
Sr Film Journalist & Critic | 17+ years of living and breathing cinema | Bylines : @V6News, | Member of @FilmJournalists | Covering all things Cinema | Reviews
Hyderabad, Telangana
Joined December 2014
- Tweets12.1K
- Following301
- Followers473
- Likes491
Beauty in black! 🖤✨
#WamiqaGabbi brings effortless grace and charm to this gorgeous saree look. 😍💫
#BeautyInBlack #SareeStyle #Wamiqa
1
316
హైదరాబాద్‌లో #DareDevil నైట్ షూట్ జరుగుతోంది! 🔥
#Ajithkumar పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ⭐
ఫస్ట్ షెడ్యూల్ ఏకంగా 35 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరగనుంది! 💥
ఈ నెల చివరి నాటికి కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ (#Shivanna) కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ✨
#AK64 #ShivarajKumar #AdhikRavichandran #Sreeleela #Anirudh
187
#NTRxAnilRavipudi
మాస్ వినోదానికి బాజా మోగింది! 🔥🥁
మ్యాన్ ఆఫ్ మాసెస్ #NTR 🦁, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ #AnilRavipudi 🎬 కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రకటన. 📢✨
ఎన్టీఆర్‌లోని కామెడీ టైమింగ్‌ను దర్శకులు పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేసి చాలా కాలమైంది. ⏳😄
వరుస సీరియస్ సినిమాల తర్వాత ఆయన నుంచి పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ను ఇవ్వబోతున్నారు అనిల్ రావిపూడి. 🎭🎉
మునుపెన్నడూ చూడని నవ్వుల జల్లుకు సిద్ధం అవమని అనౌన్స్‌మెంట్‌తోనే క్లారిటీ ఇచ్చారు. 😂🌧️💥
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణం. 🎥🤝 2028 సంక్రాంతికి నవ్వుల జాతర మోత ఫిక్స్ అయినట్టే! 🪁🎊🔥
#JrNTR #KalyanRam #NTRArts
ధనుష్ #Om - Operation Mole ట్రైలర్ కట్ అదిరిపోయింది! 🔥
పక్కా బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.💥
⏯️ youtu.be/aGSOpb_6kv8?si=uRYv…
స్టోరీ లైన్, క్యారెక్టర్స్ రివీల్ చేసిన విధానం బాగుంది.
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి స్ట్రాంగ్ పాత్రలతో పోటీ పడుతుంటే, శ్రీలీల సరికొత్తగా మెరిసింది.
పుష్ప, ధురంధర్ ఛాయలు ఉన్నా, రాజ్ కుమార్ పెరియసామి రేసీ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు అనిపిస్తోంది.
ధనుష్-సాయి పల్లవి యాక్టింగ్, సాయి అభ్యంకర్ BGM నెక్స్ట్ లెవెల్! 💥🎼🎬
#Dhanush #SaiPallavi #Mammootty #Sreeleela #RajkumarPeriasamy #SaiAbhyankkar
‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ✨
నవంబర్ 15న సాయంత్రం 5 గం.ల నుంచి
జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈవెంట్
#ALLUARJUN #AakasamLoOkaTara #DulquerSalmaan
169
Massive Bollywood slate locked by #DilRaju! 🔥
Get ready for back-to-back theatrical treats next year:
🗓️ February – Film with #AkshayKumar
🌙 March (Eid) – Film with #SalmanKhan
Which one are you waiting for? 👇🎬
శిరిడీ సాయిబాబాను దర్శించుకున్న రామ్ చరణ్ 🙏
‘‘నా చిన్నతనంలో షిర్డీ కి వచ్చా.. ఎప్పటినుంచో బాబా దర్శనం కోసం ఎదురుచూస్తున్నా.. ఆ సాయిబాబా ఇప్పుడు అవకాశం కల్పించారు” – రామ్ చరణ్
#RamCharan #SaiBaba #Shiridi #RC2Sukku #RC17
102
Wishing the beautiful and talented #SriGouriPriya a very Happy Birthday! ❤️
– Team #VISA ~ #VintaraSaradaga ✈️🗽
#HBDSriGouriPriya
159
డిసెంబర్ రెండో వారం నుంచి నెట్ ఫ్లిక్స్‌లో..
మెగాస్టార్ చిరంజీవి ‘మెగావర్స్’ షో స్ట్రీమింగ్
#Chiranjeevi #Megaverse #Netflix
116
Every Don has a story. Every story has a beginning! 🔥 The first cut of #HalkaDon is HERE! 💥
youtube.com/watch?v=ZEBjqpvi…
@kp_sreekanth @pramodactor1 @amrutha_iyengar @Madhawciran @Dbeatsmusik
1
135
చిన్ని చిన్ని కళ్లలోన ఆనందమే చూస్తూ ఉన్నా..
నన్నే నన్నే పిలిచావని పదే పదే ఆలోచన
రుత్తు.. తురుత్తు తురు రుత్తు
Second Single from #Reality - #Rutthuu Out Now!
youtu.be/dQYA8aZ6Dqk?si=
In the Vocals of @KapilKapilan_ 🎙️
Penned by @purnachary17 ✍️
Music by #BheemsCeciroleo 🎵
1
101

















