Phani Kumar (@phanikumar2809) header
Phani Kumar (@phanikumar2809) profile picture

PR || DIGITAL CONTENT OPERATIONS || TFI || #Tollywood These opinions are strictly personal

Film Nagar, Hyderabad
Joined March 2016
Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)
'పెద్ది' ప్రభావం అనుకుంట #Peddi #Ramcharan #PeddiFromJune4th
8
284
4
1,651
59,505
Me: నాని గారి 'హిట్ 3' క్లైమాక్స్ ఎపిసోడ్‌కి ఈ 'కల్ట్ ' సినిమాకి సిమిలారిటీస్ ఉంటాయా? విశ్వక్ సేన్ : లేదు లేదు.. లేదు లేదు.! ఈ సినిమా వైబ్, ఏస్తటిక్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి! #Cult #VishwakSen #Hit3 #Nani #SaileshKolanu #CultFromOctober30th
103
ఒరిజినల్ ట్రైలర్ కట్ కంటే ఇదే బాగుంది 👌👇 చాలా మంది టాలెంటెడ్ ఎడిటర్స్ ఉన్నారు ఇక్కడ 🫶🤗 #AadarshaKutumbamHouseNo47 #AK47Trailer #VenkateshXTrivikram #Trivikram #Venkatesh
10
74
2
804
30,639
Vamsi ACV is the original editor andi. అతనికే వస్తుంది క్రెడిట్ అంతా. అతనికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది
2
229
మొత్తానికి స్వామి(నారా రోహిత్) 'ఆదర్శ కుటుంబం' ప్రమోషనల్ ఈవెంట్..కి వచ్చారు😍 #Nararohith #AdarshaKutumbam #AdarshaKutumbamAk47 #AK47 #VenkateshXTrivikram
నారా రోహిత్ విషయంలో గురూజీ (త్రివిక్రమ్) స్కెచ్ ఏంటో 🤔 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్ లో నారా రోహిత్ అస్సలు కనిపించలేదు 🫣 సినిమాలో అత్యంత కీలక పాత్ర చేశాడు... ట్రైలర్లో కూడా అతని షాట్స్ ఉన్నాయి😌 #AadarshaKutumbam #Ak47 #AK47FromOct30th #VenkateshXTrivikram #Venky77 #Trivikram
1
180
అక్టోబర్ 30న వచ్చే సినిమా జోనర్లు 👇 ఆదర్శ కుటుంబం: ఫ్యామిలీ అండ్ డార్క్ కామిడీ ఎంటర్టైనర్ కల్ట్ : సైకలాజికల్ స్లాషర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ : వాంపైర్, Sci-Fi, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్... థ్రిల్లర్ #Cult #Killer #AadarshaKutumbamAK47 #AadarshaKutumbam
20
1,573
డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ ఓనర్లకి నా రిక్వెస్ట్ 'కల్ట్' సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు దయచేసి వాల్యూమ్ 6.7 మెయింటెయిన్ చేయండి చిన్నపిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్.. మా సినిమాకి దూరంగా ఉండండి : విశ్వక్ సేన్ #Cult #VishwakSen #CultFromOctober30th
110
'రాకా' సినిమా నుండీ దీపావళి కానుకగా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది 💥 'సన్ పిక్చర్స్' సంస్థ ఆ దిశగా తమ టీమ్ ను రెడీ చేస్తున్నట్టు వినికిడి 👍 #Raaka #AlluArjun #Atlee #AlluArjunXAtlee
204
నారా రోహిత్ విషయంలో గురూజీ (త్రివిక్రమ్) స్కెచ్ ఏంటో 🤔 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్ లో నారా రోహిత్ అస్సలు కనిపించలేదు 🫣 సినిమాలో అత్యంత కీలక పాత్ర చేశాడు... ట్రైలర్లో కూడా అతని షాట్స్ ఉన్నాయి😌 #AadarshaKutumbam #Ak47 #AK47FromOct30th #VenkateshXTrivikram #Venky77 #Trivikram
1
1
1
13
2,549
'కల్ట్' బడ్జెట్ రూ.25 కోట్లు ⚡ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.6.5 కోట్లకు దక్కించుకుందని వినికిడి👍 డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్ల పలుకుతున్నట్టు టాక్ 🫣 థియేట్రికల్ రైట్స్ రూ.10 కోట్లు( కొంత రిటర్నబుల్ అడ్వాన్స్ తో) #Cult #Vishwaksen
4
8
255
23,083
శ్రీవిష్ణు అన్న కామిడీ టైమింగ్ గురించి తెలిసిందేగా 😂👇 శ్రీవిష్ణు : పెళ్లైంది కదా? కొత్తగా పెళ్ళైనోళ్ళు కూడా ఈ సినిమాకి వెళ్ళొచ్చు Me : అయ్యింది..అయ్యి 6 ఏళ్ళు అవుతుంది శ్రీవిష్ణు : 6 ఏళ్ళు అయిపోయిందా..? నాకు మొన్న మొన్నే అయినట్టు అనిపిస్తుంది #Sreevishnu #SummerHolidays
2
40
14,143
'ది ప్యారడైజ్' తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయాలి 😏 కానీ ప్రస్తుతానికి అది హోల్డ్ లో పడిందట😌 ప్రస్తుతం ఓ మిడ్ రేంజ్ హీరోతో తెలంగాణ నేపథ్యంలో ఒక రూటెడ్ లవ్ స్టోరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్ 👍 #Sreekanthodela #Chiranjeevi #TheParadise #SO2
1
26
1,517
వెంకటేష్ గారి సంక్రాంతి సినిమా సంక్రాంతికి రాలేదు నాని గారి దసరా సినిమా దసరాకి రాలేదు తమిళంలో దీపావళి సినిమా దీపావళికి రాలేదు ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఉగాది సినిమా ఉగాదికి రాలేదు అన్నీ హిట్ సినిమాలే!మా 'సమ్మర్ హాలిడేస్' కూడా హిట్టు సినిమానే :ధీరజ్ మొగిలినేని #SunmerHolidays
1
96
'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్ బాగుంది👇 మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇచ్చింది 🫶 ఎమోషనల్ డెప్త్ కనిపిస్తుంది 👍 @DheeMogilineni నిర్మించిన సినిమాలు ఇప్పటివరకు డిజప్పాయింట్ చేసింది లేదు 🤗 హోప్!ఇది కూడా కంటెంట్ పరంగా మెప్పించే అవకాశాలు ఉన్నాయి 👍 #SummerHolidays #SummerHolidaysTrailer
95
ప్రభాస్ ఫ్యాన్ గా ఈ మాట చెప్పడం లేదు 🫣 ఎందుకో 'రామాయణ' సాంగ్స్ కంటే 🥱 'ఆదిపురుష్' సాంగ్సే వినడానికి బాగున్నాయి అనిపిస్తుంది👌 #Ramayana #RamayanaMovie #Adipurush #Prabhas #RanbirKapoor #Ranbir
1
10
1,024
విశ్వక్ సేన్ దైర్యమేంటో 🤔 మరో 2 రోజుల్లో రిలీజ్! అయినప్పటికీ 'కల్ట్' పై ఎటువంటి బజ్ లేదు 😌 రిలీజ్ కి ముందు 'లైలా' సినిమాకి ఉన్న సందడి, హడావిడి.. 'కల్ట్' విషయంలో కనిపించడం లేదు 👎👎 పోటీగా 'ఆదర్శ కుటుంబం' వంటి పెద్ద సినిమా ఉంది 🤔 #Cult #Vishwaksen #CultFromOctober30 #AK47
1
206
అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన త్రివిక్రమ్ సినిమాలు 👇 నువ్వే నువ్వే : హిట్ 👍 ఖలేజా : డిజాస్టర్ 👎👎 అరవింద సమేత: హిట్ 👍 ఆదర్శ కుటుంబం : Result Loading 💥 #Trivikramsrinivas #Trivikram #AadarshaKutumbamHouseNo47 #VenkateshXTrivikram #Ak47 #Venky77
1
235
ముందు నుండీ అనుకున్నట్టే అయ్యింది 😍 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రజ్వల్ అందరినీ డామినేట్ చేసేశాడు 💪 అతను మైక్ పట్టుకుంటే.. స్టేడియం షేక్ అయ్యింది 🥳🥳 #Prajwal #Prajval #AadarshaKutumbamHouseNo47 #AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram #Venkatesh
136
'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు 😍 చాలా ఆనందంగా కూడా కనిపించారు👌👍 ఇంత యాక్టివ్ గా ఆయన ఏ సినిమా ఫంక్షన్లోనూ కనిపించలేదు🤩 హోప్ ఆయన నమ్మకం నిజం అవ్వాలి🙌 #trivikram #venkatesh #AadarshaKutumbam #AadarshaKutumbamHouseNo47
139
'#AdarshaKutumbam' ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజ్వల్👇 'నువ్వు నాకు నచ్చావ్' లో @VenkyMama గారు 'కలెక్టర్' అవుతానని' చెప్పి మనందరి హార్ట్స్ కలెక్ట్ చేశారు 'మల్లీశ్వరి'లో ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ గా మనందరికీ ఎంటర్టైన్మెంట్ లోన్ ఇచ్చారు మనం ఇప్పటికీ నవ్వుల EMI కడుతూనే ఉన్నాం #AK47
168