Assessing the Launchpad / Infrastructure:
పెద్ద product launch చేసే ముందు మన backend infrastructure (servers, supply chain, team capacity) ఆ load ని భరించగలదా లేదా అని check చేసుకోవడం చాలా ముఖ్యం.
Mindful Observation Amidst Chaos:
చాలా పెద్ద mission మీద ఉన్నా కూడా , స్వామి హనుమ తన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందం (చిత్రం)గమనించగలిగాడు.
జీవితం లో ఎంత busy గా/stress లో ఉన్నా మనం ఒక్క క్షణాన్ని ,(present moment) గమనించే Mindfulness కలిగి ఉండాలి.