పంచాయతీలో వైసీపీ ఎందుకు అమాంతం పుంజుకుంది? వైసీపీ స్థానిక నేతలు పోరాటాలు చేశారని కాదు. ఎమ్మెల్యేల అవినీతి, క్యాడర్ కి ఎమ్మెల్యేకి కనెక్టివిటీ తెగిపోవడం, సంపాదనపై శ్రద్ధ, రైతుల పట్ల అశ్రద్ధ, అడుగడుగునా కమీషన్లు, ..ఇలా సవాలక్ష కారణాలు. సహజంగా పెన్షన్ తీసేస్తారని చిన్న చిన్న వాటికే భయపడే సామాన్య ప్రజానీకం ఎందుకు ఆగ్రహంతో ఏకమైంది? ఆత్మ పరిశీలన చేసుకుంటే సరి. పెట్టుబడుల మాట దేవుడెరుగు.. అధిక ధరలు, రెవెన్యూ రొటేట్ కాకపోవడం, కొనుగోలు శక్తి పడిపోవడం..ఇలా సామాన్యుల కష్టాలు లైట్ తీసుకుంటే ఇంకా ఇంతే సంగతులు. లేదు విజయ దుందుభి మోగించాం కదా అంటే 🙏
వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే! ఆ పార్టీ క్యాడర్ ఐతే ఈ ఎలక్షన్ వరకు గట్టిగా నిలబడింది.
#ఏపీపంచాయతీ
Fan Made Video
Thank you Dear Friend
#praveenpullata #risepraveen #risesurvey #politicalresearch #RiseGroup
దానేటి ఆర్థిక బలం..
"గుండ" జన బలం !
ప్రజాతీర్పు సుస్పష్టం..
ముందే చేతులెత్తేసిన బిగ్ హెడ్స్
సిక్కోలు మేయర్ పై సమగ్ర నివేదిక సిద్దం..
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. స్వామివారి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
గోవిందా… గోవిందా! 🙏
డా. ప్రవీణ్ పుల్లట
CMD, RISE Group
#GovindaGovinda #JaiSrimannarayana #Tirumala #SriVenkateswaraSwamy #PraveenPullata #RISEGroup #DivineBlessings
RISE – శ్రీకాకుళం జిల్లా కార్యాచరణ ప్రారంభం
శ్రీకాకుళంలో RISE కార్యాలయం
జిల్లా వ్యాప్తంగా డా. ప్రవీణ్ పుల్లట ఫోర్స్
👉రైజింగ్ సిక్కోలు లక్ష్యం
👉ప్రజల్లోకి RISE… అభివృద్ధి దిశగా సిక్కోలు! 💪
సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కాని ఈసారి వైసీపీ కలబడి తలపడి గట్టిపోటీ ఇస్తోంది.
ఇది ఇంటరెస్టింగ్ థింగ్.
👉2021లో టిడిపి పోటీకి కూడా వెనుకంజ వేసింది.
కార్యకర్తల్ని క్షేత్రంలో యాక్టివ్ గా ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే!
ఇచ్చాపురం హైవేలో.. అత్యంత దయనీయ పరిస్థితులు
వేలాది మంది తిండి తిప్పలు లేక అవస్థలు
కట్టలు తెంచుకున్న వరద ప్రవాహం
కిలోమీటర్ల పొడవునా ఆగిపోయిన వాహనాలు
స్తంభించిన జన జీవనం. చిమ్మ చీకట్లో ప్రయాణికులు..
@SRIKAKULMPOLICE @srikakulamcollector
🌸🙏 విజయదశమి శుభాకాంక్షలు 🙏🌸
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు, శాంతి, సంపదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధర్మం, సత్యం, ధైర్యం మనకు మార్గదర్శకాలు కావాలి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
Dr Praveen Pullata
CMD, RISE Group
#Vijayadashami #HappyDussehra #DrPraveenPullata #RISEGroup #VictoryOfGoodOverEvil
16
3,245
మా రాష్ట్రంలో పల్లెలు
కుటుంబాల వలసలు
గ్రామాలు వృద్ధాశ్రమాలు
శూన్యం.. కళావిహీనం ..
దసరాకి ఊరికి వచ్చిన సందర్భంగా..
📊 RISE POLITICAL X-RAY 2026
TOP 10 MLA RANKINGS – ANDHRA PRADESH
RISE Research presents its Top 10 MLA Rankings, featuring constituency-wise political intelligence and leadership assessments across Andhra Pradesh.
#RISE #PoliticalXRay2026 #MLARankings #RISEResearch #AndhraPradesh #PoliticalIntelligence #PraveenPullata
With Sri Pudi Hari Prasad Garu, Principal Financial Advisor , South Coast Railway requesting Under Pass Bridge in Ichapuram, Srikakulam District
Praveen Pullata
CMD, RISE Group
శ్రీకాకుళం జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
పాతపట్నం, శ్రీకాకుళం, నర్సన్నపేట
సేఫ్ జోన్లో ఉన్నవి
ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, టెక్కలి
మిశ్రమ స్పందన
ఎచ్చెర్ల
విజయనగరం జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం
సేఫ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు
బొబ్బిలి, ఎస్.కోట
మిశ్రమ స్పందన
రాజాం, చీపురుపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గం
రంపచోడవరం
YSRCP సేఫ్ జోన్లో ఉన్నవి
అరకు, పాడేరు
పార్వతీపురం మన్యం జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
పార్వతీపురం, పాలకొండ
సేఫ్ జోన్లో ఉన్నది
కురుపాం
మిశ్రమ స్పందన
సాలూరు
విశాఖపట్నం జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
విశాఖపట్నం సౌత్
సేఫ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు
భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ
మిశ్రమ స్పందన
విశాఖ నార్త్
RISE POLITICAL X-RAY 2026
COASTAL ANDHRA | Nellore to Kakinada
📊 85 Assembly Constituencies Analysed
🔴 43 Constituencies (50.6%)
Anti-Incumbency Against Alliance MLAs
🟢 42 Constituencies (49.4%)
Safe / Mixed – Alliance Favourable
Key Findings
Significant anti-incumbency sentiment against several Alliance MLAs
Growing dissatisfaction with local MLA performance and accessibility
Concerns over unfulfilled election promises
Farmer distress and issues related to paddy procurement and input costs
Irrigation and water-supply concerns
Limited employment opportunities, particularly for youth
Aqua-sector concerns over policy support and market conditions
Delays in infrastructure and development projects
RISE Political X-Ray 2026
People • Data • Insights • Impact
Real Ground Data | Coastal Andhra
#RISEPoliticalXRay2026 #CoastalAndhra #AndhraPradesh #PoliticalAnalysis #GroundReport #PoliticalResearch #AntiIncumbency #RISEResearch







