Ragula.Sampath❄ retweeted
PYTHON is difficult to learn, but not anymore!
Introducing "The Ultimate Python ebook "PDF.
You will get:
• 74+ pages cheatsheet
• Save 100+ hours on research
And for 48 hrs, it's 100% FREE!
To get it, just:
1. Like & RT
2. Reply "Python"
Ragula.Sampath❄ retweeted
ముందుగా మీకు Dear @KTRBRS Sir గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఎందరికో ప్రాణదాత అయ్యిన మీరు ఈ పాపకి కూడా వాయు(Oxygen)దానం చేస్తారు అని ఈ పేద కుటుంబం ఎదురుచూస్తుంది.. Plz @KTRoffice save little baby girl 🙏🙏
Ragula.Sampath❄ retweeted
Can you please provide below cargo parcel status.? Since 3days no update.. @tsrtc @tgsrtcmdoffice @SMIT2_TSRTC (Ragula's Admin) I will DM information plz
Ragula.Sampath❄ retweeted
మా నాన్న మాకు ఎప్పుడూ ఒక విషయం చెప్పేవాడు " మనల్ని చూడగానే ప్రజలకు ధైర్యం రావాలి... ". ఆస్తుల కోసమో అధికారం కోసం కాదు, నేను బతుకుతున్నది మా నాన్న చెప్పిన ఆ ఒక్క ఆలోచన కోసమే.
ఒకరికి ధైర్యంగా నిలవాలని బతుకుతున్న వ్యక్తిని భయపెట్టడం సులభమా? 😀
Hope this reaches where it should
Ragula.Sampath❄ retweeted
ఆపద్బాంధవుడు మన రామన్న
ఎక్కడున్నా..
సమస్య ఏదైనా వెంటనే పరిష్కారం
వేలాది మందికి సాయం..
పేదల హృదయాల్లో చెరగని ముద్ర
@KTRBRS
Ragula.Sampath❄ retweeted
My team @KTRoffice will assist it's just not a tweet it's an Emotion.
Saviour of Telangana @KTRBRS Sir ❤️
Ragula.Sampath❄ retweeted
In honor of your birthday @KTRBRS , with all the love I hosted a small celebration where we provided sustenance to fifty elderly individuals residing in an assisted living facility in Atlanta, Georgia.
Ragula.Sampath❄ retweeted
తన జన్మదినం సందర్భంగా స్టేట్ హోమ్ లో ఉన్న 100 మంది విద్యార్థినిలకు ల్యాప్ ట్యాప్ అందించిన కేటిఆర్
ఆడపిల్ల సదువుకుంటే ఇంటిని , ఇంటితో పాటు సమాజాన్ని కూడా నిలబెడతది
Great Gesture @KTRBRS
Ragula.Sampath❄ retweeted
తన పుట్టినరోజును హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో జరుపుకున్న కేటీఆర్
పుట్టినరోజు కానుకగా 100 మంది విద్యార్థినులకు లాప్‌టాప్‌లను అందజేసిన కేటీఆర్
అలాగే ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం.
Ragula.Sampath❄ retweeted
బర్త్ డే సందర్భంగా మరోసారి తన మంచి మనసు చాటుకున్న @KTRBRS
*మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం*
*గత ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్న కేటీఆర్*
*తన జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ప్రకటన*
*స్టేట్ హోమ్ లో ఉన్న వందమంది విద్యార్థులకు లాప్ టాప్ లు అందజేసిన కేటీఆర్*
తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.
అదే విధంగా తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ విద్యార్థుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోం లో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్ టాప్ లను అందజేశారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు లాప్ టాప్ లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
2020 లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఏటా కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తున్నారు. గత ఐదేళ్లలో పలు అంబులెన్స్ లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు లాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది సాధ్యం కాలేదని అన్నారు. గతేడాది ఇచ్చిన హామీ ఈ ఏడాది నెరవేర్చినట్లు కేటీఆర్ చెప్పారు.
ఐదేళ్లు తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దలు చెప్పిన్నట్లు పుట్టుక మరణం మాత్రమే నిజమని మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్దమో? తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.
Ragula.Sampath❄ retweeted
🚨తెలంగాణ గాన కోకిల 17 ముక్కలు అయ్యి, నేటికి 25 సంవత్సరాలు 😒🚨
1) ఆ రాక్షసకాండ చేసిన సిబిఎన్ గాడిని పక్క రాష్ట్రం కి తరిమి కొట్టిండు కెసిఆర్.
2) 17 ముక్కలు చేసిన నయీం గాడిని, 17 తూటాలతో పైకి పంపిండు కేసీఆర్.
3) బెల్లి లలిత ఏ తెలంగాణ కోసం బలి అయిపోయిందో, అదే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ హక్కులను, తెలంగాణ కలను సాకారం చేసిండు కేసీఆర్ 🙏
అక్కకు జరిగిన అన్యాయానికి ….న్యాయం చేసిండు కేసీఆర్ 🙏 @KCRBRSPresident
Must Listen to this Song👇🏻
@ShankarKondapa3 @AnnaNamasthe @humanityTelugu @telanganagontu @Charwaka99 @MdFerosekhan @KarnePrabhakar
Ragula.Sampath❄ retweeted
మేడారం జాతర అంతా ఆగం ఆగం
బస్సులు లేవు
సౌకర్యాలు లేవు
కరెంటు లేదు
దర్శనం సరిగ్గా జరగలేదు
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు
అంటున్న మేడారం జాతరకు వెళ్లిన భక్తులు.
ఏమంటావ్ @revanth_anumula,
అరెస్ట్ చేస్తావా వాళ్ళందరిని❓
#SammakkaSaralammaJathara
Ragula.Sampath❄ retweeted
Just finished watching this movie.. definitely worth it!
Watched #Parking on Disney+Hotstar
Superb Movie ..Must Watch 👌👌👌
Ragula.Sampath❄ retweeted
#FakeNarrative: ప్రగతి భవన్‌లో 150 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్‌లు బాత్‌రూమ్‌లు ఉన్నాయి అని మెయిన్ స్ట్రీమ్ మీడియా & యూట్యూబ్ మాఫియా ప్రచారం చేసిండ్రు !!
#QuestionToBRS: మనం అప్పుడే వెంటనే ఓక వీడియో కాల్ టీవీ9 వాడికో, లేకుంటే ఏబీఎన్ వాడికో కాల్ చేసి, ఎక్కడ ఉన్నాయ్ రా 150 బెడ్రూంలు ?? బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు అని అడిగి !!
ఇంకోసారి అబద్దం చెప్తే, అదే బాత్ రూమ్ లో వేసి తొక్కుతా కొడకా అంటే.. ఎవడైనా మల్లి మాట్లాడేవాడా ??
@KTRBRS @BRSHarish @BRSparty @RaoKavitha
Ragula.Sampath❄ retweeted
So beautiful...Her smile at last 👌
nitter.gq/noworriesbehpy1/status…
Ragula.Sampath❄ retweeted
మా @KTRBRS అన్న మంత్రిగా ఉన్నప్పుడే తన ట్విట్టర్ లో సహాయం అడిగిన చాలా మందికి హెల్ప్ చేసి జీవితాలానే నిలబెట్టారు..





























