
The official account of the iTDP TELANGANA, TDP IT Cell. #JaiTDP #TelanganaTDP #TDPTwitter
Hyderabad, India
Joined October 2018
- Tweets10.4K
- Following22
- Followers3.6K
- Likes2.5K
ITDP Telangana Official retweeted
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది.పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిర్వహించినర్యాలీలో 5000 మంది విద్యార్థులు పాల్గొన్నారు
ITDP Telangana Official retweeted
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం.
ITDP Telangana Official retweeted
తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
#Bathukamma #TelanganaCulture #BathukammaFestival #Telangana
ITDP Telangana Official retweeted
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు-2026 నిర్వహించబడుతున్నాయి.టీడీపీ కార్యకర్తలందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయండి
ITDP Telangana Official retweeted
పూల బతుకమ్మలో ప్రకృతి అందం, నానబియ్యంలో సంప్రదాయ సొగసు. తెలంగాణ ఆడపడుచుల ఆనందోత్సాహాల నడుమ నానబియ్యం బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సిరిసంపదలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#NanaBiyyamBathukamma #Bathukamma #TelanganaCulture #Telangana
ITDP Telangana Official retweeted
తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడపడుచుల ఆత్మీయ వేడుక. ప్రకృతిని పూలతో కొలిచే అపురూప పండుగ బతుకమ్మ!
ముద్దపప్పు బతుకమ్మ వేళ, గౌరమ్మ దీవెనలతో ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి, తెలంగాణ పల్లెలు పచ్చని పంటలతో పరవశించాలి!
తెలంగాణ ఆడపడుచులందరికీ ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు!
ITDP Telangana Official retweeted
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ!
ఆడపడుచుల ఆటపాటలతో ప్రతి ఊరు సందడిగా మారాలి.
అందరికీ ఎంగిలి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
#Bathukamma #EngiliBathukamma #TelanganaCulture #BathukammaFestival #FestivalOfFlowers #TeluguDesamParty #Telangana
ITDP Telangana Official retweeted
ప్రజా సేవలో ప్రధాని మోదీ గారి 25 సంవత్సరాల ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రచారం చేసేలా తిరుపతి నుంచి వారణాసి వరకు కూటమి నేతలు తలపెట్టిన బైక్ ర్యాలీ నాలుగో రోజు తెలంగాణాలో విజయంతంగా సాగుతువుంది.
#SevaSankalpYatra
#SevaSankalpAbhiyan
#SevaMeraYogdan
ITDP Telangana Official retweeted
ప్రజా సేవలో ప్రధాని మోదీ గారి 25 సంవత్సరాల ప్రయాణం, భారతదేశ అద్భుత ప్రగతి, ఆ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను ప్రచారం చేసేలా తిరుపతి నుంచి వారణాసి వరకు తలపెట్టిన బైక్ ర్యాలీ 4వ రోజు భద్రాచలం నుంచి మణుగూరు వరకు 260 కి.మీ ప్రయాణం కొనసాగుతోంది.
#SevaSankalpYatra
#SevaSankalpAbhiyan
ITDP Telangana Official retweeted
22A పేరుతో పట్టాదారుల హక్కులతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలే!
పట్టాదారుల పక్షాన కలెక్టరేట్లకు కదం వేసిన ఈ అడుగు కేవలం ఈ పోరాటానికి నాంది మాత్రమే.
హక్కులు దక్కే వరకు పోరాటం వెనక్కి తగ్గదు!
#22A #22AProblem #22AList #Remove22A #22ATelangana #LandRights #LandIssue #TelanganaTDP
ITDP Telangana Official retweeted
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో 22A భూముల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు.
#22A #22AProblem #22AList #Remove22A #22ATelangana #LandRights #LandIssue #TelanganaTDP #TDPTelangana #TDP #Telangana
ITDP Telangana Official retweeted
తెలంగాణలో పేదలు, ప్రైవేటు వ్యక్తులకు చెందిన లక్షలాది ఎకరాల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణం. 22-ఏ భూముల సమస్య పరిష్కరించాలని ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లా కలెక్టరేట్ లలో వినతిపత్రాలు సమర్పించింది.
#22A #22AProblem #22AList #Remove22A #22ATelangana
ITDP Telangana Official retweeted
22 ఏ నిషేధిత జాబితా నుంచి పేదల పట్టా భూములు, ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టరేట్ వద్ద ధర్నా. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.
ITDP Telangana Official retweeted
నాడు ఇదే రోజున గొడ్డలి పార్టీ అక్రమ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. 53 రోజులు జైలులో నిర్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. మూడేళ్ల క్రితం నాటి ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తమ ఇళ్లలో, కార్యాలయాల్లో సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తులు వెలిగించండి. ఆ ఫోటోలు, వీడియోలను #NijamGelichindi హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
ITDP Telangana Official retweeted
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మం మమత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ కార్యకర్త బాసాని నాగేశ్వర రావును టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#CBNWithCadre
#ChandrababuNaidu
ITDP Telangana Official retweeted
#TelanganaFormationDay
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా...తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ది ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి.
ITDP Telangana Official retweeted
ఈ రోజు తెలంగాణ ఆవిర్భావదినం సందర్భంగా తెలుగుజాతి సమిష్టి విజయాల కోసం కలిసి పనిచేసేందుకు పునరంకితమవుదాం.
#TelanganaFormationDay
#Telangana




















