Pinned Tweet
మా తెలుగు సినీ వసుధైక కుటుంబం....!!!
#TFI
'రుస్తుం'..
మా మెగాస్టార్ సినిమాల్లో బంగారం లాంటి టైటిల్ తో రాబోతోంది..
అమ్మోరు తల్లిగా సాక్షిగా హిట్టు కొట్టాలమ్మా...
Presenting the Title Glimpse of #Rustum
@ViratKarrna
@Primeshowtweets
#HappyBirthdayVirat
ఇదేదో ఆసక్తి పెంచేలాగే కనిపిస్తోంది వస్తోన్న కంటెంట్ చూస్తుంటే..
Love is fair until it declares War..
One look. One flash. Pure fury. 🔥
The First Spark ignites tomorrow at 5:45 PM. ❤️🔥
Stay tuned!
@tkc_writes @parvathanurag @osho_venkat #RamPrasad @goldmountainoff
1
538
బావా బామ్మర్దుల్లో... బామ్మర్ది కళ్యాణ్ రామ్ డబ్బింగ్ మొదలెట్టేసారు...!!
#January12Vidudala
Mega Abhimani retweeted
Andddd!
@NANDAMURIKALYAN begins dubbing for #January12Vidudala 💥
ఈ సంక్రాంతికి…పండగ గట్టిగుంటాది! 🔥
Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨
ఓ ప్రయత్నం చేసుకోండి భయ్యా..
A new world. A new story. And maybe, a role that’s waiting for YOU ❤️🔥
The casting doors are now open for #RC17 🎯
We’re looking for actors across age groups.
Send in your auditions to [email protected]
📲 WhatsApp: 9110564651
#YouCanImagine #RC2Sukku #SRC
16
782
Mega Abhimani retweeted
Bgscore half done for #January12Vidudala …. BLOCKBUSTER written all over this film . 💥💥💥💥💥💥💥
My fourth Telugu release after #AakasamloOkaTara #irumudi #vishwanathandsons
"నేనెడికెళ్లి పోదునమ్మా గోంగూరకి..."
- బీట్ అదిరింది అబ్బవరం....
#SangeethSong #Reality
"నా భుక్తం క్షీయతే కర్మ కల్ప కోట శతైరపి"
- కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే..!
ఇదేదో సాలిడ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మాదిరే ఉంది.. పోస్టర్.. పోస్టర్లో శ్లోకాలు చూస్తుంటే...
The First Spark ignites on Nov 28th!
@tkc_writes @parvathanurag @osho_venkat #RamPrasad @goldmountainoff
'నందమూరి' మరియు 'మెగా' బ్రాండ్ లను ఉపయోగించుకోవడం వరకేనా.. ఈ సోషల్ మీడియా రోత వారికి పట్టదా....!!??
'అన్న గారు' అంటే టక్కున తెలుగు ప్రజల కళ్ల ముందు కనిపించే అద్వితీయ రూపం పెద్దాయన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిది...
'అన్నయ్య' అంటే టక్కున తెలుగు ప్రజల కళ్ళముందు మెదిలే మేరు శిఖరం లాంటి వ్యక్తి శ్రీ కొణిదెల చిరంజీవి గారు..
అలాంటి దిగ్గజాల పట్ల గత కొన్ని నెలలుగా తెలుగు యువతరం సోషల్ మీడియాలో చేస్తున్న రోత సగటు ఆ దిగ్గజాలను అమితంగా ప్రేమించే వ్యక్తులను ఎంతో మనో వేదనకు గురిచేస్తుంది. సమాజంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు ఆద్యుడైన ఎన్టీఆర్ అనే శక్తివంతమైన నాయకుడిని అత్యంత తేలికగా చిన్నబుచ్చుతూ... సమాజానికి ఎన్నో ఏళ్లుగా నిత్యం ఏదో విధంగా సేవ చేస్తూనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని మార్ఫింగుల రూపంలో అపహాస్యం చేస్తూ.. రెచ్చిపోతున్న సోషల్ మీడియా మూకలను ఎవ్వరూ కట్టడి చేయడం లేదన్న బాధ సగటు ముందుతరం వ్యక్తుల్లో వ్యక్తమవుతోంది. బ్రతికినన్నాళ్లూ ఎదురులేని చక్రవర్తిలా బ్రతికిన ఎన్టీఆర్ గారిని ఇంతలా ట్రోల్ చేస్తున్నా.. ఆయన వల్ల అధికారంలోకి వచ్చిన, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్య మంత్రులు అయిన ఏ వ్యక్తి కూడా ఖండించకపోగా... ఆయన వల్ల అన్నీ పొందిన కుటుంబ సభ్యులు సైతం ఆయా మూకలపై ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానులకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించే విషయంగా మారింది. సమావేశమైనా, సభ అయినా, షూటింగ్ అయినా.. అది మీటింగ్ అయినా భగవంతుడిని తమ తండ్రి గారిని గుర్తు చేయకుండా మొదలుపెట్టని నందమూరి బాలకృష్ణ గారు సైతం ఈ విషయంలో ముందుకు రాకపోవడం, తాత పేరు తలవనిదే తమ తమ జీవితాలు లేవన్న మనవళ్లు నందమూరి కళ్యాణ్ రామ్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం ఎంతో విచారకరమైన అంశంగానే చెప్పుకోవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి గారి విషయమైతే ఇంకా ఘోరం. ఆయన్ని ఏ కారణం దొరికితే ఏదో ఒక మాట అనేసి శునకానందం పొందేద్దాం అనుకునే వ్యక్తులైతే చాలా ఎక్కువైపోయారు. ఇండస్ట్రీలో అయినా, తెలుగు రాష్ట్రాల్లో అయినా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించే సాయం చేసే గుణం చిరంజీవి గారి సొంతం. గతంలో ఆయన్ని విమర్శించిన వారిని సైతం తిరిగి ప్రేమతో వాళ్లను స్వీకరించగల అత్యంత మృదు స్వభావి ఆయన. అలాంటిది చిరంజీవి గారికి సంబంధం లేని విషయాలను సైతం ఆయనకు అంటగట్టి ఎంతో హేయంగా ట్రోల్ చేస్తున్నా కూడా.. తమ అన్నను తండ్రితో సమానంగా చూసే తమ్ముళ్లు నాగేంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గార్లు సైతం చూసీ చూడనట్టే ఉండిపోతున్నారు. ఇంత జరుగుతున్నా రామ్ చరణ్ గారు సైతం సదరు సోషల్ మీడియా మూక విషయాన్ని చాలా తేలికైన అంశంగా చూడటం చూస్తుంటే మెగా అభిమానులకు సైతం తీవ్ర ఆగ్రహం కలిగిస్తోందనే చెప్పుకోవచ్చు. మెగాస్టార్ పేరునే ఆయుధంగా మార్చుకొని.. మెగాస్టార్ అండతో ఇంతవాళ్ళైన మెగా కుటుంబ సభ్యులైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు సైతం ఈ విషయం పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ రొచ్చు కారణంగా మిగిలిన హీరోలు, మిగిలిన హీరోల అభిమానులు సైతం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అర్ధంలేని ఫ్యాన్ వార్లలో ముఖ్యంగా ముసుగు వీరులే ఎక్కుమంది. ఎవరెవరి ఫోటోలో పెట్టుకొని నెగటివ్ కామెంట్స్ చేయడం, AI ను ఉపయోగించి తప్పుగా వీడియోలను చిత్రీకరించడం లాంటివి చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ పోయి తిరిగి తెలుగు సోషల్ మీడియా మంచి వాతావరణంలో కొనసాగితే బాగుండన్న భావనతో మేధావి వర్గం ఉన్నా వాళ్లు కూడా ఈ సంక్లిష్ట విషయంపై స్పందిస్తే ఎక్కడ ఏ సమస్య వస్తుందా అన్న భయంతో ఎవ్వరినీ ఏమీ అనకుండా ఉండిపోవడం కూడా జరుగుతోంది.
తమపై జరుగుతున్న ఈ విద్వేషపూరిత దాడిని ఖండించడానికి ప్రాణంతో లేని కీర్తి శేషులు ఎన్టీఆర్ గారు ఎలాగూ రాలేరు.. దేశం మొత్తంగా అశేష అభిమానులను సంపాదించి ఎన్నో పురస్కారాలను అందుకొన్న చిరంజీవి గారు తనకు తానుగా ఓ మెట్టు దిగి తనపై జరుగుతున్న దాడిని ఖండించలేరు. ఆ విషయాన్ని నందమూరి మరియు మెగా కుటుంబ సభ్యులు గ్రహించాలన్న వాదన నడుస్తోంది. నందమూరి' మరియు 'మెగా' బ్రాండ్ లను ఉపయోగించుకోవడం వరకేనా సదరు దిగ్గజాలైన శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు కొణిదెల చిరంజీవి గారు అనే వ్యక్తులను గౌరవించే విధానంలో ఇంకా ఆ దిగ్గజాల ఆత్మీయులం అని చెప్పుకొనే వారు వెనుకబడే ఉన్నారన్న అభిప్రాయం వెల్లడవుతోంది.
#NTR #Chiranjeevi
1
4
538
"చిరంజీవి గారి మ్యాజిక్ యాడ్ అయితే మ్యూజిక్ కూడా ఎలివేట్ అవుద్ది"
#AnilRavipudi #Chiranjeevi
Ahha.. ఇదేదో బాగుందే...!!
"ఎడిట్లకు ఏదీ అనర్హం కాదు" అన్నట్టుగా...మన యువత రూటే సెపరేటు...
#AvengersDoomsday
317

"మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది"
"అలాంటి యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది"
- డ్రగ్స్ వ్యతిరేక పిలుపునిచ్చిన మెగాస్టార్..
'రియాలిటీ' నుండి.. .
కార్తీక మాసం...
పెళ్లిళ్ల సీజన్లో...
అన్ని గ్రూపుల వారూ.. ఎంతో సంతోషంతో...
డాన్సులు వేసేలా...సంగీత్ సాంగ్ రాబోతోంది...
#SangeethSong #Reality #KiranAbbavaram
26
705
"మన యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న విలన్ 'డ్రగ్స్' ను అంతం చేయాలి"
- డ్రగ్స్ కు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన కింగ్ నాగార్జున
#SayNoDrugs
" 'గూండా' సినిమాలో ట్రైన్ ఫైట్ ఇప్పటికీ ఒక అధ్యాయంగా నిలిచిపోయింది"
#Chiranjeevi
నేనేమైనా శ్రీవిష్ణు అన్నకు వ్యతిరేకినా!!? ఆయన కామెడీకు అభిమానిని నేను కూడా. ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ విషయంలో నా మాట మీదనే ఉన్నా.. ఇవి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆరోజు 'కొరియన్ కనకరాజు' సినిమా విషయంలో @IAmVarunTej గారు అయినా.. ఈరోజు @sreevishnuoffl గారు అయినా అలాంటి వాటికి వత్తాసు పలకకుండా ఉంటేనే బాగుండన్నది నా అభిప్రాయం. మనుషుల ఆలోచనా సరళి మారిపోతూ వస్తోంది. మనోభావాల విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తూ ఒకరిపై ఒకరు విద్వేషాన్ని చిమ్ముకుంటున్నారు ఫ్యాన్ వార్స్ రూపంలో. సమాజంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడైన సాక్షాత్తూ పెద్దాయన ఎన్టీఆర్ గారి మీదనే జోకులు వేస్తున్నారు.. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మెగాస్టార్ నే అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వైఖరి మారాలన్నదే నా ఆకాంక్ష. అంతే తప్ప నాకంటూ ఏ కుల జాడ్యం లేదు.. ఏ ఉన్మాదం లేదు.. ఎలాంటి మూర్ఖత్వమూ లేదు..! నేను మెగా అభిమానిని.. తెలుగు సినిమాకు వీరాభిమానిని...!!
#SayNoFanWars
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl