gratitude to the H'ble PM Shri @narendramodi for the PM&5Editors roundtable. You spoke from the heart & viewers of TV9 Network will get to witness a rarely seen side of yours, simulcast on 7 channels in 7 languages tonight from 8 to 10 pm. #narendramodiji #pmmodiontv9
6
83
21
209
45,060
Murali Krishna TV9 retweeted
కేసీఆర్ తో జూపల్లికి ఎందుకు చెడింది? | Watch 5 Editors Today @ 7PM On TV9 Telugu WATCH LIVE: youtube.com/watch?v=Lg9u29QX… #5Editors #JupallyKrishnaRao #Congress #LokSabhaElections2024
1
3
783
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి & @BRSparty అధినేత శ్రీ కేసీఆర్ గారిని కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము. @encounterwithmk #Telangana
41
156
11
2,218
102,027
Murali Krishna TV9 retweeted
దేశంలోని అగ్రశ్రేణి వార్తా సంస్థలలో మేటిగా నిలిచిన మేము, మా న్యూస్‌రూమ్‌లో ఎప్పుడూ పారదర్శకంగా ఉంటాం.. నిజానికి ఇలా వుండటానికి ఎంతో ధైర్యం అవసరం. మనం నమ్మిన విలువల కోసం నిలబడే సామర్థ్యం ఇంకా అవసరం. ఈ కారణంగానే TV9 తెలుగు ఛానెల్ రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన డైనమిక్ న్యూస్‌బ్రాండ్‌గా కొనసాగుతోంది. న్యూస్ రూమ్‌లో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న వినూత్న కార్యక్రమాలతోనే మేము ఇలా అగ్రగామిగా కొనసాగుతున్నాం. మా వార్తా ప్రసారాలలో మా వీక్షకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి అంశాన్ని నిజాయితీగా చర్చించి కార్యక్రమాలను రూపొందిస్తాం. ముఖ్యంగా, బిగ్ డిబేట్ వంటి చర్చా కార్యక్రమాల కోసం ముందస్తుగా మేము ఎలా సన్నద్ధం అవుతామో.. దానికోసం మేమెంత పారదర్శకంగా ఉంటామో మా చానల్ అభిమానులకు తెలియజేయడం కోసం గత కొద్దిరోజులుగా కొన్ని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో అందుబాటులో వుంచుతున్నాం.. అంతేతప్ప కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఇవి స్పై కెమెరాతో తీసిన రహస్య వీడియోలు కావు. మా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రొడ్యూసర్లతో మా సన్నాహకం, సన్నద్ధత ఎలా ఉంటుందో మా వీక్షకులకు తెలియజేయడం కోసం బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ బృందం రికార్డ్ చేసిన వీడియోలు ఇవి. మా డిజిటల్ వ్యూయర్‌షిప్‌ను చేరుకోవడానికి మేము 15 రోజుల క్రితం ఈ తరహా వినూత్న వీడియోలను ప్రారంభించాం. ఈ వీడియోలు మా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌కు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశాం.. మా వీడియోలను మానిప్యులేట్ చేస్తూ.. మమ్మల్ని ట్రోల్ చేయడం ద్వారా ఫేక్ న్యూస్‌లను వ్యాప్తి చేయడానికి ఇష్టపడే వారి కోసం మేము చాలా గట్టిగా చెబుతున్నాం! మా వీక్షకుల మద్ధతు ఉన్నంత కాలం ఏ శక్తీ మమ్మల్ని నిలువరించలేదు. మా ఛానెల్‌లో.. మా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి సరికొత్త సృజనాత్మక మార్గాలను అనుసరిస్తూనే వుంటాం. భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన టీవీ న్యూస్ నెట్‌వర్క్‌గా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ లీడర్‌గా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మాకు మద్దతుగా నిలుస్తున్న వీక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ..
48
18
5
91
25,272
Murali Krishna TV9 retweeted
Don't miss the most captivating conversation of the year! Sudha Murty & NR Narayana Murthy, the first couple of Corporate India, share their life lessons & experiences with @justbarundas on 'Duologue With Barun Das' streaming on #News9Plus news9plus.onelink.me/gGJb/sz… @Infosys_nmurthy
1
36
3
58
16,458
Raju, who trapped in caves for more than 40 hours in #kamareddy, was safely rescued hats off @sp_kamareddy & team for overseeing rescue operations on ground, as well as @TV9Telugu reporter @prabhakar_tv9 & cameraman Aravind for effective coverage @TelanganaDGP @TelanganaCOPs
5
13
2
85
Murali Krishna TV9 retweeted
#Chandrababu చివరి అస్త్రాన్ని కూడా వాడేశారా? ఇవే చివరి ఎన్నికలు అనే ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి.. Tv9 Executive Editor @encounterwithmk విశ్లేషణ. #ApPolitics #TDP #TV9News #TV9Telugu nitter.gq/i/spaces/1BdGYyLqvNlGX
2
16
Murali Krishna TV9 retweeted
మునుగోడు ఫలితంపై టెన్షన్ టెన్షన్. మునుగోడు ఫలితం తెలంగాణా రాజకీయాల్ని మార్చబోతోందా.. Tv9 Executive Editor @encounterwithmk విశ్లేషణ. nitter.gq/i/spaces/1vOxwMzknBqGB
4
14
Murali Krishna TV9 retweeted
అహా బాలయ్య.. ఓ బాబు | Aha Unstoppable 1995 నాటి సంక్షోభంపై చంద్రబాబు, బాలయ్య మాటలపై మీ కామెంట్‌? - @encounterwithmk #BigNewsBigDebate #UnstoppableWithNBK2 #tv9news Watch LIVE : youtu.be/xduS8alAZkI
2
2
6
Murali Krishna TV9 retweeted
#MunugodeBypoll #Munugode #Telangana #TV9Telugu ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టీవీ9 ట్విట్టర్‌లో మునుగోడులో క్విడ్ ప్రో కో పాలిటిక్స్ పై మా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ @encounterwithmk విశ్లేషణ 🔥 nitter.gq/i/spaces/1YqxoAqWMkkGv
1
4