Official account of The Real Time Governance Society (RTGS), Andhra Pradesh's flagship platform for tech-driven, citizen-centric governance

Velagapudi
Joined January 2025
అర్నబ్ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ మొదలైంది. *బుధవారం ఉదయం 4గం.ల వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో బలమైన ఈదురు గాలులు,భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున ప్రజలెవరూ బుధవారం ఉదయం 9గం.ల వరకు ఇళ్ళ నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి. రియల్ టైం గవర్నెన్స్ అమరావతి. #CycloneArnab #AndhraPradesh #APSDMA #DisasterManagement #RTGS
35
Real Time Governance Society AP retweeted
#కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS #అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజల భద్రత, మత్స్యకారుల తరలింపు, సహాయక చర్యలపై పోలీసు & విపత్తు నిర్వహణ బృందాలకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలన్నారు. @rtgsap
2
7
413
Real Time Governance Society AP retweeted
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హార్బర్ ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించడం, రహదారులపై కూలిన సుమారు చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. @rtgsap
2
3
264
వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాటే అవకాశం ఉంది గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్ #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS
1
1
205
అర్నబ్ తుపాన్ హెచ్చరిక తీరానికి దగ్గరలో అర్నబ్ తుపాన్ ఈ 12 గంటలు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి గంట‌కు 100-140 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దు అత్య‌వ‌స‌రసాయం కోసం మనమిత్ర 9552300009 టోల్ ఫ్రీ 1070, 112, 18004250101 నెంబ‌ర్ల‌ను సంప్రదించండి. #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS
36
అర్న‌బ్ విప‌త్తు వేళ 'మ‌న‌మిత్ర‌'ను డీపీ స్టేట‌స్‌గా పెట్టుకుందాం అర్న‌బ్ తుపాన్ తీవ్ర‌త దృష్ట్యా అత్య‌వ‌స‌ర స‌హాయం కొర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వర్నెన్స్, టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ నెంబ‌ర్లు అంద‌రూ ఉప‌యోగించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో నెటిజన్లు, ప్ర‌జ‌లు ఈ రోజు రేపు త‌మ వాట్సాప్ ల్లో త‌మ గ్రూపులు లేదా వ్య‌క్తిగ‌త డీపీ స్టేట‌స్‌గా ఉప‌యోగిస్తే అంద‌రికీ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇదేమీ నిబంధ‌న కాదు. పూర్తీ స్వచ్ఛందం. ఈ నెంబ‌ర్ల‌ను డీపీ స్టేట‌స్‌గా పెడితే అంద‌రికీ చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. 'మ‌న‌మిత్ర‌'ను డీపీ స్టేట‌స్‌గా పెట్టుకుందాం... విప‌త్తుల వేళ స‌హాయం పొందుదాం #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS #PublicAwareness
1
56
తుపాన్ బాధితుల స‌హాయం కొర‌కు మ‌న‌మిత్ర అర్నబ్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు త‌మ ప్రాంతంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా తెలిపే అవ‌కాశం తుపాన్ స‌మ‌యంలో క‌రెంటు స‌మ‌స్య‌లు, చెట్లు కూలినా, గోడ‌లు కూలినా, నీళ్లు వ‌చ్చినా ఇంకే స‌మ‌స్య ఎదురైనా మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియజేయొచ్చు 9552300009 నెంబ‌రుకు హాయ్ అని మెసేజ్ చేయాలి అక్క‌డున్న సేవ‌ల ఆప్ఫ‌న్ ఎంపిక చేసుకోవాలి అర్న‌బ్ సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి రిపోర్ట్ ఇష్యూ ని ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి త‌రువాత మీ పేరు, జిల్లా, మండ‌లం న‌మోదు చేసి, మీ ప్రాంతంలో తుపాన్ కార‌ణంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ను అందులో న‌మోదు చేయాలి. ఫొటోలు కూడా అప్లోడు చేయొచ్చు వెంటనే ఆ స‌మ‌స్య‌ను ఆ ప్రాంతంలో సంబంధిత అధికారికి పంపి వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తారు #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS
1
1
164
అర్న‌బ్ తుపాన్ హెచ్చ‌రిక‌ ఇళ్ల నుంచి భ‌య‌ట‌కు రావొద్దు * తుపాన్ స‌మ‌యంలో పెనుగాలులు వీచే సూచ‌న‌లున్నాయి * ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లెవ్వ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి * అధికారులు కోరితే వారు చెప్పిన‌ట్లు మీకు ద‌గ్గ‌ర్లోని తుపాన్ షెల్ట‌ర్ల‌లోకి వెళ్లాలి * తుపాన్ స‌మ‌యంలో స‌ముద్రం చెంత‌కు వెళ్ల రాదు * న‌దుల‌, కుంట‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి * వ‌దంతులు, పుకార్ల‌ను న‌మ్మొద్దండి * కేవ‌లం అధికారుల నుంచి వ‌చ్చే హెచ్చ‌రిక‌లు సూచ‌న‌లు మాత్ర‌మే పాటించండి * ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), ఆర్టీజీఎస్ ఇచ్చే హెచ్చ‌రిక‌ల‌నే అనుస‌రించండి * సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అన‌ధికారిక స‌మాచారాన్ని న‌మ్మ‌కండి * ప్ర‌జ‌ల‌కు ఆర్టీజీఎస్‌, ఏపీఎస్‌డీఎంఏ అధికారుల సూచ‌న‌ #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS
2
62
అర్న‌బ్ తుపాన్‌పై స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం ఏపీ వైపు దూసుకొస్తున్న అర్న‌బ్ తుపాన్ ఎదుర్కోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్వ స‌న్న‌ద్ధ‌మైంది. ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు, ఆర్టీజీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, హోం శాఖ మంత్రి శ్రీమ‌తి వంగ‌ల‌పూడి అనిత గారు తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిస్థితి గురించి నిరంత‌రం స‌మీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి అధికారులు 24/7 ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తూ అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు జారీ చేస్తున్నారు. ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ భాస్క‌ర్ కాటంనేని, సీఈఓ శ్రీ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు తుపాన్ ప్ర‌భావిత జిల్లాల్లో చేప‌ట్టిన ఏర్పాట్ల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లేమి లేకుండా చూస్తున్నారు. #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #RTGS
1
64
అర్న‌బ్ తుపాన్ హెచ్చ‌రిక‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 180 కి.మీ., మచిలీపట్నంకు 270 కి.మీ., బాపట్లకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు ఉదయానికి బాపట్ల - విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #cyclonealert
46
*ఇళ్ల నుంచి భ‌య‌ట‌కు రావొద్దు* * తుపాన్ స‌మ‌యంలో పెనుగాలులు వీచే సూచ‌న‌లున్నాయి * ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లెవ్వ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి * అధికారులు కోరితే వారు చెప్పిన‌ట్లు మీకు ద‌గ్గ‌ర్లోని తుపాన్ షెల్ట‌ర్ల‌లోకి వెళ్లాలి * తుపాన్ స‌మ‌యంలో స‌ముద్రం చెంత‌కు వెళ్ల రాదు * న‌దుల‌, కుంట‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి * వ‌దంతులు, పుకార్ల‌ను న‌మ్మొద్దండి * కేవ‌లం అధికారుల నుంచి వ‌చ్చే హెచ్చ‌రిక‌లు సూచ‌న‌లు మాత్ర‌మే పాటించండి * ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), ఆర్టీజీఎస్ ఇచ్చే హెచ్చ‌రిక‌ల‌నే అనుస‌రించండి * సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అన‌ధికారిక స‌మాచారాన్ని న‌మ్మ‌కండి * ప్ర‌జ‌ల‌కు ఆర్టీజీఎస్‌, ఏపీఎస్‌డీఎంఏ అధికారుల సూచ‌న‌
32