Srihari (@mehari_inside) header
Srihari (@mehari_inside) profile picture

Software || Obsessed with Coding || Travel || Telugu || Philosophy || RGV

Hyderabad, India
Joined February 2014
Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)
తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సింది అధికారంలో ఉన్న మనం కదా మన అధికార ప్రతినిధులు, MLA లు మంత్రులు లేదా టీడీపీ నాయకులు కానీ ఈ Paytm బ్యాచ్ ఫేక్ ప్రచారాన్ని సామాన్యులు బద్దలు కొడుతున్నారు ఇలా టీడీపీ నేతలు కూడా సమాధానం చెప్తే మనకు మరింత బలం పెరుగుతుంది #FakePropaganda
18
49
1
273
27,168
(కుర్రాళ్ళకి మాత్రమే A ) నమస్తే డాక్టర్ గారూ, ఆ నమస్తే, ఏంటి బాగా లేట్ గా వచ్చావు? నా సమస్య కొంచెం ప్రత్యేకం, అంటే ఇంకెవరూ చూడకూడదని అందరూ ఓపీలోంచి వెళ్ళిపోయాక చూపిద్దామని వచ్చాను. అవునా, ఏం పర్లేదు. నీది ఏ సమస్యైనా ధైర్యంగా చెప్పు, నాకు వీలైన సహాయం చేస్తాను. విషయం గోప్యంగా ఉంచుతాను. అలాగే సార్, ఈ మధ్య జుట్టు ఊడిపోతోంది సార్… అవునా, అది చాలా సాధారణ సమస్య, కానీ నా దగ్గరికొచ్చావ్, దానికి చర్మవైద్యుడిదగ్గరికెళ్తే బాగుణ్ణు కదా! అంటే అది సార్, దాంతో పాటు నరాలు పీకటం, మబ్బుగా ఉండటం, నీరసం, ఏదీ గుర్తుండకపోవడం ఇలాంటి చాలా సమస్యలున్నాయి సార్. అవునా, పెద్దలిస్టే కొంచెం వివరంగా పరీక్షించాలి. అంత వివరంగా పరీక్షించక్కర్లేదు సార్! మరి అంటే కారణం నాకు తెలుసు, ఏమనుకుంటున్నావు మరి? అంటే నేను రోజూ అది చేస్తాను సార్, అదంటే అదేగా! అవున్సార్, చెయ్యకపోతే ఉండలేను. చెయ్యటం తప్పేం కాదయ్యా, దానివలన నష్టాలేం లేవు. రోజుకొకసారైతే పర్లేదు సార్, కానీ నేనలా కాదు. పోనీ రెండుసార్లైనా పర్లేదయ్యా, అది కూడా ఆరోగ్యమే. రెండు సార్లు కూడా కాద్సార్, దానికి లెక్కలేదు. అంటే! ఇంక పనులన్నీ పక్కన పెట్టి అదే పని, ఒక ఏడెనిమిది సార్లు. అయితే ఎక్కువే, కానీ ఎందుకు, అంత ఇష్టమా? ఇష్టమేం కాద్సార్, చెయ్యకపోతే ఉండలేను, కష్టమే. అంటే చేస్తేగానీ మనసు కుదుటపడదా? అవున్సార్, ఇలా చేసి వస్తానా, మళ్లీ చెయ్యాలని అనిపిస్తుంది, అది చెయ్యకపోతే మనసులో ఏదో గాభరా, చేసేంతవరకు కుదుటపడను. దాంతో ఏపని చేస్తున్నా పక్కనపెట్టి వెళ్లి చెయ్యాల్సిందే. అయ్యో అంతేకాదు సార్, అది కూడా త్వరగా రాదు, బాగా శ్రమ పడాలి. చేతులు పీకుతాయి. అక్కడ చర్మం రాపిడి అయ్యి మంట వస్తుంది. అలాగే నొప్పికూడా, అయినా తప్పదు. ఓహో నిద్ర, ఆకలి ఎలా ఉన్నాయి? ఇది చెయ్యందే నిద్ర రాదు సార్, ఇది చెయ్యడానికి కొన్నిసార్లు బిట్లు చూడాలి సార్, ఆ బిట్లు ఏమో ఈ మధ్య సినిమాల్లాగా గంటలు గంటలు తీస్తున్నారు, నేను నాక్కావాల్సిన బిట్టు కోసం చూస్తూ ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడాలి. దాంతో చేసి లేటుగా పడుకోడం. దానివలన ఏం జరుగుతుంది? పనిమీద, చదువుమీద శ్రద్ధ ఉండదు, సరిగ్గా తినటం లేదు, అంటే మంచిగా వండుకోడానికి ఓపికలేదు. ఏదోకటి ఆర్డర్ చేసి తినేస్తున్నా. ఈమధ్య అటెండెన్స్ తగ్గింది. బరువు తగ్గాను. భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది. హ్మ్, అన్నీ మాట్లాడదాం, మరి స్నేహితులు? వాళ్లకీ దూరమే సార్, వాళ్లతో బయటికెళ్తే ఇది చెయ్యడానికి టైమ్ ఉండదని వాళ్లని దూరం పెడుతున్నాను. ఎంతసేపూ ఫోను, బిట్లు, చెయ్యడం. ఇదే పని సార్. ఇంకా ఒంట్లో సమస్యలేమన్నా ఉన్నాయా? చెప్పాను కదా సార్, నీరసం, తిమ్మిర్లు, జుట్టు రాలటం, జ్ఞాపకశక్తి తగ్గటం ఇలాంటివి. మనసెలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది ఎప్పడు, చాలా భయం కూడా ఉంది ఏమౌతుంది అని. ఇలా చెయ్యడం వలన నా ఒంట్లోని ప్రోటీన్లు అన్నీ పోయి, నేను బలహీనం అయిపోతానని అందుకే జుట్టు ఊడిపోతోందని, త్వరలో చచ్చిపోతానని అని అనిపిస్తోంది. సరే ఒకసారి పడుకో పరీక్ష చేస్తాను. నాలుక చూపించు, వేళ్లు చూపించు, ఆ అను, ఊపిరితీసుకో, వదులు, పొట్ట వదులుగా ఉంచు, తలవంచు జుట్టు చూస్తాను, స్పర్శ తెలుస్తోందా!!! థాంక్స్ సార్, బాడీ మొత్తం చెక్ చేశారు. అది నా పనయ్యా, సరేగానీ సమస్య గురించి నువ్వేమనుకుంటున్నావ్? నేనైతే ఇది చెయ్యటం వలనే సమస్య అని, అసలు ఇది జీవితంలో చెయ్యకూడదని అనుకుంటున్నాను సార్. నువ్వు కొంతవరకు కరక్టే కానీ, నీక్కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి సార్, ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజుకి ఒకట్రెండు సార్లు చెయ్యొచ్చు, ఏం పర్లేదు అది ఆరోగ్యం కూడా.ఇకపోతే నీ విషయానికొస్తే నువ్వు పోషకాహార లోపంతో బాధపడుతున్నావు.రోజుకి ఏడెనిమిది సార్లు చేసి ప్రోటీన్లు పోతున్నాయ్ అనుకుంటున్నావ్ కానీ అది కాదు, నువ్వసలు సరిగా తినటం లేదు, నువ్వు తినే తిండిలో విటమిన్లు, ప్రొటీన్లు లేవు అందువలన నీకు నీరసం, జుట్టురాలటం, తిమ్మిర్లు ఇవన్నీ కూడా. పైగా నిద్ర లేకపోవటం వలన జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. దీంతోపాటు నీకు బిహేవియరల్ అడిక్షన్లు ఉన్నాయి, అవి బిట్లు చూడటం, చెయ్యటం. మరేం చెయ్యాలి సార్? నీకేం భయంలేదు, వీటన్నిటికీ చికిత్స ఉంది. ఆర్నెళ్ళలో మాములవుతావు. ముందు బాగా తినాలి. నిద్ర కోసం నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మందులు కొన్ని రాస్తాను. తర్వాత నీకు కౌన్సిలింగ్ అవసరం, దాంతో ఎక్కువసార్లు చెయ్యడం తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ సార్, ధైర్యం ఇచ్చారు. అదేం లేదోయ్, నా పని నేను చేశాను. మనకి తెలియనంతవరకే ఏదైనా పెద్ద సమస్య, తెలిసాక అంతా సులువే. ఈ మందులు వాడు. వచ్చేవారం కనపడు. అలాగే సార్. ఉంటాను. ఒకే ముందెళ్లి కొన్ని పాలు, పళ్లు, గుడ్లు కొని తిను.సరాసరి చెయ్యడానికి వెళ్ళిపోకు. భలేవారు సార్ మీరు, ఇప్పుడే చేసి మీ దగ్గరికొచ్చా, నాకిక ఓపికలేదు. వెళ్ళొస్తాను.
26
33
7
485
63,704
నాకు అసలు అర్ధం అవ్వనిది ఎందుకు తవ్వించుకోరు అని .. అది ఏమి అంత complicated or money spending కూడా కాదు . మంచిగా recharge అవుతాయి బోర్లు .ఇంకా చిన్న సంప్ కూడా కట్టించుకోవచ్చు .
Want to win ₹5 lakh? Dig a #rainwaterharvestingpit and post a video on #Instagram ! #Hyderabad-based Olive Mithai has announced a ₹10 lakh prize pool under its ‘One Rainwater Harvesting Pit for Every Home’ campaign. 1st Prize: ₹5 lakh 2nd Prize: ₹3 lakh 3rd Prize: ₹2 lakh Participants must dig an rainwater harvesting pit, post a video in collaboration with @oliveforsociety and follow the page. Winners will be selected based on video views. @Comm_HYDRAA AV Ranganath unveiled the campaign poster on Wednesday. Save Water! Save Earth! and Tree Guard – Working for Green World are campaign partners. The initiative aims to promote rainwater harvesting, replenish #groundwater and help tackle #urbanflooding and #summer #watershortages.
14
10
150
13,941
19
215
11
1,471
25,023
మనసులో మాట చెప్పిన సినిమా హీరో జగపతిబాబు గారు..
18
208
17
1,498
94,226
> created the Linux kernel at 21 > built Git because no existing tool was good enough > accidentally became the backbone of servers, Android, cloud, supercomputers > never chased fame, money, titles or hype > stayed private, consistent, and brutally honest for decades > still reviews code, still improves Linux, still avoids drama Is Linus Torvalds the most underappreciated legend of the tech industry?
131
252
33
3,047
98,326
దీనినే అవగనా రాహిత్యం అంటారు .... @YSRCParty కి ఓటు వేయొద్దని చెబుతున్న శ్యామల గారు ? వేస్తే పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో కండ్లకు కట్టినట్లు చూపించారు... 😂😂😂
19
118
5
653
30,822
మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ! బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్‌లెట్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం. షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే! పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్‌మార్కే లేదని బుకాయించారు. వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్‌లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్‌ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. అదే మెషీన్... అదే బ్రాస్‌లెట్... అదే రూమ్! ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్‌లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే! కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 🤯 ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది. పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్‌లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు. ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"! ఒకే ఒక్క బ్రాస్‌లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే! ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది? కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం! - FIR నమోదు కావడం నిజం. - ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం. - పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం! ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 🤐 వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం! పెద్ద బ్రాండ్లని గుడ్డిగా నమ్మకండి... మీరూ జాగ్రత్త పడండి! ⚠️⚖️
56
581
24
1,873
196,361
Meet Anagha Rajesh 24-year-old entrepreneur who invested ₹5 crore to build a Bengaluru-based lab called BioCompute. She developed technology that can store data in DNA. When she approached Indian investors they refused to fund her company because they wanted quick returns, which BioCompute couldn’t promise. She also received no meaningful support from the Indian government. Anagha eventually sold her lab for pennies and moved to the United States. As soon as she arrived investors lined up. Bitter truth: India talks about becoming a global superpower but fails to value the skilled people who want to build India.
390
1,581
132
5,696
194,576
Steve, e morto miliardario a 56 anni, senza poter sconfiggere il cancro. Le sue ultime parole danno molto su cui riflettere: "Alla fine, la ricchezza è solo una parte della vita a cui mi sono abituato. Sdraiato in questo letto e guardando indietro, capisco che tutta la fama e i soldi che ho avuto non valgono nulla davanti alla morte. Abbiate cura di voi stessi e rispettate gli altri. Con gli anni uno diventa più saggio e realizza le cose semplici: un orologio da 30 dollari e uno da 30.000 segna la stessa ora. Un portafoglio economico o un portafoglio molto costoso tengono i soldi. Un'auto da 10.000 o 100.000 dollari ti porta comunque dal punto A al punto B. E anche se la tua casa è di 40-400 metri quadrati, la solitudine è uguale. La vera felicità non sta nelle cose. Se un aereo cade, non importa se eri in classe economica o in prima classe, il risultato sarà lo stesso. Quindi la vera felicità è nelle persone, negli amici e nelle persone care con cui condividi la vita. ” Cinque principi che vale la pena ricordare: Non educare i tuoi figli ad essere ricchi. Insegna loro ad essere felici. Quando cresceranno, capiranno il valore — non solo il prezzo — delle cose. Vedi il cibo come una medicina, o un giorno la medicina sarà il tuo cibo. Chi ti ama davvero non se ne va, anche se ha cento motivi. Ne troverà sempre uno con cui stare con te. C'è una grande differenza tra essere "persona" ed essere "umano". Se vuoi andare veloce, vai da solo. Ma se vuoi andare lontano, vai accompagnato. Steve Jobs
297
4,021
290
16,164
1,324,247
Srihari retweeted
574
4,333
242
35,964
288,455
ఎలాన్ మస్క్ నుంచి మరో సంచలనం.. 🚀 టెస్లా నెక్స్ట్ జనరేషన్ రోడ్‌స్టర్‌తో ఆటోమొబైల్ ప్రపంచంలో కొత్త రికార్డుల దిశగా అడుగులు! #ElonMusk #Tesla #FlyingTesla #Flyingcar #Flyingteslacar
6
24
1
35
1,823
I just saw this in person, and I am still asking how this wasn’t AI 😂
302
996
135
13,908
417,335
Srihari retweeted
Real life, baby
19,167
96,067
45,754
772,796
99,570,707
It's a very peculiar situation. This is how I understand under utilisation. These are fragmented (accross multiple providers) and not enough for frontier model training. Application builder startups typically use LLM models in two ways : 1. Either host an open source models (Chinese) on these GPUs and serve customers. 2. Or Use APIs directly from openAI or anthropic. Typically most startups chose option 2, because (a) most non Chinese frontier modles are closed and can't be hosted on these, (b) lot of customers are not comfortable with using Chinese models (even if they are hosted), (c) it works out cheaper for startups to pay via API usage than paying for GPU hours.
🚨 Imp: IndiaAI GPU providers may offer services to overseas clients to keep investments viable The move follows concerns that demand for computing power in India is not yet sufficient to absorb the capacity being added under the government-backed programme. Allowing companies to serve customers abroad would give them another source of revenue while the domestic market develops, a senior government official said. "There is not enough uptake of GPUs in India right now. It is, therefore, important that these companies are able to sell the compute for the right price to anyone globally," the official said on condition of anonymity . Under the Rs 10,372-crore IndiaAI Mission, the government has empanelled 14 companies to provide computing capacity using GPUs sourced from manufacturers including Nvidia, Intel and AMD. The selected companies include Jio Platforms, Tata Communications and Yotta Data Services, alongside other data centre and cloud service providers. By @AihikS moneycontrol.com/news/busine…
19
22
1
244
17,582
Best breakfast ఏంటి?? హెల్తీ ఫ్యాట్,cortisol -insulin గురించి excellent video 👌 @HiHyderabad @ApnaSecbad క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
7
149
3
910
62,549
Srihari retweeted
#Baahubali for Prabhas, #Vaaranasi for Mahesh? @urstrulyMahesh is the luckiest hero to enter a peak SSR film, that too as a solo hero.
63
154
51
1,228
181,115
Srihari retweeted
Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏
101,424
71,679
28,058
548,012
118,886,557
Srihari retweeted
Unfortunately, we are being blocked by certain oligarchs in order to maintain their monopolistic chokehold on the Indian people. You can guess who they are … This is a crime against the people of India!
India needs @Starlink 🇮🇳 • 11,256 of India’s listed villages still lacked 4G coverage as of May 2026. • India had 1.093 billion internet subscriptions in March 2026, but only 440.87 million were rural. Rural subscription density was 48.31 per 100 people, compared with 126.80 in urban India. • BharatNet had laid over 850,000 route-km of fibre and made about 221,000 Gram Panchayats service-ready. However, its Points of Presence were reported operational at only 80,472 Gram Panchayats in June 2026. • Only 4.26% of India’s internet subscriptions were wired connections in March 2026. Starlink could give underserved communities another route to high-speed broadband. • Starlink has already built 20 gateway sites in India, according to SpaceX Vice President of Starlink Business Operations Lauren Dreyer, speaking at India Mobile Congress today. • Starlink says it has developed India-specific security controls designed to keep Indian user data within India. • Its satellite network could bring high-speed internet to remote villages, mountains and islands where extending fibre or mobile networks is difficult. • Better connectivity could help rural schools access online learning, clinics offer remote consultations and small businesses reach more customers. Starlink already supports education and healthcare in remote communities internationally. • Portable Starlink terminals have supported disaster response around the world. They could give Indian emergency teams backup connectivity when floods, earthquakes or storms damage ground networks. • Direct to Cell could also help ordinary 4G phones connect beyond tower coverage, subject to Indian approvals and mobile operator partnerships. • The government itself identifies difficult terrain, low commercial viability and infrastructure constraints as reasons for remaining coverage gaps. This is exactly where Starlink could help India reach more people. • India should complete the remaining clearances and spectrum allocation so Starlink can begin commercial service. • SpaceX’s Vice President of Starlink Business Operations, Lauren Dreyer, said that Starlink is ready to help achieve Prime Minister Modi’s vision of 100% connectivity across India. She highlighted its potential to connect remote classrooms, support telemedicine and restore connectivity after disasters, adding, “With Starlink, people can get connected within minutes, not years.” India’s hardest-to-reach communities deserve reliable internet too.
29,394
23,599
8,522
178,788
69,835,810
హై కోర్టు తీర్పు విలువ? గుండు సున్నా! || Nalamotu Chakravarthy ||
18
100
5
305
10,363