Oath taking as member of parliament, 18th Loksabha
#Magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #ongole #18thloksabha
నేడు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామ రెడ్డి గారి 79వ జయంతి సందర్భంగా ఒంగోలు రాంనగర్ 2 వ లైనులోని మాగుంట కార్యాలయంలో మాగుంట సుబ్బరామరెడ్డిగారి చిత్ర పటానికి పుష్పమాలంకరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమంలో మరియు అనంతరం ఒంగోలు లోని నెల్లూరు బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్సు స్టాండు సెంటర్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాగుంట సుబ్బరామ రెడ్డి గారి మనవడు *శ్రీ సుబ్బరామ్ బాబు* మరియు శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యం గారు, శ్రీ కండే శ్రీనివాసరావు గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, పెళ్లూరు శ్రీ చిన్న వెంకటేశ్వర్లు గారు, షేక్ అన్సర్ భాష గారు, శ్రీ గడ్డం ఆదినారాయణ గారు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారు, శ్రీమతి అనిలా కుమారి గారు, శ్రీమతి ఆదిలక్ష్మి గారు, శ్రీమతి సీతమ్మ గారు, శ్రీమతి పుష్పవల్లి గారు, శ్రీమతి అనంతమ్మ గారు, శ్రీమతి కేశన శేషమ్మ గారు, శ్రీ కాశి రెడ్డి గారు, శ్రీ వీరశేఖర్ గారు, శ్రీ గురు బ్రహ్మం గారు, VC రెడ్డి గారు, శ్రీ నాదెండ్ల సుధాకర్ గారు, శ్రీ చుండి శ్యామ్ గారు మరియు మాగుంట అభిమానులు.
9
160
ప్రజల హృదయాలలో జీవించి ఉన్న.....
మూర్తిభవించిన మహోన్నత నిస్వార్ధ ప్రజా సేవకులు
ప్రజల మనిషి, పేదల పెన్నిధి, ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు
కీర్తిశేషులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారిని
మరలా ఒకసారి స్మరించుకుంటూ.
కీ॥శే॥ మాగుంట సుబ్బరామరెడ్డి గారి
79వ జయంతోత్సవం సందర్భంగా
వారికి ఘన నివాళులు.
మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
1
2
51
ఈ రోజు గుంటూరు లోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో శ్రీ జాస్తి రమేష్ కుమార్ గారి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
83
మచిలీపట్నం జిల్లా కోర్ట్ జడ్జి శ్రీ తోక రాజా వెంకటాద్రి గారి కుమారుని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా గుంటూరు లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన మెహందీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
75
ప్రముఖ సినీ నటులు శ్రీ గిరి బాబు గారు ఇటీవల స్వర్గస్థులైనందున కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని గిరిబాబు గారు నివాసంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు.
ఈ సందర్భంగా వారి కుమారులు శ్రీ రఘు బాబు గారి తో వారి తండ్రి గారితో ఉన్న ఎన్నో ఏళ్ళ అనుబంధం మరియు పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిపాడు మండలం నూతన ZPTC శ్రీ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు గారు.
#magutasrinivasulureddy #bjp #janasena #tdp #ongolemp
71
జరుగుమల్లి (మం), కె.బిట్రగుంట గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, తమిళనాడు రాష్ట్ర మాజీ సీఎస్ శ్రీ రామ్మోహన్ రావు గారు, మాజీ DCMS చైర్మన్ శ్రీ బెల్లం సత్యనారాయణ గారు, ఒంగోలు మాజీ AMC చైర్మన్ శ్రీ అయినాబత్తిన ఘనశ్యామ్ గారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
1
198
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన జరుగుమల్లి మండలం నూతన MPP శ్రీ అంగలకుర్తి జోసఫ్ గారు, శ్రీ అయినాబత్తిన ఘనశ్యామ్ గారు,శ్రీ బెల్లం సత్యం గారు.
#magutasrinivasulureddy #tdp #janasena #bjp #ongolemp
58
ప్రజలందరికీ
కార్తీక పౌర్ణమి
శుభాకాంక్షలు
మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#magutasrinivasulureddy #tdp # bjp #janasena #ongolemp
1
76
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారితో కలిసి పొదిలి మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి దార్ల నరసమ్మ గారు మరియు 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ కాటూరి వెంకటనారాయణ బాబు గార్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరినారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
1
71
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ శ్రీ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు, సీనియర్ నాయకులు
వెంకట రమ్య గారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి చర్చించినారు.
#magutasrinivasulureddy #tdp #janasena #bjp #ongolemp
1
92
ఒంగోలు జడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటుచేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ తాత ప్రసాద్ గారు, శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన రాము గారు, డాక్టర్ శ్రీ తాడిపత్రి మురళి గారు.
#magutasrinivasulureddy #tdp #janasena #bjp #ongolemp
5
190
ఒంగోలులో మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నూతన మేయరు మరియు కార్పోరేటర్ల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎంపికైన మేయర్ శ్రీమతి నల్లమల్లి శిల్పా కుమారి గారికి, డిప్యూటీ మేయర్ శ్రీ చావలి చార్పిత గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 7వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి పందిరబోయిన తేజస్వి.
7
224
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 6వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ ఆవుల శ్రీనివాసరావు గారు.
1
73
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 32వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి గాజుల వెంకట సుప్రజ గారు.
#magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
4
134


















































