యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న కబడ్డీ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
31
మహబూబ్‌నగర్ నగర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలోని సింహగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు పంపిణీ చేశారు.
#YennamSrinivasReddy – at Mahbubnagar, India
42
లక్షకు పైగా జనాభా ఉన్న ప్రతి పట్టణంలో చెత్త నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోందని, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. – at Mahbubnagar, India
34
మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న మహిళల నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పోతుతున్న విద్యార్థులకు ఆయన స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసి మాట్లాడారు. – at Mahbubnagar, India
1
1
49
ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఉర్దూ)లో మైనారిటీ సంక్షేమ నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. – at Mahbubnagar, India
35
మహిళలకు శిక్షణ అందుబాటులో ఉండేలా మరో రెండు,మూడు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారుమహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న మహిళల నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పోతుతున్న విద్యార్థులకు ఆయన స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసి మాట్లాడారు. – at Mahbubnagar, India
29
నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. సంజయ్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. – at Mahbubnagar, India
1
54
విశ్వహిందూ పరిషత్ ప్రచార కార్యదర్శి లక్ష్మినారాయణ కుమార్తె వివాహం స్థానిక టిటిడి కళ్యాణ మండపం లో జరిగింది ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు అఖిలాండేశ్వరి, చిరంజీవి సురేష్ లను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
#YennamSrinivasReddy #happymarriedlife❤️
1
44
కార్పొరేటర్ చిన్న సోదరుడు నర్సింహులు కుమార్తె వివాహ వేడుక జేజేఆర్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
#YennamSrinivasReddy #mahabubnagar #happymarriedlife❤️ #telanganacongress – at Mahbubnagar, India
31
కార్పొరేటర్ తిరుమల వెంకటేష్ మేనకోడలు వివాహం స్థానిక వైట్ హౌస్ లో జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు చిరంజీవి ఉమామహేశ్వరిని, చిరంజీవి సాయి కృష్ణ ను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
#YennamSrinivasReddy – at Mahbubnagar, India
1
46
దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నిఅందించేలా ఎందరో మేధావుల సారథ్యంలో రూపొందిన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ . భారతీయులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు – at Mahbubnagar, India
47
నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. సంజయ్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. – at Mahbubnagar, India
71
ప్రమాదంలో గాయపడిన హన్వాడ మండల మాజీ ఎంపీపీ మణెమ్మ కుమారుడు రమేష్‌ను పరామర్శించారు. స్థానిక నాయకుల ద్వారా రమేష్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పల్లెమోని కాలనీ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
#YennamSrinivasReddy #Congress – at Mahbubnagar, India
1
62
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిరంజీవి మల్లేష్ వివాహం చిరంజీవి స్రవంతి తో వారి స్వగృహంలో జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు
#YennamSrinivasReddy #telanganacongress #mahabubnagar #happymarriedlife❤️ – at Mahbubnagar, India
2
98
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల యాదన్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల యాదన్నకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
#YennamSrinivasReddy #Congress #telanganacongress #indirammaillu – at Mahbubnagar, India
38
#YennamSrinivasReddy #telanganacongress #Congress #mahabubnagar #revanthreddy – at Mahbubnagar, India
కష్టాన్ని నమ్ముకుని జీవించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. దేశమే ఆశ్చరయపోయేలా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు – at Mahbubnagar, India
77
హన్వాడ మండలం,మాధారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి కుమారుడి వివాహం వారి స్వగృహంలో జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగ హాజరై నూతన వధూవరులు డాక్టర్ నిఖిల్ కుమార్ రెడ్డి, చిరంజీవి కళ్యాణి లను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు – at Mahbubnagar, India
2
95






























